Promotions lo ekkada chusina nuvvey @alluarjun unnav kadha anna 😂😂🙏🏻
#KoreanKanakaraju lo ikkada
#Newton3rdLaw lo sumanth sixpack ani mention cheyyadam
#ViswanathAndSons lo vamsi AVPL ani mention cheyyadam
#Anakapalli lo hero alluarjun dialogue lu vadadam…
Meeru oppukunna lekapoyina we are living in AlluArjun Era 🙏🏻
ustice in Sight: Main Accused in Chitrakoot NEET Student Horror Arrested After Encounter, But the Fight for Complete Healing Goes On
#BETIBACHAO#storage#fasido
चित्रकूट NEET छात्रा से गैंगरेप के मुख्य आरोपी जितेंद्र उर्फ भोला मुठभेड़ में गिरफ्तार
चित्रकूट के देवांगना घाटी (एयरपोर्ट के पास) में 22 जुलाई को मध्य प्रदेश (सतना) की 20 वर्षीय NEET छात्रा के साथ हुई दरिंदगी के मामले में यूपी पुलिस को बड़ी सफलता मिली है
My Dear Fansss… 🖤
Seeing all of you coming from different places for this event is really heart touching. Thank you for all the love. Humbled . Hope to make you all more mad proud. 🖤
#AlluArjun, #RamCharan, Myself.. మా ముగ్గురికీ Lucky Banner ఇదే!
“మేమంతా Vyjayanthi Bannerలోనే Introduce అయ్యాం.. ఇప్పుడు అదే Bannerలో Debut అవుతున్న Jai Krishna & Rasha కూడా Very Lucky!”
-@urstrulyMahesh
“#Jayam సినిమాలో మొదట #AlluArjun ను తీసుకున్నారు.
పార్టీ కూడా అయిపోయింది. కానీ మరుసటి రోజు పేపర్లో ఆయనను సినిమా నుంచి తీసేశారని ప్రకటించారు.
చాలా బాధాకరం కదా... పెద్ద ఫ్యామిలీ వాళ్లది.”
– Writer #ChinniKrishna
“#Pushpa2 పాట్నా ఈవెంట్‌కు జనాలను ₹300 to ₹500 ఇచ్చి తీసుకొచ్చారని అన్నారు.
కానీ #AlluArjun అంటే పాట్నాలో అందరికీ తెలుసు. ‘అల్లు అర్జున్ పాట్నాకు వస్తున్నారు’ అని చెప్పడమే మా పని... మిగతాదంతా ఈజీ అయిపోయింది.”
– #SarathChandra
“#Raaka నుంచి త్వరలోనే ఒక మ్యాజికల్ అప్డేట్ వస్తుంది... వెరీ సూన్.
#LokeshKanagaraj గారితో ఒక సినిమా ఉంది.
ప్రస్తుతం #AlluArjun గారు రెండు, మూడు కథలు వింటున్నారు. బాలీవుడ్ దర్శకులు కూడా ఆయన డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు.”
– #SarathChandra
సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ ...అసలేం జరిగిందో ఒక డిటైల్డ్ పోస్ట్ వేస్తాము...లెటర్ లో ఉన్న మాటర్ యధాతధంగా ....
"అభాగ్యురాలు 22/9/1996
దేవుడా, నా 7వ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను. నాకు నావారు అంటూ ఎవరూ లేరు. నేను నమ్మిన వారు నన్ను మోసం చేసారు. బాబు తప్ప నామీద ఎవరు ప్రేమ చూపలేదు. ఎవ్వరికీ నామీద ప్రేమలేదు. బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే. నా నాశనం కోరారు. ఎవ్వరికీ విశ్వాసం లేదు. జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి. కానీ నాచుట్టూ ఉన్నవాళ్లు నాకు మనశాంతి లేకుండా చచ్చిపోయేట్లు చేశారు. ఇంత సాధించినా నాకు మనశాంతి లేకుండా చేశారు. అందరికి మంచి చేశాను. కానీ నా జీవితం ఇలా చేశారు. ఏమి న్యాయమిది. నాకు ఉన్న ఏ కొంచెమైనా బాబు కుటుంబానికి, నా కుటుంబానికి పంచవలెను. నా ఆశలన్నీ ఒకరిమీద పెట్టుకున్న . అతను నన్ను మోసం చేసాడు. దేవుడుంటే వాణ్ణి చూసుకుంటాడు. రోజు టార్చర్ నేను భరించలేను. నాకప్పుడు ఏది న్యాయమనిపిస్తే అదే చేసాను. ఒకసారి నేను నగ కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు. ఇప్పుడు ఇష్టముంటే నేనుండను. దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు. నేను ఎంతోమందికి మంచి చేసినా వంచన చేశారు. దేవుడుంటే చూసుకుంటాడు . నా రెక్కల కష్టం తినని వారు లేరు. అయినా ఎవరికి విశ్వాసం లేదు, బాబుకి తప్ప. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. నా జీవితంలో ఎంతో భరించాను. కానీ ఇది నావల్ల కావడం లేదు. ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలియును."
సూరత్‌లోని లింబాయత్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి తొలి అంతస్తు బాల్కనీకి రైలింగ్ లేకపోవడంతో తల్లి, వారి కుమార్తె కిందపడిన ఘటన సీసీటీవీలో రికార్డైంది.
ముందుగా కుమార్తె, ఆ తర్వాత తల్లి కిందపడగా.. ఆశ్చర్యకరంగా ఆమె వెంటనే లేచి స్పృహ తప్పిన తల్లికి సాయం చేయడానికి ప్రయత్నించింది.
#Surat #CCTV #Safety #Construction #IndiaNews #Accident
నందమూరి వారసుడిపై మొదలైన దాడి
తెలంగాణలో చేసుకోక ఆంధ్రాకు ఎందుకు వస్తున్నావ్ అంటున్న - Yellow Channel
ఆయన సొంత డబ్బుతో మంచి పనులు చేసుకుంటే వీళ్లకు వచ్చే నొప్పేoటో
Just సంఘసేవ చేస్తాను అంటేనే ఇంత ఏడుపులు వస్తున్నాయి,Party announcement చేస్తే గుక్కపెట్టి ఏడ్చి చేస్తారేమో 🤣🤣🤣