సామాన్య కార్యకర్త నుంచి పార్టీ రాష్ట్ర రథసారథి వరకు ఎదిగి… పీసీసీ అధ్యక్షులుగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
బీసీ బిడ్డకు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించిన నిర్ణయం…కేవలం ఒక పదవిని అప్పగించడం కాదు, సామాజిక న్యాయంపై కాంగ్రెస్కు ఉన్న నిబద్ధతకు నిదర్శనం.
ఆ బాధ్యతను స్వీకరించిన నాటి నుంచి… ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే @kharge గారి నాయకత్వంలో, శ్రీ రాహుల్ గాంధీ @RahulGandhi గారి మార్గదర్శకత్వంలో,పార్టీని బలోపేతం చేస్తూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ,మహేష్ కుమార్ గౌడ్ గారు సాగిస్తున్న ప్రస్థానం అభినందనీయం.
ఇదే అంకితభావంతో ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని కోరుకుంటూ మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
@Bmaheshgoud6666
✨ 𝐕𝐢𝐬𝐢𝐨𝐧𝐚𝐫𝐲 𝐋𝐞𝐚𝐝𝐞𝐫𝐬𝐡𝐢𝐩. 𝐆𝐥𝐨𝐛𝐚𝐥 𝐏𝐚𝐫𝐭𝐧𝐞𝐫𝐬𝐡𝐢𝐩𝐬. 𝐀 𝐁𝐫��𝐠𝐡𝐭𝐞𝐫 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 ✨
The MoU between Telangana’s Young India Physical Education and Sports University (YIPESU) and Korea National Sport University (KNSU) is a major achievement of the Telangana government under CM Shri @revanth_anumula, strengthening Telangana’s emergence as an international sports hub.
The CM’s proposed US visit aimed to bring global institutions, investments and opportunities to Telangana.
While the BJP blocks growth for political reasons, the RaRe Model puts people first, bringing global partnerships and opportunities to Telangana’s youth.
Proud to share this international acclaim for #TelanganaRising - in this case, the rising is literal.
In this highly insightful piece by @TheEconomist - the premier global magazine praises #Hyderabad as the most exciting place for real estate development in South India, even recommending other states to follow the policies set in action by the #Congress
Our past policies have set in motion a platform for a great future - the Jawaharlal Nehru Outer Ring Road, the rule to remove FSI, Rajiv Gandhi international airport, and development of IT and pharma industries.
Like our predecessors, we too have framed policies for Hyderabad’s long-term future - River Musi rejuvenation, Bharat Future City, rapid expansion of Metro rail, Regional Ring Road, et al.
We are cleaning up our great city's lakes, rivers and other water bodies.
In simple words: my vision for Hyderabad is to make it the bluest, greenest, fastest, healthiest, sportiest, marked with vibrant night economy, heritage, culture, arts, food, entertainment.
The biggest change we will deliver is to make Hyderabad a global knowledge and education hub. The Rise of Hyderabad is a crucial factor to ensure the Rise of Telangana.
VIDEO | Hyderabad: Congress MP Chamala Kiran Kumar Reddy has written to Prime Minister Narendra Modi seeking reasons for the reported denial of Ministry of External Affairs (MEA) clearance for Telangana Chief Minister Revanth Reddy's proposed visit to the United States.
He says, "When PM Modi can give permission to the Gujarat CM to go to Canada and the US for Vibrant Gujarat, why doesn't he allow the Telangana CM to go to the US? Chief Ministers should not face restrictions on official foreign visits because of the political affiliation of the governments they lead."
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
బీఆర్ఎస్ పదేళ్ల పాలనకు సున్నా మార్కులు..
దేశంలో 2022-23 లో నిర్వహించిన సర్వే రిపోర్టులో.. తెలంగాణ రాష్ట్ర "గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాల" సూచీలో అట్టడుగు స్థానంలో ఉంది.
బీఆర్ఎస్ పదేళ్ల నిర్లక్ష్య పాలనకు ఇది అద్దం పడుతుంది.
రాష్ట్రం పేరుతో చేసిన అప్పులన్నీ కల్వకుంట్ల ఖజానాకు బదిలీ అయ్యాయనడానికి ఇదే నిదర్శనం.
సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది గత @BRSparty ప్రభుత్వం.
అందుకే ప్రజలు ఆ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో.. అదే సున్నాను రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు.
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మహిళల డబుల్స్ లో కాంస్య పతకం సాధించి... భారత కీర్తిని ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడించిన త్రీసా జాలీ గాయత్రి గోపిచంద్ ను ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ గారితో కలిసి సన్మానించాను. రాబోయే రోజుల్లోనూ మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి... అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చాను.
#sports #winner
CWC Special Invitee & Former MLA Challa Vamshi Chand Reddy – Tour Schedule
Wednesday, August 26, 2026
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు, మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి - పర్యటన వివరాలు
బుధవారం, ఆగస్టు 26,2026
👉 10:00 AM - కల్వకుర్తి నియోజకవర్గం కడ్తల్ మండల్ మైసిగండి, తీజ్ మొలకల ��ండగ కార్యక్రమం
👉 12.00PM - (GALA RETREAT) కన్వెన్షన్ కోహెడరోడ్ మంగల్ పల్లి బొంగులూరులో వివాహ వేడుక
-------------------------------
మహబూబ్ నగర్
👉 4:00 PM - డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కలుసుకోనున్నారు.
👉 4:30 PM - మహబూబ్ నగర్ టీం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్మాస్ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం.
👉 5:00 PM - అంబేద్కర్ చౌరస్తాలో “క్వామీ ఏక్తా కమిటీ�� ఆధ్వర్యంలో నిర్వహించే మిలాద్ జులూస్.
👉 6.30PM - దేవస్య స్పైన్ హాస్పిటల్ సందర్శన.
#ChallaVamshiChandReddy #AdminPost
విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.
Ministers, MPs and MLAs congratulated Chief Minister Revanth Reddy on his successful return from his foreign tour.
• @revanth_anumula
ఉమ్మడి మెదక్ పీఏసీ సమావేశం
డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన మెదక్ పీఏసీ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, డీసీసీ అధ్యక్షులు పూజల హరికృష్ణ, మాజీ మంత్రి చంద్రశేఖర్ రావు తదితరులు హాజరయ్యారు.
సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీపీసీసీ చీఫ్ స్క్రోలింగ్ పాయింట్స్
* కార్యకర్తల ఆవేదన అర్థం చేసుకుంటాము
* మెదక్ కాంగ్రెస్ ఖిల్లాగా మారుతుంది సందేహం లేదు
* అర్హత కలిగిన ప్రతి పేదవాడి ఓటు కాపాడటం కోసం సర్ ప్రక్రియ తీక్షణంగా పని చేశాం
* 2002 కండిషన్ పేరుతో ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతుంది
* నోటీసులు వచ్చిన ప్రతి ఒక్కరు వివరాలు అందజేసి ఓటును కాపాడుకోవాలి
* కష్టపడ్డ కార్యకర్తలకు సొసైటీ లో పదవులు
* పాతవారికి పదవుల్లో ప్రాధాన్యత
* పార్టీని నమ్ముకున్న పాతవారికి 70 శాతంకి పైగా పదవులు
* మార్కెట్, సొసైటీ, టెంపుల్, లైబ్రరీ పదవుల్లో పాతవారికి ( సీనియర్ నాయకులకు)మొదటి ప్రాధాన్యత
* దేశం ఆశ్చర్యపోయేలా అభివృధి, సంక్షేమం
* రఘునందన్ ని సూటిగా అడుగుతున్న?
* కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది?
* ఉద్యోగాల ఇచ్చుడేమో కానీ! ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టే పరిస్థితి
* జెన్ జీ ఉద్యమం మోడీకి చెంపపెట్టు
* మతం కులం పేరిట రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు
* ఉద్యోగాలు ఎక్కడా అని యువత ప్రశ్నిస్తోంది
* ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన మోదీ ఇంటికే
* సిఎం రేవంత్ నేతృత్వంలో 100 సీట్లతో అధికారంలోకి వస్తాం
* న్యాయంగా అర్హత కలిగిన ప్రతీ పేదవాడికి ఇళ్లు ఇస్తున్నాం
* తెలంగాణలో ఏ ఒక్క నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు.
* సోషల్ మీడియా లో అసత్యాలు ప్రచారమే పనిగా పెట్టుకున్నారు
* కత్తి పట్టుకున్నాడు కత్తి పోటుకు పోయినట్లు ..సోషల్ మీడియాను నమ్ముకున్న కేటీఆర్ అదే గాల్లో కొట్టుకుపోతాడు
* పేదవాడికి చేరువలో వైద్యం కల్పిస్తున్నాం
* కాంగ్రెస్ పార్టీ లో స్వేచ్�� ఎక్కువ
* దళితుడిని అర్ధరాత్రి డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన చరిత్ర బిఆర్ఎస్ ది
* బీజేపీ లో మోదీ అమిత్ షా ను ఎదిరించి మాట్లాడే దమ్ముందా?
* హద్దులు దాటి మాట్లాడితే పార్టీ ఉపేక్షించేది లేదు
* కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు
• @Bmaheshgoud6666
It was a pleasure to interact with the vibrant Telugu diaspora in #London this morning, along with my Cabinet colleague, Industries & IT Minister D. Sridhar Babu garu.
I invited our diaspora to be strong proponents and ambassadors of #TelanganaRising and to actively contribute to Telangana’s journey towards becoming a global economic and innovation powerhouse.
Our bond with the Telugu community across the world is a great strength for #Telangana. Together, we can take Telangana Rising to the world and bring the world closer to Telangana.
My deepest gratitude for the strong support from our leader and Congress party national president, Shri Mallikarjun Kharge ji @kharge on the issue of Centre denying me permission to travel to the USA.
I am very thankful to my party, all the leaders and people across the country who supported in this issue in national interest.
I have concluded all my meetings and scheduled events in London and I am grateful for the overwhelming support that I have received in past three days.
In a few hours, I will be taking a flight back home to Hyderabad instead of proceeding to Boston as per original schedule, after the MEA (Central Govt) denied permission for my USA tour for “political reasons”.
I will speak about all the related issues once I return to Hyderabad.