కాళేశ్వరం లేఅవుట్ చూడగానే, రెండు నిమిషాల్లో, రెండే నిమిషాల్లో "This is bound to fail" అనుకున్నాను
మీ చేత కూడా అనిపిస్తా ఆ మాట.
~Dr. P. G. Sastry, one of India's most distinguished Water Resources and Environmental Experts.
కేసీఆర్ స్టైల్ ప్రాజెక్టులు..
హై ఫ్లడ్‌ను తట్టుకుంది... కానీ తక్కువ నీటి ప్రవాహానికే మేడిగడ్డ ఎందుకు ఫెయిల్ అయింది..?
బ్యారేజ్ డిజైన్‌లోని అసలు రహస్యాలను, ఫ్లడ్ మేనేజ్మెంట్ వైఫల్యాలను సాంకేతికంగా వివరిస్తున్న ఇరిగేషన్ నిపుణులు. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి!
వీడు చెప్తుంటే తలకాయ లేని గొర్రెలు నిజమే అనుకుంటారు
1.ప్రాణహిత నదిని
మేడిగడ్డ కి వెళ్లకుండా గ్రావిటీ ద్వారా అన్నారం తీసుకెళ్లడం అసాధ్యం
ఎందుకంటే గోదావరి ప్రవహించేది అన్నారం నుండి మేడిగడ్డ వైపుకు
అన్నారం సముద్ర మట్టానికి 119 మీటర్ల ఎత్తులో ఉంది
1/5
ఇప్పుడు BRS లో ఉన్న నీటి పారుదల నిపుణులు ఎం సమాధానం చెప్తారు చూడాలి.
వాడెవడో కొల్లాపూర్ అని పేజ్ పెట్టుకొని రోజు కాళేశ్వరం గురించి చెప్తాడు. ఈ బ్రదర్ ఎవరో కానీ 2:30 నిమిషాల్లో మీ కామధేనువు అంతా బైట పెట్టిండు.
Setting a political narrative-
Kings TG Congressi 🤴🔥
BRS పార్టీ వాళ్ళు PUMP పాలిటిక్స్ అని ఒక్క వీడియో తో DUMP అయ్యారు.
కాళేశ్వరం: ఒక అవినీతి ప్రాజెక్ట్ అని, గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఒక్క వీడియోతో జనాలకి క్లారిటీ వచ్చింది.
#TelanganaCongress
ప్రతి తెలంగాణ బిడ్డ చూడాల్సిన
కూలేశ్వరం వీడియో ఇది..!
కేసీఆర్ రైతులపై ఎట్ల పగబట్టిండో...
లక్ష కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును టైం పాస్ కోసం ఎట్లా ఖర్చుపెట్టిండో.. తెలుస్తది..
Some rule for power.
Some rule for History.
Revanth Reddy is building a legacy that generations will remember. ❤️👑🦁 @revanth_anumula#RevanthReddy#Congress
గ్రామాల్లో కూడా నిజాలు చేరుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రజలకు పూర్తి అవగాహన వస్తోంది.
ఇప్పుడు చెప్పండి... వచ్చే ఎన్నికల్లో BRS కి ప్రజలు మళ్లీ అవకాశం ఇస్తారా? 🤔
#BRSFailedTelangana
రాష్ట్రంలో ప్రస్తుతం అందుతున్న సాగునీరంతా వైఎస్సార్ కాలంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టుల వల్లే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అనాలోచిత కట్టడం. దీనివల్ల లక్ష కోట్లు వృధా..!!
#PCCTelangana#TelanganaCongress#Congress#INC#JaiCongress#RevanthReddy #MaheshKumarGoud #CongressForTelangana #PeopleFirst #PrajaPrabhutvam #YSR #DrYSRajasekharaReddy #YSRLegacy #Jalayagnam #PranahithaChevella #Yellampalli #Telangana #Irrigation #WaterForFarmers #PoliticalFacts