ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ వారసత్వ భూముల విభజన లేదా రిజిస్ట్రేషన్‌కు ఏపీలో రూ. 100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ వివరాలు కల్పించింది. పది లక్షల రూపాయల లోపు విలువైన భూములకు కేవలం రూ. 100 స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు .
ప్రజాసేవ లో...
పాచిగుంట
పి ఎస్. మహేష్ నాయుడు
నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం గంజాయి, కొకైన్ వంటి, హెరాయిన్ వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు విక్రయాలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన చట్టాలకు మద్దతుగా నిలుద్దాం.. . మన యువత భవిష్యత్తును కాపాడుకుందాం.
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్.ఆర్. పురం మండలం, 49. కొత్తపల్లి పంచాయతీ కార్యాలయ ప్రాంగణం నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక #PGRS కార్యక్రమంలో MLA డాక్టర్ వి.ఎం. థామస్ గారు...!!!
భూ వివాదాలు పరిష్కారం చేస్తామని ప్రజలకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. 2016 కు ముందు ఇంటి పట్టా పొందిన లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. సీఎం @ncbn గారి కృషితో 22ఏ జాబితా నుంచి సర్వీస్ ఈనాం భూములకు విముక్తి లభించింది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
CC TV visuals of the accident at Iruvaram in Chittoor (NH-40).
Due to the weight of container, the car is completely crushed.
@NHAI_Official@MORTHIndia
Tried my hand at painting today! Art requires so much patience, and I have the utmost respect for those with the precision to bring their imagination to life so beautifully.