Top Tweets for #MaguntaRaghavareddy
మా మంచి మనసున్న మారాజు
మకుటం లేని మహారాజు
మానవత్వమే ఇంటి పేరుగా
ప్రజాసేవే పరమావధిగా
మాగుంట వారసత్వాన్ని
వేనోల్లా వెలుగొందేలా
సార్వభౌముడివై
జయంతో జీవించాలని...
యువనేత.......
శ్రీ మాగుంట రాఘవరెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు
-మాగుంట అభిమానులు
#MaguntaRaghavareddy

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఆయన కార్యాలయంలో కలిసిన రవి ప్రియ మాల్ అధినేత ఒంగోలు జనసేన నాయకులు శ్రీ కంది రవిశంకర్ గారు.
#magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #TDP #chandrababunaidu

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖామాత్యులు శ్రీ నారా లోకేష్ గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు.
#MaguntaRaghavaReddy #PawanKalyan #DamacharlaJanardhanRao #TDP #Janasena #bjp

పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ... ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ రాష్ట్ర మహిళలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు #MaguntaRaghavaReddy #TDP #ChandrababuNaidu #Janasena #PawanKalyan #bjp

ఆకాశమంత మనసు ఉండి.. భూదేవంత సహనం ఉండి.. సముద్రమంతా కరుణ ఉండి.. ప్రేమను మాత్రమే పంచుతూ అక్కున చేర్చుకునేదే అమ్మ " రాష్ట్ర మహిళలకు హ్యాపీ మదర్స్ డే మీ మాగుంట రాఘవరెడ్డి యువ నాయకులు, ప్రకాశం జిల్లా #magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #TDP

పంచాయత్ రాజ్ శాఖా కమీషనర్ శ్రీ కృష్ణ తేజ IAS గారిని మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.
#Magunta #magutasrinivasulureddy #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu

ఈ రోజు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు
#Magunta #magutasrinivasulureddy #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ప్రజకు మరియు అభిమానులకు
మహా శివరాత్రి
శుభాకాంక్షలు
మీ... మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు , ప్రకాశం జిల్లా
#magunta #maguntaraghavareddy
#maguntasrinivasulureddy #tdp #BJP #Janasena #Ongole #prakasamjilla

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ప్రజకు మరియు అభిమానులకు
మహా శివరాత్రి
శుభాకాంక్షలు
మీ... మాగుంట శ్రీమివాసులు రెడ్డి
పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు
#Magunta #magutasrinivasulureddy #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu

ఏడేళ్ల క్రితం జరిగిన
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన
మన వీర జవాన్లకు జోహార్లు...
మీ...మాగుంట శ్రీనివాసులు రెడ్డి
పార్లమెంట్ సభ్యులు ఒంగోలు
#Magunta #magutasrinivasulureddy #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి
ఆదర్శ నాయకుడు, నిరాడంబరుడు
శ్రీ దామోదరం సంజీవయ్య గారి, జయంతి సందర్భంగా
వారికి ఎనలేని ప్రజాసేవను గుర్తు చేసుకుంటూ...
మీ... మాగుంట రఘూవా రెడ్డి
యువ నాయకులు ప్రకాశం జిల్లా
#magunta #maguntaraghavareddy
#maguntasrinivasulureddy #tdp #BJP #Janasena #Ongole #prakasamjilla

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి
ఆదర్శ నాయకుడు, నిరాడంబరుడు
శ్రీ దామోదరం సంజీవయ్య గారి, జయంతి సందర్భంగా
వారికి ఎనలేని ప్రజాసేవను గుర్తు చేసుకుంటూ...
మీ... మాగుంట శ్రీనివాసులు రెడ్డి
#Magunta #magutasrinivasulureddy #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖామాత్యులు శ్రీ నారా లోకేష్ గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు.
#Magunta #maguntasrinivasulureddy #MaguntaRaghavaReddy #TDP #NaraChandrababuNaidu

నేడు మహాత్మా గాంధీ గారి వర్ధంతి
(30 జనవరి 1948)
స్వాతంత్ర్య సమరయోధులు, అహింసామూర్తి
మన జాతిపిత మహాత్మా గాంధీ గారి
వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి
ఘనంగా నివాళులు అర్పిస్తూ...
మీ మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు ,ప్రకాశం జిల్లా
#magunta #maguntaraghavareddy
#maguntasrinivasulureddy #tdp #BJP #Janasena #Ongole #prakasamjilla

తెలుగుదేశం పార్టీ యువకెరటం
శ్రీ నారా లోకేష్ గారికి
జన్మదిన శుభాకాంక్షలు
మీ మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు, ప్రకాశం జిల్లా.
#Magunta #maguntaraghvareddy
#maguntasrinivasreddy #anamramanarayanareddy #gottipatiravikumar #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu #Janasena #PawanKalyan #bjp #NarendraModi #Ongolemp #PrakasamDistrict #ongolemp

తెలుగుదేశం పార్టీ యువకెరటం
శ్రీ నారా లోకేష్ గారికి
జన్మదిన శుభాకాంక్షలు
మీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు
#Magunta #maguntasrinivasreddy #anamramanarayanareddy #gottipatiravikumar #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu #Janasena #PawanKalyan #bjp #NarendraModi #Ongolemp #PrakasamDistrict #ongolemp

Last Seen Hashtags on Sotwe
catfight
Seen from Nigeria
trade
madnesscombatsanford
Seen from United States
brosis()*+*+* filter:native_video since:2026-05-11
younghoe
Seen from Vietnam
แอบถ่ายสาวอาบน้ำ
Seen from Thailand
milliemorgan
Seen from Turkey
mom #asshole #anal
Seen from United Kingdom
blackmaria
Seen from Malaysia
naakstrand
Seen from Netherlands
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers














