Top Tweets for #Magunta
ఆకాశమంత మనసు ఉండి.. భూదేవంత సహనం ఉండి.. సముద్రమంతా కరుణ ఉండి.. ప్రేమను మాత్రమే పంచుతూ అక్కున చేర్చుకునేదే అమ్మ " రాష్ట్ర మహిళలకు హ్యాపీ మదర్స్ డే మీ మాగుంట రాఘవరెడ్డి యువ నాయకులు, ప్రకాశం జిల్లా #magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #TDP

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖామాత్యులు శ్రీ నారా లోకేష్ గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు.
#magunta #maguntasrinivasulureddy #tdp #JanaSenaParty #bjp #narachandrababunaidu #PawanKalyan #ongole #ongolemp #prakasam
ఈ రోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు పార్లమెంట్ సభ్యులకు ఏర్పాటు చేసిన అల్పాహార విందు కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు సహచర పార్లమెంట్ సభ్యులు.
#magunta #maguntasrinivasulureddy #tdp #JanaSenaParty #bjp #narachandrababunaidu #PawanKalyan #ongole #ongolemp #prakasam

మారిటైం బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారి పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ లోని లెమన్ ట్రీ హోటల్ లో ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకలలో పాల్గొని సత్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.
#Magunta #magutasrinivasulureddy #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu

ఈ రోజు ఢిల్లీ లో పార్లమెంట్ హాల్ లో గృహ మరియు పట్టణవ్యవహారాల కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు మరియు అధికార ప్రతినిధులు.
#magunta #magutasrinivasulureddy #TDP #narachandrababunaidu #ongole

పంచాయత్ రాజ్ శాఖా కమీషనర్ శ్రీ కృష్ణ తేజ IAS గారిని మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.
#Magunta #magutasrinivasulureddy #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu

ఈ రోజు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు
#Magunta #magutasrinivasulureddy #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ప్రజకు మరియు అభిమానులకు
మహా శివరాత్రి
శుభాకాంక్షలు
మీ... మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు , ప్రకాశం జిల్లా
#magunta #maguntaraghavareddy
#maguntasrinivasulureddy #tdp #BJP #Janasena #Ongole #prakasamjilla

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ప్రజకు మరియు అభిమానులకు
మహా శివరాత్రి
శుభాకాంక్షలు
మీ... మాగుంట శ్రీమివాసులు రెడ్డి
పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు
#Magunta #magutasrinivasulureddy #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu

ఏడేళ్ల క్రితం జరిగిన
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన
మన వీర జవాన్లకు జోహార్లు...
మీ...మాగుంట శ్రీనివాసులు రెడ్డి
పార్లమెంట్ సభ్యులు ఒంగోలు
#Magunta #magutasrinivasulureddy #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి
ఆదర్శ నాయకుడు, నిరాడంబరుడు
శ్రీ దామోదరం సంజీవయ్య గారి, జయంతి సందర్భంగా
వారికి ఎనలేని ప్రజాసేవను గుర్తు చేసుకుంటూ...
మీ... మాగుంట రఘూవా రెడ్డి
యువ నాయకులు ప్రకాశం జిల్లా
#magunta #maguntaraghavareddy
#maguntasrinivasulureddy #tdp #BJP #Janasena #Ongole #prakasamjilla

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి
ఆదర్శ నాయకుడు, నిరాడంబరుడు
శ్రీ దామోదరం సంజీవయ్య గారి, జయంతి సందర్భంగా
వారికి ఎనలేని ప్రజాసేవను గుర్తు చేసుకుంటూ...
మీ... మాగుంట శ్రీనివాసులు రెడ్డి
#Magunta #magutasrinivasulureddy #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖామాత్యులు శ్రీ నారా లోకేష్ గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు.
#Magunta #maguntasrinivasulureddy #MaguntaRaghavaReddy #TDP #NaraChandrababuNaidu

నేడు మహాత్మా గాంధీ గారి వర్ధంతి
(30 జనవరి 1948)
స్వాతంత్ర్య సమరయోధులు, అహింసామూర్తి
మన జాతిపిత మహాత్మా గాంధీ గారి
వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి
ఘనంగా నివాళులు అర్పిస్తూ...
మీ మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు ,ప్రకాశం జిల్లా
#magunta #maguntaraghavareddy
#maguntasrinivasulureddy #tdp #BJP #Janasena #Ongole #prakasamjilla

ఉండవల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు.
#Magunta #maguntasrinivasreddy #anamramanarayanareddy #gottipatiravikumar #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu #Janasena #PawanKalyan #bjp #NarendraModi #Ongolemp #PrakasamDistrict #ongolemp

నేడు సుభాష్ చంద్రబోస్ జయంతి
స్వాతంత్ర సమరయోధులు, ఆజాద్ హిందూ
పౌజ్, వ్యవస్థాపకులు, భారత ప్రజల స్ఫూర్తి కెరటం,
శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి
జయంతి సందర్భంగా వారి దేశ సేవను,
ధైర్యం సాహసాలను కొనియాడుతూ...
మీ మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు, ప్రకాశం జిల్లా
#magunta #maguntaraghavareddy
#maguntasrinivasulureddy #tdp #BJP #Janasena #Ongole #prakasamjilla

తెలుగుదేశం పార్టీ యువకెరటం
శ్రీ నారా లోకేష్ గారికి
జన్మదిన శుభాకాంక్షలు
మీ మాగుంట రాఘవ రెడ్డి
యువ నాయకులు, ప్రకాశం జిల్లా.
#Magunta #maguntaraghvareddy
#maguntasrinivasreddy #anamramanarayanareddy #gottipatiravikumar #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu #Janasena #PawanKalyan #bjp #NarendraModi #Ongolemp #PrakasamDistrict #ongolemp

తెలుగుదేశం పార్టీ యువకెరటం
శ్రీ నారా లోకేష్ గారికి
జన్మదిన శుభాకాంక్షలు
మీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు
#Magunta #maguntasrinivasreddy #anamramanarayanareddy #gottipatiravikumar #MaguntaRaghavaReddy #TDP #narachandrababunaidu #Janasena #PawanKalyan #bjp #NarendraModi #Ongolemp #PrakasamDistrict #ongolemp

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.2M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.2M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.3M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.6M followers

KATY PERRY 
@katyperry
87M followers

Taylor Swift 
@taylorswift13
80.8M followers

Lady Gaga 
@ladygaga
72.3M followers

Kim Kardashian 
@kimkardashian
69.5M followers

Virat Kohli 
@imvkohli
68.8M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.5M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.4M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.1M followers