చంద్రబాబు (@ncbn ): చట్టం లో వున్నవే అమలు చెయ్యమని కేంద్ర ప్రభుతావని డిమాండ్ చేస్తున్న. 😤😤
మోదీ (@narendramodi ) నోట్ల కట్టలు ఇస్తూ పోయిన పార్టీలను నిషేధంచాలని చటం లో వుంది. అమలు చేయమంటావా .! 😎😎
చంద్రబాబు (@ncbn ) 🤒😭😩😫
#BabuKiBhayam 😰
సోషల్ మీడియా లో వైసీపీ కి ప్రజాధరణ ఎలా ఉంది అనేదానికి ఇదో ఉదాహరణ !!
ముఖ్యమంత్రి అయ్యి ఉంది ఫేస్బుక్ లో లైవ్ పెడితే కేవలం 241 మందే వీక్షిస్తున్నారు . జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ పెడితే 1,400 మంది వీక్షిస్తున్నారు .
#tdp
Vs
#ysrcp
హోదా వస్తే ఏమి వస్తుంది అని జగన్ గారిని విమర్శించి మరీ ఇప్పుడు మొదటి నుండి మేమే పోరాటాలు చేసాం, నిలదీసామ్, ఇప్పుడు అవిస్వాసం పెట్టాం అని ఎలా మాట్లాడగలుగుతున్నారండి బాబు గారు.
#tdp
JC తాత తోపు దమ్ముంటే అపు .........
ఓహో,,,ఎలాగూ మీరు గతం లో చెప్పినట్టుగా "బాబుగారు కేంద్రం పై చేసేది వంకాయ పోరాటమే" అని హాజరవ్వట్లేదా !????
#tdp
@TDPCrooks