భలే ఉందిరా నీ యవ్వారం. @naralokesh
నీ కుక్కలని అదుపులో పెట్టుకుంటావా రోడ్డుకిడ్చి చెప్పులతో కొట్టమంటావా
ఇలాంటి లంగా రాజకీయాలు చేయడం మానేసి నిజాయితీగా రాజకీయం చేయి
@naralokesh
20 30 ఫాలోవర్స్ ఉన్న వాడికి సమాధానం ఇస్తావు
https://t.co/eJob2UyGRi
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
@dheeraj_bharat@thulasichandu1 మేము అంబేద్కర్ పుట్టుక గురించి మాట్లాడొచ్చా
@thulasichandu1
బుద్ధుడి పుట్టుక గురించి మాట్లాడొచ్చా
Mm re ! !! ? ?
ఏసుక్రీస్తు పుట్టుక గురించి మాట్లాడొచ్చా
వైఎస్సార్సీపీ పాలనలో సుగాలి ప్రీతి కేసు దాదాపు 4 సంవత్సరాల పాటు ఒక్కసారి కూడా విచారణ జరగలేదు. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు 12 సార్లు విచారణకు వచ్చింది.. ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల కదా ?
ఈ వాస్తవమే జగన్ విశ్వసనీయత ఏంటో చె5ప్తుంది.. 4 సంవత్సరాలు కేసు
పాపను చంపినోళ్ళను, కేసుని నీరుగార్చినోళ్లను, సాక్ష్యాలను తారుమారు చేసినోళ్లను, 2014-2024 వరకూ పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులను, అన్యాయం చేసినోళ్లను, అవమానించిన వాళ్లను - వీళ్లందరినీ వదిలేసి జీవితానికి భరోసా ఇచ్చిన #PawanKalyan గారి మీద కేసుపెట్టిందా?
ఎవ్వడూ దేకని సమయంలో
మీ కేసును తలకి ఎత్తుకున్న #PawanKalyan పైనే కేసు పెట్టే స్థితికి వచ్చారు.
బాగా జరిగింది ఆయనకి.
ఇప్పుడు మీరు మోస్తున్న జగన్ పూర్తి స్థాయిలో వెంటనే 5 ఏళ్లు అధికారంలో ఉన్నాడు.
ఏం న్యాయం జరిగింది ?
@NTRGazette లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ పదవి పెట్టుకున్న టిడిపి ఎందుకు స్పందించలేదు ఎందుకు అంత భయం టిడిపికి
టిడిపి పార్టీని మూసేసి ఎక్కడైనా రోడ్డుమీద అడుక్కు తినండి