TNC is one of the best channel with Unbiased Views and Straightforward News . We present you the Telugu States News of AP and Telangana with realistic headlines
As the COVID-19 cases surge everyday, please remember to wear your mask every time you're around people and step out only if it's absolutely necessary!
నీ కలల చిత్రసౌథాన్ని అద్భుతంగా రూపొందించాలనే నీ నిరంతర ప్రయత్నాన్ని కళామతల్లి నిండుగా దీవించాలని, కలకాలం నువ్వు ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ.....
................... ప్రేమతో అశ్వనీదత్ చలసాని.
@nagashwin7
దయాసాగరుడు, దశరథ తనయుడు శ్రీరాముడి కృప మనందరిపై ఉండాలని, మన చుట్టూ ముసురుతున్న ఈ పెను చీకట్లను దూరం చేసి, కొత్త వెలుగులు మనపై ప్రసరింపజేయాలని కోరుకుంటూ...! అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. #jaishreeram#ramnavmi#sriramanavami