ఇటీవల కొంత మంది రిటైర్డ్ ఐ ఏ ఎస్ మరియు ఐ పి ఎ���్ అధికారులు ఏదో ఆశించి, భంగపడి, నిరాకరించబడి, నిరాశా, నిష్పృహ లతో, ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు గారిపై అవాకులు, చవాకులు ప్రేలుతున్నారు. రిటైరైన తర్వాత విశ్రాంతి తీసుకోక, ఈ దరిద్రపు వ్యాఖ్యలెందుకు? మీ పిచ్చికాక!ఇకనైనా మ��రండి సార్ లారా!
ఇటీవల కొంత మంది రిటైర్డ్ ఐ ఏ ఎస్ మరియు ఐ పి ఎస్ అధికారులు ఏదో ఆశించి, భంగపడి, నిరాకరించబడి, నిరాశా, ని���్పృహ లతో, ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు గారిపై అవాకులు, చవాకులు ప్రేలుతున్నారు. రిటైరైన తర్వాత విశ్రాంతి తీసుకోక, ఈ దరిద్రపు వ్యాఖ్యలెందుకు? మీ పిచ్చికాక!ఇకనైనా మారండి సార్ లారా!
మాజీ CM YSR గారి భార్య
మాజీ CM @YSRCParty పార్టీ అదినేత @ysjagan గారి తల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ @realyssharmila గారి తల్లి
YS విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రివర్యులు @JaiTDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ @naralokesh
మాజీ CM YSR గారి భార్య
మాజీ CM @YSRCParty పార్టీ అదినేత @ysjagan గారి తల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ @realyssharmila గారి తల్లి
YS విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రివర్యులు @JaiTDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ @naralokesh
By blocking the Women’s Reservation Bill, the Congress-led opposition has denied India a historic step toward women’s empowerment. This is not just political obstruction, it is a betrayal of millions of women who deserve equal voice and rightful representation in Parliament. The nation will remember.
By defeating the Delimitation and Constitutional Amendment Bill, the opposition parties have done a great disservice to the Nation.
With the freeze under Article 81 set to end after the first Census conducted post 2026, the forthcoming census exercise will reset seat distribution purely on population, potentially leading to a steep decline in representation for Southern, North-Eastern, and smaller states.
The NDA’s proposal was a sincere effort to preserve federal balance, protect the voice of Southern, North-Eastern, and smaller states, and ensure 33% representation for women. It recognised that states which have performed well on key development indicators should not be penalised in the democratic structure.
It is unfortunate that political agendas have prevailed over long term national interest. Those celebrating this outcome must introspect, we have lost an opportunity to secure a fair and constitutional safeguard for rightful representation.
https://t.co/Ll35aLCNzV
Standing in solidarity with women in Nidadavole, East Godavari district, I joined a protest against the opposition’s obstruction of the Women’s Reservation Bill, an action that runs counter to the very spirit of inclusive democracy. This deliberate stalling has denied women their rightful place in leadership within our legislative bodies and deprived the nation of a historic opportunity to advance equality and representation.
I thank the Cabinet Committee on Economic Affairs, chaired by Hon’ble Shri Prime Minister Shri Narendra Modi Ji, for approving the Rajahmundry (Nidadavolu) – Visakhapatnam (Duvvada) 3rd and 4th Line project.
This transformative project, including a 4.3 km rail bridge over the Godavari River, will significantly ease congestion and improve travel time.
It will enhance connectivity for our people across the region, benefit passengers, and boost freight movement.
It will also provide better access for devotees to key spiritual destinations such as Annavaram, Antarvedi, and Draksharamam, while supporting industrial growth and port-led development.
Another step towards Swarna Andhra and a Viksit Bharat.
@narendramodi@AshwiniVaishnaw
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’లో పాల్గొన్నాను. ప్రతీ నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కోసం ఉద్యమంలా పని చేస్తున్నాం. ‘జలధార-జలహారతి’ థీమ్‌తో ఈ నెల కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాలను ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను. స్వచ్ఛాంధ్ర స్టాళ్లను సందర్శించి ప్రజలతో మాట్లాడాను. మాలకోడు చెరువు పునరుద్ధరణ, కంపోస్టింగ్ విధానాలపై నిపుణులు, మహిళలతో చర్చించాను. చెత్త నుంచి సంపద తయారీతో స్వయం సహాయక సంఘాలు ఆదాయాన్ని పొందడం స్ఫూర్తిదాయకం. స్థానికుల సమస్యలు, వారి కష్ట సుఖాలు తెలుసుకుని, శాశ్వత పరిష్కారానికి అధికారులకు పలు సూచనలు చేశాను.
#MyCleanAP
#SwarnaAndhraSwachhAndhra
Sending my best wishes to @PawanKalyan Garu for a speedy recovery following his surgery. May he regain his strength quickly and come back healthier than ever.
గొడ్డలి పార్టీకి తెలిసింది విధ్వంసం, నరకటం, చంపడమే. ప���స్టర్లకు కూడా జంతు బలి ఇచ్చే పార్టీ అది.
గొడ్డలి పార్టీలు, మహిళల అభ్యున్నతికి అడ్డుపడే పార్టీలు మనకెందుకు?
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh
పునర్విక పునర్జన్మకు 16 కోట్లు ఇంజెక్షన్ కోసం లక్షల హృదయాలు స్పందించాయి..
పది కోట్లు సమకూరాయి. మిగిలిన రూ.6 కోట్లకు మంత్రి నారా లోకేష్ రూపంలో ఆపన్నహస్తం అందింది.
ఆ ఇంజెక్షన్ విదేశాల నుంచి తెప్పించేందుకు తన సిబ్బంది, హితుల ద్వారా లోకేష్ సాయం చేశారు.
పునర్వికకు హైదరాబా��్ రెయిన్ బోలో ఇంజెక్షన్ వేసేటప్పుడు అక్కడకు వెళ్లిన లోకేష్ ఆ చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వందేళ్లు వర్థిల్లు పునర్విక అని ఆశీర్వదించారు.
#punarvika
#NaraLokesh
ఏపీకి కొత్త రైల్వేలైన్, పలు ప్రాజెక్టులు కేటాయింపు. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై @ncbn ట్వీట్. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం గోదావరిపై వంతెనతో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి.. ప్రయాణ సమయాన్ని ఆదా చేస్తుందన్న సీఎం చంద్రబాబు.
జనగణన అనేది కేవలం అంకెలు కాదు, అది రేపటి తరానికి మనం వేసే బాట. నేడు నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో https://t.co/EPNBAt51BQ పోర్టల్ లో నా వివరాలను నేనే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకున్నాను.
ప్రభుత్వ పథకాలు, వనరుల కేటాయింపు మన జనాభా లెక్కల పైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి, ఏ ఒక్కరూ వెనకడుగు వేయకుండా ఈ నెల 30 లోపు మీ వివరాలను నమోదు చేసి, ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాల��ి కోరుతున్నాను.
నైట్ ప్యాంటుతో విధులకు హాజరైన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని బాపట్ల కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
గురువారం స్థానిక 5వ వార్డు సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డిజిటల్ అసిస్టెంట్ నైట్ ప్యాంటుతో విధులకు హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదే���ించారు.
గడువు తీరిన 11 అర్జీలు పెండింగ్‌లో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు.
#vlmedia #Vijayalakshmi #LatestNews
CM @ncbn గారి షెడ్యూల్ 05 జనవరి 2026
ఉదయం 10.35 కు గుంటూరు శ్రీసత్యసాయి స్పిరిచువల్ సిటీకి చంద్రబాబు
ఉదయం 10.45కు ప్రపంచ తెలుగ�� మహాసభల్లో పాల్గొననున్న చంద్రబాబు
మధ్యాహ్నం 12.50 కు సచివాలయానికి సీఎం చంద్రబాబు
సాయంత్రం 4.30 కు ఆర్టీజీఎస్‌పై సమీక్షించనున్న సీఎం చంద్రబాబు