*అనారోగ్య కారణాల వల్ల హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే వైసీపీ ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి గారిని పరామర్శించిన యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటి పర్తి చంద్రశేఖర్ గారు మరియు కనిగిరి ఇంచార్జ్ దద్దాల నారాయణ గారు*
On YSR Gari Vardanthi, we commemorate a visionary who worked tirelessly for the betterment of his people.
His impactful reforms and dedication remain a beacon of hope and progress. #YSRVardanthi#RememberingYSR
లైవ్ డిబేట్ - 10 టీవీ న్యూస్ చానల్ లో
ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారితో
తేదీ : 27-8-2024 మంగళవారం మధ్యాహ్నం 1:30 గం.లకు
తప్పక చూడండి
యర్రగొండపాలెం మాజీ శాసనసభ్యులు శ్రీ పాలపర్తి డేవిడ్ రాజుగారు హైదరాబాదులోని అపోలో హాస్పిటల్లో మరణించిన విషయం తెలుసుకున్న యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు అపోలో హాస్పిటల్ కి చేరుకొని మృతదేహానీ సందర్శించి పూలమాలవేసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి నివాళులర్పించారు*.
యిమ్మడిశెట్టి సుబ్బారావు గారి అమ్మగారైన యిమ్మడిశెట్టి వెంకట నారాయణమ్మ గారి దశదిశ కర్మ కి హాజరై నివాళులు అర్పించిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ గారు మరియు మండల నాయకులు ,కార్యకర్తలు ….
#Yarragondapalem