అభివృద్ధి చేస్తున్నప్పటికీ టిడిపిని ప్రజలు పక్కనపెట్టినప్పుడు అసలు అభివృద్ధి అనే పదం కూడా పలకని వైసీపీకి ప్రజలు మళ్ళీ మరో ఛాన్స్ ఇస్తారా?
https://t.co/SjwKCgwwnC
బడి కోసం రూ.12 లక్షల బిల్లు చెల్లించలేని జగన్ రెడ్డి 'నాడు-నేడు' అంటూ కబుర్లు చెబుతారు. శ్రీ సత్యసాయి జిల్లా, బుక్కపట్నం మండలం, చింతలయ్యగారి పల్లిలో వైసీపీకి చెందిన కాంట్రాక్టర్ 2021లో రూ.12 లక్షలతో బడి భవనాలు కట్టాడు. కానీ ఇంతవరకు బిల్లు చెల్లించకపోవడంతో బడికి తాళం వేసిపోయాడు.
ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి... చదివించండి. (1/6)
#TeluguDesamEpaper#tdpepaper