@WiseTVTelugu నా ఓటు తీయటానికి వాడికి ఎవడు ఇచ్చాడు అధికారం....
ముందు చెప్పాలి....
నా ఓటు నాకు ఇవ్వండి అని ఆడుకోవాల... ఏమిటి అక్క ఇది... ఈ విషయం అడుగు అక్క.. 👍
KARPAGA VINAYAGAR, PILLAYARPATTI (TN) darshan 🔆
Here Vinayaka appears in a rare form—with just two hands, unlike the familiar four-handed form seen elsewhere.
Known as Karpaga Vinayagar, he is believed to fulfil the wishes of his devotees, like the divine Kalpavriksha.
ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ సింగీతం శ్రీనివాస రావు గారి మృతి అత్యంత బాధాకరం. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన ఆయన సినీ పరిశ్రమకు దిక్సూచిగా మారారు. వెండి తెరపై ఆయన చేసిన ప్రయోగాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. సింగీతం గారు భౌతికంగా దూరమైనా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
బ్రహ్మోత్సవాలు అప్పుడు SP బాలు గారు పాడిన ఈ పాట omnipresent - ఆయన గంభీరమైన గొంతు తో
“బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూప దారునికి బ్రహ్మోత్సవం " అని వినిపిస్తే .. its a bliss 🙏🏽🙏🏽
Heavy rush at #Tirumala today! 🙏
Thousands of devotees have gathered for the divine darshan of Lord Sri Venkateswara Swamy during the Annual Salakatla Brahmotsavam celebrations.
🙏 Govinda! Govinda!
Hyderabad is ready to welcome Ganapayya! ❤️
The iconic #KhairatabadGanapathi is all set to arrive in all His grandeur. 🕉️
Ganapathi Bappa Morya! 🙏
#GaneshChaturthi
ఈ videoలో CBN అమరావతి అన్నప్పుడు ఆ response చూడండి.
అది రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ పల్స్ ను తెలియ చేస్తుంది. వాళ్ళేమీ టిడిపి కార్యకర్తలు కాదు.. రాజకీయాల తో సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ యువత.
రాజకీయ నాయకులు పబ్లిక్ పల్స్ కు అనుకూలంగా నిర్ణయాలు మార్చుకోవాలి . లేకపోతే elections లో పాతరేస్తారు ..
ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో రాజధాని అనేది settled ఇష్యూ. మళ్లీ అమరావతి కాదు మావిగన్ అంటే elections లో మూతిపగలకొడతారు.
కాబట్టి YCP నాయకులు ఇకనైనా రాజధాని విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది.
#Amaravati #APCapital #AmaravatiIsAPCapital #AndhraPradesh #NCBN
సోషల్ మీడియాలో 80s ట్రెండ్లో మీరు కూడా భాగమయ్యారా?
అయితే ఈ వీడియో మీ కోసమే.
ChatGPTలో మీ ఫోటోను అప్లోడ్ చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి. చూడటానికి సరదాగా ఉంటుంది. నాస్టాల్జిక్గా అనిపిస్తుంది.
కానీ.. ఒక సరదా AI ట్రెండ్ వెనుక తీవ్రమైన ప్రైవసీ ప్రశ్న దాగి ఉండొచ్చు.
మీ ఫోటోను AI ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది?
మీ ముఖం కూడా విలువైన డేటాగా ఎందుకు మారొచ్చు?
ప్రైవసీ, ఫేషియల్ రికగ్నిషన్, సర్వైలెన్స్పై దీని ప్రభావం ఏమిటి?
ఈ వీడియోలో ఇవన్నీ వివరంగా చెప్పాను.
చూడండి. ఆలోచించండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి.
#AI #ArtificialIntelligence #Privacy #DataPrivacy #FacialRecognition #DigitalPrivacy
Hari garu, I’m deeply inspired to see this. My respects to Sri Ramadasu garu. It is due to the efforts of committed karyakarthas like him that the TDP flag has been flying high for the past four decades. I will definitely meet him soon! @OfficeofNL please coordinate.