నిరుద్యోగులకు ముఖ్యమంత్రి తీపి కబురు.
అసెంబ్లీ వేదికగా భారీ ఎత్తున 91,142 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన *ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు*
పోరాటాల తెలంగాణ గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు.. స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి.జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటడం జరిగింది @MPsantoshtrs @TelanganaCMO@KTRTRS@trsharish@RaoKavitha
ఈరోజు సాయంత్రం 7 గంటలకు *ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారితో* ప్రైమ్ 9 న్యూస్ లైవ్
తప్పక వీక్షించండి....@MPsantoshtrs @KTRTRS@trsharish@TelanganaCMO@RaoKavitha
జైలుకు పంపిస్తా పంపిస్తా అంటివి
లాస్ట్ కు నువ్వే పోతివి
ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు
చట్టానికి ఎవరు చుట్టాలు కాదు @KTRTRS@trsharish@TelanganaCMO @MPsantoshtrs @RaoKavitha
మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ ( దిశ) సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు @KTRTRS@TelanganaCMO@trsharish @MPsantoshtrs @RaoKavitha
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన TRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు @MPsantoshtrs @TelanganaCMO@KTRTRS@trsharish@RaoKavitha@So