చిరంజీవి గారిని గౌరవించుకుంటాం..
పవన్ కళ్యాణ్ వెంట నడుస్తాం..
ప్రాణం పోయిన ఇందులో మార్పు ఉండదు..విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన 38 వ డివిజన్ అధ్యక్షులు
@ChalapathiYsj బాగా చెప్పావు మీ అన్న బెంగుళూరు లో నే ఎందుకు ఉంటున్నాడు ఇక్కడ ఎందుకు ఉండడం లేదు అంటే ఇక్కడ కట్టుకున్న ఇల్లు బాగోలేదా లేక మనం చేసే ఘనకార్యలు ప్రజలకి తెలుస్తుయి అని అక్కడే ఉంటున్నాడు
వాస్తవాలు తెలుసుకోండి దాసరి రాము గారు?
• ఏనాడైనా జనవాణి పనితీరు గురించి కానీ, ఎన్ని అర్జీలు పరిష్కారం అయ్యాయో తెలుసుకున్నారా? తెలుసుకోకుండా అవాస్తవాలు మాట్లాడటం మీ స్థాయికి తగదు?
• జనసేన దగ్గరకు సమస్య వస్తే బాధితులుగా చూస్తుంది తప్ప వారు కాపు వర్గమా, కమ్మ వర్గమా, దళిత వర్గమా అని చూడదు.
• మీరు చెబుతున్న గాదె సాయికృష్ణ మేనమామ 2024 ఎన్నికల్లో కూడా దేవినేని అవినాష్ కోసం పనిచేసి, ఎన్నికల తరవాత చాలా కాలం మా నాయకులు శ్రీ @PawanKalyan గారిని విమర్శించిన వ్యక్తి అని మర్చిపోయారేమో...
• ఒక రౌడీ షీటర్ కు కులాన్ని ఆపాదించి @YSRCParty నాయకులు మాట్లాడుతుంటే అది కాపు సామాజిక వర్గం మొత్తాన్ని రౌడీలుగా చూపించే ప్రయత్నం మొదలు పెట్టారనే కనీస అవగాహన మీకు లేకపోవడం బాధాకరం
• మిస్సింగ్ అయిన వ్యక్తి తల్లి గౌ|| ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు న్యాయం జరిగింది, న్యాయం చేస్తా అన్నారు అని మాట్లాడితే, మీరెందుకు వచ్చి కులాల గొడవ చేస్తున్నారు?
• జనసేన నాయకులకు, జనసైనికులు అన్యాయం జరిగితే జనసేన మొత్తం అండగా ఉంటుంది, వైసీపీ వాళ్ళలా అవగాహన లేకుండా మాట్లాడటం తగదు
• పవన్ కళ్యాణ్ గారు అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుడు, ఒక వర్గానికి మాత్రమే చెందిన నాయకుడిగా చేసి, కాపు సామాజిక వర్గం నుండి వచ్చి కులరహిత సమాజం కోసం పనిచేస్తున్న నాయకుడికి కులాన్ని అంటగట్టి కుల ద్రోహిగా మారకండి.
#JSPForNewAgePolitics
@JaganannaCNCTS@JanaSenaParty@JaiTDP@PawanKalyan నేను ఒకటి అడుగుతున్న మీరు కాపులు గురించి మాట్లాడే ముందు మీ పార్టీ అధ్యక్షుడ్ని, అలాగే సీఎం క్యాండిట్ ని కూడా కాపు వ్యక్తి అయి ఉండేట్టు మీ జగన్ గారి తో చెప్పించి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శించండి అప్పటివరకు మీరు పవన్ కళ్యాణ్ గారి విమర్శించే అర్హత మీకు లేదు
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
@greatandhranews అయినా అల్ రెడీ మాట మీద నిలబడే రకం కాదు అని రాంచంద్రపురం, మండపేట లో ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు అంట దేనికి అంట కూటమి నియోజకవర్గం లో మెజార్టీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు ఏది ఇప్పటి వరుకు తీసుకోలేదు
@JustAsking2_0@PawanKalyan ని అస్కింగ్ లు తగలడం వారు కుటుంబాలో పోటీ చేసిన అన్నదమ్ములు ఒకళ్ళు తిరపతి నుంచి పోటీ చేసారు ఒకళ్ళు బీమవరం, గాజువాక నుంచి,పోటీ చేసారు గెలుపు ఓటమి లను వాళ్ళు తీసుకున్నారు వైయస్సార్ ఫ్యామిలీ నుంచి ఒక్కలు కూడా బయటకు ఇచ్చేందుకు పోటీ చేయలేదు just asking
విజయవాడ:
అంబటి రాంబాబు వ్యాఖ్యలపై కృష్ణలంక మహిళ తీవ్ర ఆగ్రహం..
ఇంట్లో పిల్లలు బయటకు వెళ్తే ఏదైనా జరిగితే పోలీసులనే కదా సంప్రదించేది..
పోలీసులు నిక్కచ్చిగా డ్యూటీ చేస్తుంటే మీకెందుకు అంత బాధ..
వైసీపీ నేతలు గూండాలను ప్రోత్సహిస్తున్నారా..
కృష్ణలంక సీఐ (CI) వల్ల గత రెండేళ్లుగా తమకు ఎటువంటి ఇబ్బంది లేదు..
మంచిగా పనిచేస్తున్న సీఐని కాపాడుకోవాలని, ఆయనకు సపోర్ట్‌గా నిలవాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి..
#Vijyawada #Krishnalanka #Peoples #Protest #CI #Nagaraju #Saikrishna #RTV
@ImYanamala స్థాయి గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది వార్డు మెంబెర్ గా గెలవలేకపోవడం ఏంట్రా సన్నాసి 151నుంచి అంద పాతాళనిక తొక్కుతా అన్నాడు తొక్కచుపించాడు మరిచిపోయావా ఏంటి
జనసేన పార్టీ లో చేరికల సమానవ్యయానికి జాయినింగ్స్ కమిటీ లో నియమితులైనటువంటి మాజీ శాసనసభ్యులు జనసేన పార్టీ NTR జిల్లా అధ్యక్షులు @S_UdayaBhanu03* గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
A MEGA APPRECIATION 💥
Megastar @KChiruTweets Garu congratulated and appreciated team #Peddi on the blockbuster success of the film ❤️
#PEDDI Now In Cinemas 💥
https://t.co/2zftg7FDCA