ఒంగోలు పార్లమెంట్ ప్రాంత ప్రజలందరికి నమస్కారం
గడిచిన 45 రోజులు మాతో కలిసి నడిచి ప్రచారం నుండి ఎన్నికల పర్వం ముగింపు వరకు..
మా వెంట నిలిచిన మాగుంట అభిమానులకు, టీడీపీ+జనసేన+ బీజేపీ కార్యకర్తలకు ఈ జన్మాంతం రుణ పడి ఉంటాము.
ప్రజలకు సేవ చేయడమే పరమావదిగా బావించిన మాగుంట కుటుంబం..
ప్రజల సంక్షేమం కోసం అనుక్షణం నా వంతు పాటుపడతామని హమీ ఇస్తున్నాను…
ఇట్లు
మీ మాగుంట రాఘవ రెడ్డి..
ఆకాశమంత మనసు ఉండి.. భూదేవంత సహనం ఉండి.. సముద్రమంతా కరుణ ఉండి.. ప్రేమను మాత్రమే పంచుతూ అక్కున చేర్చుకునేదే అమ్మ " రాష్ట్ర మహిళలకు హ్యాపీ మదర్స్ డే మీ మాగుంట రాఘవరెడ్డి యువ నాయకులు, ప్రకాశం జిల్లా #magunta#MaguntaSreenivasuluReddy#MaguntaRaghavaReddy#TDP
అంతర్జాతీయ కార్మిక దినోత్సవ
శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రగతి ఫలాలు అన్ని వర్గాలకు చేరుతున్న వేళ...
కార్మికుల జీవితాలలో సరికొత్త వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షిస్తూ...
కార్మిక, కర్షక సోదరులందరికీ
మేడే శుభాకాంక్షలు
మీ... మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు
రాజకీయ రారాజు
అపర భగీరధుడు, నవ్యాంధ్రప్రదేశ్
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
జన్మదిన శుభాకాంక్షలు
మీ... మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు
సామాజిక అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి,
అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త, మహాత్మా
జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా
ఆయనకు ఇవే మా ఘన నివాళులు మీ...మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు
బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగతా అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ !!
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ...
హనుమాన్ జయంతి
శుభాకాంక్షలు
మీ... మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు
రంజాన్ పర్వదినం మత సహనం, సామరస్యానికి ప్రతీక...
పవిత్ర రంజాన్ మాసం ప్రజల్లో ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షిస్తూ...
ముస్లిం సోదర సోదరిమణులకు
రంజాన్ శుభాకాంక్షలు
మీ... మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు
తెలుగువారి ఆత్మగౌరవ
పోరాటానికి మార్గదర్శకుడైన
శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా
ఆ మహనీయు స్మరించుకుంటూ....
మీ... మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ..
ఇటు కుటుంబ బాధ్యతల్లో, అటు సమాజ ప్రగతిలో
తమ వంతుగా అహర్నిశలు శ్రమిస్తున్న ఆడబిడ్డలకు
మహాశక్తి పథకాలతో మరింత తోడ్పాటును అందించి,
సంపూర్ణ మహిళాసాధికారిత సాధించే దిశగా తెలుగుదేశం
పార్టీ ముందడుగు వేస్తోంది.
మీ... మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు
#magunta #maguntaraghavareddy
#maguntasrinivasulureddy #tdp #BJP #Janasena #Ongole #prakasamjilla
నేడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి
దేశానికి చిహ్నం, మరాఠా యోధుడు
చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా
వారి దేశ సేవను వీర పోరాటాలను
గుర్తు చేసుకుంటూ...
మీ... మాగుంట రాఘవరెడ్డి
యువ నాయకులు, ప్రకాశం జిల్లా
#magunta#maguntaraghavareddy#maguntasrinivasulureddy#tdp#BJP #Janasena #Ongole #prakasamjilla
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి
ఆదర్శ నాయకుడు, నిరాడంబరుడు
శ్రీ దామోదరం సంజీవయ్య గారి, జయంతి సందర్భంగా
వారికి ఎనలేని ప్రజాసేవను గుర్తు చేసుకుంటూ...
మీ... మాగుంట రఘూవా రెడ్డి
యువ నాయకులు ప్రకాశం జిల్లా
#magunta#maguntaraghavareddy#maguntasrinivasulureddy#tdp #BJP #Janasena #Ongole #prakasamjilla
దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఢిల్లీలోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి నివాసానికి చేరుకున్న నారా లోకేష్ గారిని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి తోపాటు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి గారు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ గారు,సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి ఎన్ విజయకుమార్ గారు , కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు, పర్చూరు శాసనసభ్యులు శ్రీ ఏలూరు సాంబశివరావు గారు, గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తముల అశోక్ రెడ్డి గారు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు, దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, డాక్టర్ కడియాల లలిత సాగర్ గారు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జ్ గూడూరి ఎరక్షన్ బాబు గారు పాల్గొన్నారు.