2014 elections ముందు ప్రతి మాలా మాదిగ ఇంటికి వెళ్లి votes ఆడుకున్నావ్
2019 elections ముందు కమ్మ కమ్మ అని votes ఆడుకున్నావ్
ఇప్పుడు 2029 ముందు వచ్చేసరికి కాపులు అని స్టార్ట్ చేసావ్
ఎలా అన్న ఇలా కులం మీద రాజకియం చేయడం
Thop @ysjagan 🔥🔥
ప్రతి అక్షరం ప్రజల పక్షం... పాత్రికేయంతో సమాజ హితం సిద్ధాంతంగా నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ శ్రీ వేమూరి రాధాకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ చానల్‌ను విజయవంతంగా నడిపిస్తూ, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుంచే జర్నలిజం ఆయనది. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’, ‘కొత్తపలుకు’ వంటి వేదికల ద్వారా సమకాలీన అంశాలపై ప్రజలను ఆలోచింపజేస్తారు. జర్నలిజంలో రాధాకృష్ణ గారి ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మరెన్నో విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
@abntelugutv
నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పార్టీకి అనేక మంచి సూచనలు అందిస్తున్నారు .
నేను వారిని 2002 నుండి చూస్తున్నాను . అప్పట్లో కాంగ్రెస్ జండా భుజానవేసుకొని పరిమితమైన కార్యకర్తలతో నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో ఇల్లిల్లు తిరుగుతూ ఉంటే కొందరు నవ్వేవారు కొందరు కాబోయే MLA అనేవారు
అప్పుడు ఎలా శ్రమ పడుతున్నాడో 3 సార్లు MLA అయ్యాక కూడా ప్రజల్లోనే ఉన్నాడు నాకు తెలిసి రాజకీయాల్లో ఎక్కువకాలం గడిపినవారు ఉన్నారు గాని ప్రజల్లో ఈయనలాగ ఎక్కువకాలం గడిపినవారు లేరు . అందుకే ఆయన అంటే కార్యకర్తలు ప్రాణం ఇస్తారు .
అలాంటి కోటం రెడ్డి గారు మహానాడులో ఒక మంచి సూచన చేశారు . అదేమిటి అంటే టీడీపీ నిజమైన కార్యకర్త అయి ఉండి ప్రజాసేవలో హుషారుగా , నిజాయితీగా పనిచేసే వారిని గుర్తించి వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం పార్టీ గుర్తించి ఇస్తే MLA లు అందరూ వారి గెలుపుకోసం కృషి చేయాలి అని
శెభాష్ కోటం రెడ్డి గారు
3 సంవత్సరాలక్రితం టీడీపీ లో చేరినమీరు టీడీపీ కార్యకర్తల గళం వినిపించినందుకు టీడీపీ కార్యకర్తలు అందరూ మీకు కృతజ్ఞతాభి వందనాలు తెలుపుకున్నారు
నిన్నటి నెల్లూరు సభలో మరో సూచన చేశారు . ఎన్నికల ముందు , తర్వాత కూడా YSRCP నుండి టీడీపీ లోకి వచ్చి పార్టీ సిద్ధాంతాలమేరకు కట్టుబడి నాయకత్వానికి లోబడి నిజాయితీగా ప్రజా సేవ చేయడానికి వచ్చినవారిని గుర్తించి వారికి కూడా స్థానం కల్పించాలని బాబుగారు ఇచ్చిన సూచనను తప్పక అమలుచేస్తాను . అంతేగానీ డబ్బు సంచులతో హెలికాప్టర్ లో, గాలి బెలూన్ లో దిగుమతి అయ్యేవారికి ఇవ్వను
టీడీపీ కార్యకర్తల ఆశలకు ఒక పైలెట్ నియోజకవర్గం గా నిలబెడతాను అని చెప్పారు
ఇవి రెండు పార్టీ తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు
పార్టీ తగు నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాం
@greatandhranews -నాన్న నీ నాన్న అనటానికి (కూటమి గవర్నమెంట్)
-నాన్న నీ నీ అమ్మ మొగుడు అనటానికి చాలా తేడా ఉందిరా వెంకటి (జగన్ పరిపాలన)
ఎం లేదు ఈ పోరంబోకు జగన్ వస్తే వీడికి పైసల్ వొస్తాయని ఈ గవర్నమెంట్ మీద ఏడుపులు అంతే
🤡🤡🤡🤡🤡 వెంకటి 🤡🤡🤡🤡
"మేకప్ వేసుకున్నావ్, పౌడర్ రాసుకున్నావ్ అంటూ ఒక హోం మంత్రిని ఉద్దేశించి మాట్లాడుతారా? రేపు ఇదే ప్రేరణతో కాలేజీల్లో అమ్మాయిలను కూడా ఇలాగే కామెంట్ చేస్తే పరిస్థితి ఏంటి? దీని పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి.
కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు. వ్యవస్థలు బలోపేతం కావాలని, అందరికీ న్యాయం జరగాలని నేను భావిస్తుంటే.. కొందరు మాత్రం ప్రతి విషయాన్ని కులంతో ముడిపెట్టి నన్ను బంధించాలని చూస్తున్నారు. కానీ నన్ను ఎవరూ బంధించలేరు.
— ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
#PawanKalyan #VangalapudiAnitha #AndhraPradesh #Janasena
నిర్భయ జర్నలిజానికి చిరునామాగా, మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన ABN ఆంధ్రజ్యోతి అధినేత శ్రీ రాధాకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో, మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.
@aikyathavijay Vijji Sir meeru Ana kamma vallaki jobs echaru ani allegation chesaru kada ee gov meda meru aa data chusa ani kuda anaru please adi bayata petandi memu chudali kada
cc:- @PV_Sunil_Kumar@JournalistYNR
@aikyathavijay Nvu kamma vallaki jobs echaru ani kuusav ga data chusa ani avi release cheyi
Police lockup death cheste aa police meda action teeskuni valla amma tho kuda matladi nyayam chesta ani chepina inka rajakeeyam chestuna entha echaru sir
అయ్యా, అరెస్ట్ చేసింది SIT కాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ED అరెస్ట్ చేసింది. ధైర్యం ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న BJPని అనండి. ప్రతి దానికి TDP ప్రభుత్వంపై ఏడవద్దు.