నేటి నుంచి తెలంగాణలో 'ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ' కార్యక్రమం
ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో కార్యక్రమం. ప్రారంభించనున్న చంద్రబాబు.
తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సభ.
#YuvaGalamPadayatra#naralokesh#telugudesamparty
పోలవరంపై టీడీపీ హయాంలో పంపిన అంచనాలన్నింటికీ కేంద్రం ఓకే చెప్పింది. అందరూ మీలా అవినీతి పరులే అని ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ కల, కల గానే మిగిలిపోతుంది.
ఎన్టీఆర్ ఒక అద్భుతమైన మానవతావాది. రాజకీయాల్లో చిత్తశుద్ధితో, నిస్వార్థంగా సేవచేయగలిగితే ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అందించవచ్చని ఆచరణాత్మకంగా చేసి చూపించారు. ప్రజాసేవలో ఎన్టీఆరే మాకు స్ఫూర్తి. ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయసాధనకు పునరంకితమవుదాం.
#NTRJayanti
పార్టీ కోసం రాత్రింబవళ్లు పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు, టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓటర్ మహాశయులందరికీ ధన్యవాదాలు. ఫలితాలపై సమీక్ష చేసుకుంటాం, వాటిని విశ్లేషించుకుంటాం.
గెలిచినా ఓడినా నా నాయకుడు #చంద్రబాబునాయడు కులం కోసమో మతం కోసమో అవినీతి అనకొండని సమర్ధిస్తా అనుకున్నార్రా? Never మా నాయకుడు పట్టిసీమ కట్టాడు పోలవరం 70% పూర్తి చేశాడు కియామోటార్స్ దేశంలోనే మొదటి FDI తెచ్చాడు అని గర్వం గా చెప్పుకుంటా #WeRespectYouCBN#WeLoveYouCBN#AlwaysWithCBN
వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కింపుపై మేం వేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నాం. అదే సమయంలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేదే మా కోరిక. అదే లెనప్పుడు వీవీ ప్యాట్ల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు పెట్టినా లాభం లేదు.
రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల ఆదాయం 2013-14 సంవత్సరంలో రూ.1.29 లక్షల కోట్లు ఉంటే.. 2018-19 నాటికి రూ.2.88 లక్షల కోట్లకు పెరిగింది.
పార్టీకి 150 సీట్లు ఇవ్వమని. #MeeBhavishyattuNaaBadhyata#TDPMission150#VoteForCycle
ఐదేళ్ళలో 97.8 లక్షల డ్వాక్రా మహిళలకు రూ.21,000 కోట్ల సాయం అందించిన రాష్ట్రం దేశంలోనే లేదు. ఒక్కొక్క డ్వాక్రా మహిళకు రూ.20 వేలు అందించడం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యం.
#TDPMission150#PasupuKumkuma@ncbn@TDP_updates