హుజరాబాద్ నియోజకవర్గం,ఇల్లంతకుంట మండల @GelluSrinuTRS గెలిపించవలసినదిగా ప్రచారం నిర్వహించిన, తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాత మధు గారు సూచన మేరకు,యలమద్ది రవి,ఎంటెక్ మహేందర పాల్గొన్నారు
@KTRTRS@trsharish
@MPsantoshtrs
@dcstunner999@JAGANTRS@ysathishreddy@TRSTechCell
వీణవంక మండలం, నర్సింగాపూర్ గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి @GelluSrinuTRS గారు ప్రచారం ముగించుకుని, స్థానిక యువతతో భేటీ తర్వాత లక్ష్మక్క పల్లి గ్రామం వైపు వెళ్తున్న దృశ్యాలు.
#HuzurabadWithTRS@trsharish@KTRTRS
“BJP is against BCs” - R Krishnaiah, #BC Welfare Association national president
Krishnaiah Garu also conveys that BCs are leading a comfortable life in #Telangana led by CM #KCR Garu & affirms that he has full faith on the welfare schemes launched by #TSGovt@KTRTRS
మహబూబ్ నగర్ జిల్లా చరిత్రలో మరో మైలు రాయి. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు సంబంధించిన భూమి పత్రాలను టిఎస్ఐఐసి జోనల్ మేనేజర్ రవి కి సహచర మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారితో కలిసి అందచేయడం జరిగింది.
చిన్న గ్రూప్ కదా అని తక్కువ అంచనా వేయ్యోద్దు. ప్రతీ ఒక్కరితో మాట్లాడుతున్నాం,
ఇంకా 5 రోజులు ప్రచారం మాత్రమే....
గ్రౌండ్ సెట్ అయింది,
సోషల్ మీడియా, మీరు కూడా రెడీ గా ఉన్నరు కదా ?
#HuzurabadWithTRS
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి శ్రీ నాయిని నర్సింహారెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS.
ఇదేం కుట్ర ?
ఈటల కేంద్ర మంత్రి తోని హుస్నాబాద్ లో సభ పెట్టుకుంటడు ... ఎన్నికల కమిషన్ ఆపదు
కానీ గదే హుస్నాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభను పెట్టుకుంటే, బిజెపి ఆపిపిస్తదా
కేసీఆర్ సభ అంటే భయమా ?