రాఖీ పండుగ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి గారికి రాఖీ కట్టిన మంత్రులు దానసరి సీతక్క, కొండా సురేఖ
On the occasion of Rakhi, Ministers Seethakka and Konda Surekha tied a Rakhi to CM Revanth Reddy
#RevanthReddy#KondaSurekha#Seethakka
• @seethakkaMLA
• @iamkondasurekha
@ ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి:
@ ప్రజావాణి పోర్టల్లో ఎప్పటికప్పుడు ఆన్లైన్ నమోదు..
@ ప్రజావాణి దరఖాస్తులు 117
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్....
ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మరియు డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత ప్రజావాణి పోర్టల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
రెవెన్యూ డివిజన్ అధికారి స్థాయిలో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంపై కూడా కలెక్టర్ సమీక్షించారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని ఆయన పేర్కొన్నారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 59 దరఖాస్తులు,
డిడబ్ల్యుఓ 10, డిపిఓ 7, డి ఏం అండ్ హెచ్ ఓ 6, మిగిలిన 35 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 117 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు.
ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, సిపిఓ కిషన్, డిఇఓ అశోక్, డిపిఓ యాదగిరి జిల్లా అధికారులు, తదితరులు హాజరైనారు.

తాటిపాముల గ్రామం తిరుమలగిరి మండలం సూర్యాపేట జిల్లా
*"తాత" నేను విన్నాను.... నీకు నేనున్నాను....*
*కొన్ని భరోసాలకు మాటలు అవసరం లేదు, ఒక ఆత్మీయమైన స్పర్శ చాలు.....*
*ప్రజావాణి కార్యక్రమానికి ఆర్జీతో వచ్చిన ఓ వృద్ధుడి భుజంపై కలెక్టర్ చేయి వేసి దైర్యం కల్పించిన మానవత్వపు ఆత్మీయ క్షణం.....@CollectorSRPT@TelanganaCMO@spsuryapet
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ గారు
ఒక సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ఆయన ప్రయాణం... ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ, నాయకత్వ లక్షణాలను చాటుకుంటూ..
ప్రజా జీవితంలో 20 యేండ్లు పూర్తి చేసుకున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
@revanth_anumula
శిల్పాకళా వేదిక లో రైతు భరోసా నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
తొలివిడతలో 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482.02 కోట్లు జమచేయనున్న ప్రభుత్వం.