#HeroMotoCorpInAP
Today, we broke ground for the expansion of Hero MotoCorp's Global Parts Centre in Tirupati, marking another important milestone in Rayalaseema's growth journey.
We are delighted to further strengthen our partnership with Hero MotoCorp. This expansion reflects the continued confidence that industry has placed in Andhra Pradesh's investor-friendly ecosystem and our commitment to the Speed of Doing Business.
I also thank Hero MotoCorp for announcing the Dr. Brijmohan Lall Munjal Heroes of Tomorrow Scholarship through the Swarna Andhra Pradesh Foundation, as well as its VIDA mobility support for the Andhra Pradesh Police. These initiatives embody the spirit of P4 by creating opportunities and serving society through meaningful partnerships.
It is especially fitting that today's groundbreaking took place on the birth anniversary of Dr. Brijmohan Lall Munjal, whose legacy of entrepreneurship and nation-building continues to inspire generations.
#ChooseSpeedChooseAP
@HeroMotoCorp
జన్మభూమి నుంచి జర్మనీ వరకు విచ్చేసిన అతిథులు
కనువిందు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు,
అరిటాకులలో నలభై రుచుల ఆతిథ్య విందు
ఇదే మా మినీ మహానాడు పసుపు సంబరం….
యూరప్‌లో తెలుగు వైభవానికి చిరస్మరణీయ ఘట్టం! ✨
Happy to Share Grand Celebration Video Of NRI TDP Germany 🇩🇪
బాలయ్య అన్ స్టాపబుల్ ..
వివిధ సవాళ్లను అధిగమించి బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి చైర్మన్ గా బాలకృష్ణ నియమితులు అయ్యారు. అన్ స్టాపబుల్ గా బాలకృష్ణ గారు ఈ ఆస్పత్రి కోసం పనిచేస్తున్నారు. ఎవర్ గ్రీన్ హీరోగా, హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన సేవలు అందిస్తున్నారు. ఎంత బిజీగా
#25yrsOfBasavatarakamHospital
క్యాన్సర్‌ను జయించిన విజేత
స్వప్న పదోతరగతి చదువుతున్నప్పుడే బోన్ క్యాన్సర్ బయటపడింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. ఎక్కడా ఆరోగ్యం మెరుగు పడలేదు. NBK ఫ్యాన్స్ అసోసియేషన్‌కి చెందిన అనంతపురం జగన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. నందమూరి బాలకృష్ణ గారు స్వప్నకు అందించిన వైద్య చికిత్సను స్వయంగా పర్యవేక్షించారు. క్యాన్సర్ జయించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన స్వప్న, తనకు పునర్జన్మ ప్రసాదించిన బసవతారకం ఆసుపత్రికి, నందమూరి బాలకృష్ణకు, అనంతపురం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
#NandamuriBalakrishna
ZPHS school in Mangalagiri has spacious playground, nutritious midday meals with eggs and chikki,a positive learning environment for students.
Appreciation to the AP Government and @naralokesh for focusing on strengthening public education.
Kudos to @naralokesh గారు..
ముఖ్యంగా మీ సొంత నిధులు 16 కోట్లతో కట్టిన అలాంటి స్కూల్ ప్రారంభోత్సవం కూడా రాజకీయాలకు దూరంగా.. ఒక్క రాజకీయ నాయకుడి ఫోటో లేకుండా, పార్టీ జెండా లేకుండా, రాజకీయ నినాదం లేకుండా చేయడం.. a clear sign of dedication..
మున్ముందు మీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇలాంటి మరిన్ని స్కూళ్లు రావాలని కోరుకుంటున్నాను.
#Nidamarruschool #EducationFirst #AndhraPradesh #naralokesh
తిరుపతిలో ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనపై నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ విజయోత్సవ సభ విజయవంతమైంది. గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సభలో డిప్యూటీ
Andhra Pradesh’s Growth Transformation Gains Momentum Under CM Chandrababu Naidu.
In Amaravati, nearly 30,000 workers are working around the clock to create a capital for the future.
🌆 Building Amaravati as a future-ready capital!
Integrated government office complex and modern residential ecosystem to drive faster coordination and more efficient governance.
🚨 breaking news🚨గుంటూరు.
తెనాలి తూర్పు కాలువకట్ట రోడ్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక పర్యటన..!
ఎక్కడి వ్యర్ధాలు అక్కడే ఉండటం చూసి మున్సిపల్ అధికారులపై మంత్రి నాదెండ్ల తీవ్ర ఆగ్రహం.
వ్యర్ధాలు అన్ని తొలగించేదాకా, కదిలేదే లేదని రోడ్డు పక్కనే బైఠాయించిన మంత్రి మనోహర్.
ఘటనాస్థలానికి మంత్రి మనోహర్ వస్తేగానీ కదలని తెనాలి మున్సిపల్ యంత్రాంగం.
తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, అక్షర యోధుడు, మీడియా రంగంలో యుగకర్త పద్మవిభూషణ్ శ్రీ రామోజీరావు గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా ఘన నివాళులు.
సామాన్య రైతు కుటుంబం నుంచి అసామాన్య శిఖరాలను అధిరోహించి, విలువలు, క్రమశిక్షణ, నిబద్ధతతో తెలుగు జర్నలిజానికి కొత్త దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు. స్వేచ్ఛాయుతమైన, విలువలతో కూడిన జర్నలిజానికి ఆయన నిలువెత్తు నిదర్శనం. ప్రజా చైతన్యానికి మీడియాను వేదికగా మలుస్తూ, వేలాది మందికి ఉపాధి కల్పించి, తెలుగు సమాజంపై చెరగని ముద్ర వేశారు.
తెలుగువారి హితమే ధ్యేయంగా సాగిన ఆయన ప్రస్థానం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా విలువలను విడిచిపెట్టని ఆయన జీవితం ప్రతి తరానికి స్ఫూర్తిదాయకం.
@etvandhraprades@eenadulivenews@eenadunet@Ncherukupalli@Margadarsi_OFCL@Eenadu_Newspapr #RamojiRao #RamojiRaoGaru #Eenadu #Tributes