ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎయిర్ పోర్ట్ లో మర్యాద పూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు.
కనిగిరి పట్టణంలో డా.బి.ఆర్.అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రివర్యులు గౌ. శ్రీ చిరాగ్ పాశ్వాన్ గారు, ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారు, ఆంధ్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ BN విజయ్ కుమార్ గారు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, యర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, OUDA చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు, గ్రంధాలయం చైర్మన్ శ్రీమతి ముప్పవరపు సుచిత్ర వీరయ్య గారు మరియు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు, ప్రజలు.
కనిగిరి పట్టణంలో డా.బి.ఆర్.అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రివర్యులు గౌ. శ్రీ చిరాగ్ పాశ్వాన్ గారు, ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారు, ఆంధ్ర రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ BN విజయ్ కుమార్ గారు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, యర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, OUDA చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు, గ్రంధాలయం చైర్మన్ శ్రీమతి ముప్పవరపు సుచిత్ర వీరయ్య గారు మరియు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు, ప్రజలు.
ఈ రోజు ఢిల్లీ లోని పార్లమెంట్ భవనంలోని కమిటీ హాల్ లో కార్పొరేట్ చట్టాల సవరణకు సంబంధించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు మరియు ఇతర కమిటీ సభ్యులు
ఈ రోజు ఢిల్లీ లోని పార్లమెంట్ భవనంలోని కమిటీ హాల్ లో గృహ మరియు పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి అధ్యక్షతన
* "ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన" కింద నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పనితీరు ఆడిట్ — C&AG నివేదిక సంఖ్య 20 (2025) ఆధారంగా; మరియు
ii. ప్రజా ఖాతాల కమిటీ (2025-26) యొక్క ఉప-కమిటీ-II (రక్షణ) మరియు ఉప-కమిటీ-VI (నిబంధనల ఉల్లంఘన) వారు ఆమోదించిన ముసాయిదా నివేదికల పరిశీలన మరియు ఆమోదం — ఈ క్రింది అంశాలపై:
1. "ఎలక్ట్రానిక్‌గా ఆధునీకరించిన 155mm/45 కాలిబర్ గన్ వ్యవస్థ 'ధనుష్' ఉత్పత్తిలో జాప్యం" — C&AG నివేదిక సంఖ్య 13 (2018) లోని పేరా సంఖ్య 3.4 ఆధారంగా;
2. "బాద్మల్ ఆయుధ కర్మాగారం (Ordnance Factory) ద్వారా సైన్యానికి లోపభూయిష్టమైన మందుగుండు సామగ్రిని మార్పిడి చేయడంలో రూ. 62.10 కోట్ల నష్టం" — C&AG నివేదిక సంఖ్య 15 (2019) లోని పేరా సంఖ్య 3.5 ఆధారంగా;
3. "రక్షణ ఆఫ్సెట్ల నిర్వహణ" — C&AG నివేదిక సంఖ్య 20 (2019) ఆధారంగా; మరియు
4. "ఎంపిక చేయబడని ఆడిట్ పేరాలు మరియు అదనపు వ్యయంపై 'తీసుకున్న చర్యల వివరాలను' (Action Taken Notes) సకాలంలో సమర్పించడంలో నిబంధనల ఉల్లంఘన".
అనే అంశాలపై గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు మరియు అధికార ప్రతినిధులు.
ఈ రోజు ఢిల్లీ లోని పార్లమెంట్ భవనంలోని కమిటీ హాల్ లో గృహ మరియు పట్టణ వ్యవహారాల కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి అధ్యక్షతన "వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (PM SVANidhi) పథకం పురోగతి' అనే అంశంపై గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు మరియు అధికార ప్రతినిధులు.
విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని చిన్ని గారిని వారి కార్యాలయంలో స్నేహ పూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.
ఈ రోజు మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన “SIR - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” వర్క్ షాప్ లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.
ఈ రోజు చెన్నై లోని ITC గ్రాండ్ చోళ లో రాజేంద్ర హాల్ లో లయన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో “ ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్” అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని సత్కరించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ A.P. సింగ్ గారు
మంగళగిరిలో సి.యం.నిర్వహించు వర్క్ షాపు/సమావేశంలోమాగుంట
02-06-2026 తేదీన మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించు వర్క్ షాప్ / సమావేశంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, గౌ. శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్ది గారు పాల్గొంటారు.
ఇట్లు
భవనం సుబ్బారెడ్డి
ప్రతినిధి,
యం.పి. కార్యాలయం, ఒంగోలు.
మాజీ మంత్రివర్యులు శ్రీ గాదె వెంకటరెడ్డి గారి మృతి పట్ల సంతాపం తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.
వారి కుమారులు శ్రీ గాదె మధుసూదన్ రెడ్డి గారిని ఫోన్ లో పరామర్శించిన్నారు.
ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు, న్యాయవాదులు మరియు మాజీ మంత్రివర్యులు, శ్రీ గాదె వెంకట రెడ్డి గారి మరణ వార్త నాకు ఎంతో దిగ్భ్రాంతి కలిగించినది. మాకు మా కుటుంబానికి వారు అంత్యంత ఆప్తులు అని తెలియజేసినారు.
శ్రీ గాదె వెంకట రెడ్డి గారు ప్రజా నేతగా ప్రకాశం జిల్లా పేద ప్రజలకు ముఖ్యంగా ఇంకొల్లు – పర్చూరు ప్రాంత పేద ప్రజలకు పెక్కు సేవలు అందించి ఆ ప్రాంత ప్రజల మన్ననలను పొందారు.
మంచితనానికి – సేవాతత్పరతకు ఆయన నిలువెత్తు నిదర్శనం. ఆయన లేని లోటు జిల్లా ప్రజానీకానికి ముఖ్యంగా పర్చూరు నియోజక వర్గ ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలియజేయుచున్నాను.
ఇట్లు
మాగుంట శ్రీనివాసులురెడ్డి,
పార్లమెంటు సభ్యులు, ఒంగోలు
శ్రీమతి ఆవులూరి నాగేశ్వరి గారి మృతి పట్ల సంతాపం తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.
పొదిలి మాజీ జడ్.పి.టి.సి. మరియు రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి శ్రీ ఆవులూరి యల్లమంద గారి సతీమణి, శ్రీమతి అవులూరి నాగేశ్వరి గారి అకాల మరణ వార్త నాకు ఎంతో దిగ్భ్రాంతి కలిగించినది అని, యలమంద గారితో ఫోన్ లో పరామర్శించి, పొదిలి ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలను అందించారనీ, ఆమె లేని లోటు పొదిలి ప్రాంత ప్రజానీకానికి తీరని లోటు అని తెలియజేసినారు, ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు.
మహానాడు-2026 సందర్భంగా ఒంగోలులోని మౌర్య ఇన్ ఫంక్షన్ హాల్లో క్లస్టర్ 5లో ఏర్పాటుచేసిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, AMC చైర్మన్ శ్రీ రాచచర్ల వెంకట్రావు, స్థానిక నాయకులు శ్రీ అయినా బత్తిన ఘనశ్యామ్ గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ శ్రీనారెడ్డి గారు, శ్రీ వేమూరి మాలాద్రి గారు,
మహానాడు-2026 సందర్భంగా ఒంగోలులోని శంకర్ నారాయణ కళ్యాణ మండపంలో క్లస్టర్ 9లో ఏర్పాటుచేసిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, స్థానిక నాయకులు శ్రీ అయినా బత్తిన ఘనశ్యామ్ గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ శ్రీనా రెడ్డి గారు, శ్రీ శాండిల్య గారు, శ్రీ మోహన్ గారు, శ్రీ రమేష్ గారు, శ్రీ మురళీకృష్ణ గారు.
ఒంగోలు నగరంలోని అద్దంకి బస్ స్టాండ్ నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్బంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ శ్రీ రాజ బాబు గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి ఎన్ విజయకుమార్ గారు, పి డి సి సి బ్యాంక్ చైర్మన్ శ్రీ కామేపల్లి సీతారామయ్య గారు, గ్రంథాలయం చైర్మన్ శ్రీమతి సుచిత్ర వైరయ్య చౌదరి గారు, మాజీ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారు, శ్రీ అయినా బత్తిన ఘనశ్యామ్ గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ శ్రీనారెడ్డి గారు, శ్రీ రమణా రెడ్డి గారు మరియు నాయకులు పాల్గొన్నారు.
ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్బంగా ఎన్టీఆర్ మరియు ఆంజనేయులు గారి విగ్రహలకు నివాళులు అర్పించి కేకు కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ BN విజయకుమార్ గారు, పి డి సి సి బ్యాంక్ చైర్మన్ శ్రీ కామేపల్లి సీతారామయ్య గారు, గ్రంథాలయం చైర్మన్ శ్రీమతి సుచిత్ర వైరయ్య చౌదరి గారు, మాజీ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారు, శ్రీ అయినా బత్తిన ఘనశ్యామ్ గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు,శ్రీ శ్రీనారెడ్డి గారు, శ్రీ రమణా రెడ్డి గారు మరియు నాయకులు పాల్గొన్నారు.
మహానాడు-2026 సందర్భంగా ఒంగోలులోని NTR కళాపరిషత్ హాల్ నందు క్లస్టర్ 7 లో ఏర్పాటుచేసిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, స్థానిక నాయకులు శ్రీ అయినా బత్తిన ఘనశ్యామ్ గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ శ్రీనా రెడ్డి గారు, శ్రీ రమణా రెడ్డి గారు మరియు నాయకులు.
మహానాడు-2026 సందర్భంగా ఒంగోలులోని గద్దలగుంట లోని మూడు బొమ్మల సెంటర్ దగ్గర ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు క్లస్టర్ 6లో ఏర్పాటుచేసిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, స్థానిక నాయకులు శ్రీ అయినా బత్తిన ఘనశ్యామ్ గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ శ్రీనా రెడ్డి గారు, శ్రీ దాయనేని ధర్మ గారు, శ్రీ శశి భూషణ్ గారు, శ్రీ నత్తల కనకారావు గారు.
మహానాడు-2026 సందర్భంగా ఒంగోలులోని క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు క్లస్టర్ - 3 (5,6,7) డివిజన్ల వారితో ఏర్పాటుచేసిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు, పి డి సి సి బ్యాంక్ చైర్మన్ శ్రీ కామేపల్లి సీతారామయ్య గారు, గ్రంథాలయం చైర్మన్ శ్రీమతి సుచిత్ర వీరయ్య గారు, మాజీ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారు, స్థానిక నాయకులు శ్రీ అయినా బత్తిన ఘనశ్యామ్ గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ సేనా రెడ్డి గారు, శ్రీ రమణా రెడ్డి గారు మరియు నాయకులు.
S.P.K.R.S.A.V.N ఓరియంటల్ పాఠశాలలో వేసవి వ్యక్తిత్వ వికాస ఉచిత శిక్షణా తరగతులు ముగింపు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, స్థానిక నాయకులు శ్రీ అయినాబత్తిన ఘనశ్యామ్ గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు మరియు స్కూల్ యాజమాన్యం.