రాయలసీమ రతనాల సీమ... ఇది చరిత్ర.
ఉద్యాన సీమ.. ఇది వర్తమానం.
రక్షణ సీమ.. ఇది భవిష్యత్..
పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్టుకు నేడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారితో కలిసి ముఖ్యమంత్రి
సీమ బిడ్డలం అని చెప్పుకున్న వాళ్ళు ఇన్నాళ్ళూ ఈ ప్రాంతాన్ని రాళ్ళసీమగానే చూసారు. కానీ ఆ సీమను పారిశ్రామిక రతనాల సీమను చేయాలని సంకల్పించిన మహర్షి చంద్రబాబుగారు... అందుకు తన శక్తియుక్తులను జోడించిన మంత్రి లోకేష్ గారు ఈరోజు సీమకు సగర్వ గుర్తింపు తెచ్చారు.