తను ఆల్తు ఫాల్తు మనిషికాడు... తను KCR
ఫస్ట్ టర్మ్ లో TDP
సెకండ్ టర్మ్ లో కాంగ్రెస్ ని సాఫీగా ఖాళీచేసాడు KCR
ఓడిపోయిన ఆరు నెలల్లో BRS ని
ఖాళీ చేస్తాం అన్నారు తీరాచూస్తే ఇది పరిస్థితి
దానం నాగేందర్ ని పండబెట్టి తొక్కాడు KCR
తెలంగాణ వచ్చేదాకా మంజీరా మనది కాదు
మెదక్ జిల్లాలోనే ఉన్నప్పటికీ.. ఒక్క చుక్క నీరు వాడుకునే అధికారం ఉండేది కాదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంజీరా నది మీద చెక్ డ్యామ్ కట్టకూడదని నిర్ణయించారు
అలాంటి మంజీరాను కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక జీవనదిగా మార్చాం
తెలంగాణ వచ్చాక మంజీరా నదిపై చెక్ డ్యామ్‌లు కడితే.. మెదక్ జిల్లా ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందింది
- హరీశ్ రావు
Remembering Mahatma Gandhi ji, Father of the Nation, on his birth anniversary.
His timeless ideals of peace, non-violence, and Satyagraha continue to inspire generations and remind us the power of courage and compassion.
May his teachings continue to guide us towards a better world.
(File Photo)
#GandhiJayanti
Writing to the Leader of the Opposition, Shri @RahulGandhi ji, seeking his urgent intervention.
You oppose the privatisation of LIC and the power sector in Delhi. On what principle is your own Congress Govt in Telangana moving to privatise strategic assets like TG-TRANSCO, TG-GENCO, SCCL and the DISCOMs?
This move directly contradicts your 2019 Manifesto and the Raipur Resolution.
A CWC resolution cannot be binding in Delhi and optional in Telangana.
@INCIndia@kharge@kcvenugopalmp@revanth_anumula@Bhatti_Mallu
#SayNoToPrivatisation
కళ్యాణ లక్ష్మీ పథకం.. సామాజిక సంస్కరణ పథం
లక్షలాది ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి.. వారిని ‘కళ్యాణలక్ష్ములు’గా తీర్చిదిద్దిన అద్భుత పథకం.
బాల్య వివాహాలను అడ్డుకుని.. పేదింటి ఆడబిడ్డలకు, తల్లిదండ్రులకు అండగా నిలిచిన ఈ గొప్ప కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తి..
ఒక తండ్రి కన్నీటి వేదనను చూసి.. కేసీఆర్ గారి మదిలో పుట్టిన ఆలోచనే కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్.
2002 మార్చిలో ములుగు మండలం గుత్తూరు తండాలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కేసీఆర్ గారిని తీవ్రంగా కలచివేసింది.
బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న రూ.50 వేల నగదు.. బంగారం.. అగ్నికి ఆహుతయ్యాయి.
గుండెలవిసేలా రోదిస్తున్న బానోతు కీమానాయక్ను చూసిన కేసీఆర్ గారు చలించిపోయారు.
ఇచ్చిన మాట ప్రకారం.. దగ్గరుండి ఆ బిడ్డ పెళ్లి జరిపించారు. అవసరమైన ఆర్థిక సాయం అందించారు.
ఆ ఘటనతో కార్యాచరణ రూపం దాల్చిన పథకమే.. కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్.
అధికారంలోకి రాగానే 2014 అక్టోబర్ 2న రూ.51,000 ఆర్థిక సాయంతో పథకం ప్రారంభించిన కేసీఆర్ గారు,
2017లో రూ.75,116కు..2018లో రూ.1,00,116కు పెంచారు.
తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో 13,15,297 మంది ఆడబిడ్డలకు రూ.11,560 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించారు.
పేదింటి ఆడబిడ్డకు మేనమామలా అండగా నిలిచిన కేసీఆర్ గారు.. కళ్యాణ లక్ష్మీ ద్వారా ఒక పథకాన్ని మాత్రమే అమలు చేయలేదు.
బాల్య వివాహాల నిర్మూలనకు బలమైన పునాది వేశారు.
పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి భారాన్ని తగ్గించారు.
ఒక సామాజిక సంస్కరణకు నాంది పలికారు.
పార్లమెంట్ చట్టాలు సైతం పరిష్కారం చూపని బాల్య వివాహ సమస్యకు.. ఒక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం పరిష్కార మార్గాన్ని చూపించింది.
ఒక సామాజిక సమస్యకు @KCRBRSPresident గారు చూపిన శాశ్వత పరిష్కారమే.. కళ్యాణ లక్ష్మీ.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతటి మహోన్నత పథకానికి నిర్లక్ష్యం చుట్టుముట్టింది.
పెళ్లిళ్లు అయిపోయి.. పిల్లలు పుట్టినా.. కళ్యాణ లక్ష్మీ డబ్బుల కోసం పేద కుటుంబాలు ఎదురుచూస్తున్న పరిస్థితి..
BRS ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ. 2500 కోట్లు ఈ పథకం కోసం ఖర్చు చేస్తే, ఇప్పుడు అందులో సగం కూడా ఖర్చు చేయని పరిస్థితి.
కేసీఆర్ గారి మీద కక్షతో ఇప్పటికే కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను నిలిపివేశారు. అదే కోవలో కళ్యాణ లక్ష్మిని నీరుగార్చుతున్నారు.
ఎన్నికల సమయంలో రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారు.
మూడేళ్లు గడిచినా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని అమలు చేయలేక చేతులెత్తేశారు.
తులం బంగారం దేవుడెరుగు, కెసిఆర్ గారు ఇచ్చిన లక్ష ఇస్తే చాలు అన్న పరిస్థితి వచ్చింది.
తమిళనాడు సీఎం విజయ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన బంగారం హామీని నాలుగు నెలల్లోనే అమలు చేస్తూ.. ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన ఆడబిడ్డకు బంగారు ఉంగరం అందించే పథకాన్ని ప్రారంభించారు.
తెలంగాణలో మాత్రం మూడేళ్లు గడిచినా తులం బంగారం పరిస్థితి దిక్కుతోచని స్థితిలోనే ఉంది.
మాటలు కోటలు దాటితే.. చేతలు గడప దాటవు అనడానికి మరో నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం.
అన్ని వర్గాలను మోసం చేసినట్టే.. పేదింటి ఆడబిడ్డలను సైతం మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి
కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలి.
ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 2 లక్షల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి.
అభయహస్తం మేనిఫెస్టోలో ఆడబిడ్డల పెళ్లికి లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలి.
కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్‌ను రాజకీయ కక్షలకు బలిచేయకుండా.. పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచే పథకంగా కొనసాగించాలి.
@revanth_anumula .. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సాక్షిగా మీరు ఇచ్చిన తులం బంగారం హామీని గుర్తు చేస్తున్నా.. నీతి, నిజాయితీ ఉంటే అమలు చేసి, మాట నిలుపుకోవాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
ఫీజు రీయింబర్స్మెంట్ లేదు..
సర్టిఫికెట్లు లేవు..
చదువులు ఆగుతున్నాయి..
ఉద్యోగ అవకాశాలు చేజారుతున్నాయి!
ప్రతిపక్షాలను తిట్టడం, అసత్యాలు ప్రచారం చేయడం మీద మీకున్న శ్రద్ధ.. ఈ రాష్ట్ర బిడ్డలు పడుతున్న గోస మీద ఎందుకు లేదు? @revanth_anumula
బిఫోర్ కేటీఆర్.. ఆఫ్టర్ కేటీఆర్ ఏందో సిరిసిల్ల ప్రజలను అడిగి తెలుసుకో రేవంత్!
బయటి నుంచి కార్యకర్తలను, గూండాలను తీసుకుపోతే సిరిసిల్లలో మార్పు రాదు.
సిరిసిల్ల ఇంతలా అభివృద్ధి చెందిందంటే.. దాని వెనుక కేటీఆర్ కృషి ఉంది.
నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయలేక..
చేస్తున్న ఇలాంటి డైవర్షన్లతో నీ చవకబారు రాజకీయాలను ప్రజలు నమ్మరు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
సనత్‌నగర్ నియోజకవర్గంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
✳️ నవరాత్రి, దసరా తర్వాత ఓటు నమోదు చేసుకుందాం, టైం ఉంది కదా అనే భావన వద్దు. ఈ క్షణం నుండి ఓటరు నమోదు కార్యక్రమాలు ప్రారంభించాలి.
✳️ BRS వాళ్ళు వచ్చి ఓటు రాయిస్తే ఆ ఓటర్ బిఆర్ఎస్ పట్ల పాజిటివ్ గా ఉంటాడు. First come First, మీరు క్షేత్ర స్థాయిలో పని ప్రారంభించండి.
✳️ హైదరాబాద్ లో ఎక్కడ చూడని క్రమశిక్షణ శీనన్న మీటింగ్ లో చూస్తా. మీరంతా శీనన్న ఫ్యామిలీ.
✳️ పోయిన సారి వాణి అక్క నిలబడ్డప్పుడు ఫస్ట్ మీటింగ్ సనత్ నగర్ లోనే పెట్టాం, వాణి అక్కను గెలిపించుకున్నాం, బోణి కొట్టాం. ఈ సారి కూడా సనత్ నగర్ నుండే మొదలు పెట్టాం మల్లి గెలుస్తున్నాం.
✳️ పోయినసారి 10,490 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు సనత్ నగర్ నియోజకవర్గంలో నమోదు చేసాం. ఈసారి డబల్ చేద్దాం. రేపటి నుండే ఫీల్డ్ లో కష్టపడుదాం.
✳️ ఒక బిఆర్ఎస్ కార్యకర్త పొద్దున్న ఒక రెండు గంటలు, రాత్రి ఒక రెండు గంటలు అప్లికేషన్ ఫారంలు నింపితే రోజుకు 40 ఫారంలు నింపొచ్చు.
✳️ పాజిటివ్, ప్లీజింగ్ మైండ్ తో వెళ్ళాలి. స్లొగన్స్, గుంపులు గుంపులుగా వెళ్లొద్దు.
✳️ యువత, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాలేజీ యాజమాన్యాలు ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి కి ఓటు వేసే పరిస్థితి లేదు.
✳️ మూడు సంవత్సరాలుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ను ఆపేసాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ పథకాన్ని తెచ్చినా, పేద విద్యార్థులకు మంచి జరుగుతున్నదని కెసిఆర్ గారు కొనసాగించిండు.
✳️ 2014కు ముందు కాంగ్రెస్ పెట్టి పోయిన 1500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించిండు కెసిఆర్. తొమ్మిదిన్నర సంవత్సరాలలో 19 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు మన కెసిఆర్.
✳️ బిసి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇబ్బంది రావొద్దని కరోనా వచ్చినా, నోట్ల రద్దు జరిగినా ఫీజు రీయింబర్స్మెంట్ ఆగలేదు.
✳️ మూడు సంవత్సరాల రేవంత్ పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయింది. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి పుణ్యమా అని పిల్లల ఉన్నత చదువులు ఆగిపోతున్నాయి, పిల్లలు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు.
✳️ ఎన్నికల అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వీళ్ళ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరెమో అని రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీతో అశోక్ నగర్ చౌరస్తాలో నాటకాలు ఆడించారు, నేడు అధికారంలోకి వచ్చినాక ముఖం చాటేశారు.
✳️ దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మొదటిసారి 42%, రెండవసారి 31% PRC ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కెసిఆర్ గారు.
✳️ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెనువెంటనే PRC ఇస్తాం, DAలు క్లియర్ చేస్తాం అన్నారు. మూడున్నరయేండ్లు అయ్యింది PRC అతీగతీ లేదు. 5 DAలు పెండింగ్ లో ఉన్నాయి.
✳️ సచివాలయంలో రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. 15% కమిషన్ ఇస్తేనే వాళ్ళు GPF, పెన్షన్ డబ్బులు ఇస్తామంటుంటే ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు నిరసన తెలుపుతున్నారు. దేశ చరిత్రలోనే ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు ఉద్యోగులు నిరసన చేసిన చరిత్ర లేదు.
✳️ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచింది బిఆర్ఎస్. ఎన్నో పెట్టుబడులు వచ్చాయి, ఐటీలో గాని, ఇండస్ట్రీయల్ లో గాని, హైదరాబాద్ అభివృద్ధిలో గాని కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి మర్చిపోలేనిది. కరోనా వచ్చినా ఫ్లైఓవర్లు కట్టినం.
✳️ నేడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్న రేవంత్ రెడ్డి. ఒకవైపు హైడ్రా, ఒకవైపు 22A, ఇంకో వైపు అవినీతితో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది.
✳️ ప్రజలు అందరు బిఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మల్ల వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో రేవంత్ రెడ్డి పతనం ప్రారంభం అవుతుంది.
✳️ రేవంత్ రెడ్డి సిరిసిల్లకు దండయాత్రకు పోతుండట, దండయాత్ర చేయడానికి అది ఏమైనా శత్రువు రాజ్యమా..? సిరిసిల్ల తెలంగాణలో లేదా..?
✳️ 4000 మంది పోలీసులతోని బిఆర్ఎస్ కార్యకర్తలను, ఉద్యమకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు.
✳️ ఒక్కసారి సిరిసిల్లలో అడుగు.. కేటీఆర్ కు ముందు కేటీఆర్ కు తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో వాళ్లే నీకు సమాధానం చెప్తారు.
ప్రజలు చాలా తెలివిపరులు
వారిలెక్కలు వారికుంటాయి
నాయకుడు అంటే...
అది తనస్థాయితో కొలవరు
తనమాటలోవుండే హుందాతనంతో కొలుస్తారు
వారికీ నచ్చితే నెత్తినేక్కించుకుంటారు
నచ్చకపోతే అరికాలు క్రింది చెప్పులా ఆరుబయటే వదులుతారు
ప్రజలు చాలా తెలివిపరులు
వారిలెక్కలు వారికుంటాయి
నాయకుడు అంటే...
అది తనస్థాయితో కొలవరు
తనమాటలోవుండే హుందాతనంతో కొలుస్తారు
వారికీ నచ్చితే నెత్తినేక్కించుకుంటారు
నచ్చకపోతే అరికాలు క్రింది చెప్పులా ఆరుబయటే వదులుతారు
చాలా మంచిపాయింట్ గుర్తుచేశారు అన్న
ఈరోజుల్లో తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలనే ఆశతో....తమ జీవితాన్ని పణంగాపెడితే
వారి జీవితాలు బాగుపడ్డాక
తల్లిదండ్రులనే పక్కన పెడుతున్నా పిల్లలు 🤦🏼♂️
రక్తంపంచుకు పుట్టినోళ్ళైనసరే
మీకు బరువైనప్పుడు సామాజిక భాద్యతతో మెదలాలి
@BRSHarish
చాలా మంచిపాయింట్ గుర్తుచేశారు అన్న
ఈరోజుల్లో తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలనే ఆశతో....తమ జీవితాన్ని పణంగాపెడితే
వారి జీవితాలు బాగుపడ్డాక
తల్లిదండ్రులనే పక్కన పెడుతున్నా పిల్లలు 🤦🏼♂️
రక్తంపంచుకు పుట్టినోళ్ళైనసరే
మీకు బరువైనప్పుడు సామాజిక భాద్యతతో మెదలాలి
@BRSHarish
మన కోసం పోరాడే వారు,
మన కోసం పరితపించే వారు,
పట్టభద్రులకు పట్టం కట్టే వారు,
మన కోసం ప్రశ్నించే గొంతుకను గెలిపించాలంటే ముందు గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోండి.
Register your Vote to Raise your Voice
https://t.co/9SXp4nBlNN
#GraduateMLC#Warangal_Khammam_Nalgonda
కాళేశ్వరం జలాలు ఎత్తిపొసే దగ్గటినుండి
22/A నిషేధిత భూముల జాబితా ఎత్తివేసె వరకు
మీ దృష్టికి వచ్చిన
ప్రతిసమస్యనీ ప్రశ్నిస్తున్నారు
ప్రతి సమస్యకి
దాదాపుగా పరిష్కారం జరిగేలా చేస్తున్నారు
@BRSHarish✊🏼
కాళేశ్వరం జలాలు ఎత్తిపొసే దగ్గటినుండి
22/A నిషేధిత భూముల జాబితా ఎత్తివేసె వరకు
మీ దృష్టికి వచ్చిన
ప్రతిసమస్యనీ ప్రశ్నిస్తున్నారు
ప్రతి సమస్యకి
దాదాపుగా పరిష్కారం జరిగేలా చేస్తున్నారు
@BRSHarish✊🏼