మంత్రి పదవి ఉన్నప్పుడు కేవలం..
వ్యాపారం
ఆస్తులు
కబ్జాలు
నీ మంత్రి పదవి ఊడబికిన తర్వాత ...
నియంత
ఆత్మ గౌరవం
ప్రజాస్వామ్యం
చైతన్యం
గౌరవం
విముక్తి
ఊసరవెల్లి కూడా ఇంత త్వరగా రంగులు మార్చుకోదు కావచ్చు...!
మాటలు పేద
చేతలు ధనికం
బయట బిసి
ఇంట్లో రెడ్డి
ఇది ��ీ నిజ స్వరూపం ఈటల !
Despite #COVID19 pandemic, Telangana's IT and ITeS Sector continues its phenomenal growth saga. The State’s IT/ITES exports stood at Rs. 1,45,522 Cr for the FY 2020-21.
#ITisTelangana#TriumphantTelangana
స్వరాష్ట్రంలో ఏడేళ్లుగా రైతుకు భరోసా అందించే విధంగా రైతుబంధు, రైతుభీమా సహా పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అనితర సాధ్యమైన సాగునీటి ప్రాజెక్టును చేపట్టి బీడు భూములను సస్యశ్యామలం చేసి రైతుకు దన్నుగా నిలిచిన రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్
వేముల��ాడ నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 22 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు.
@ysathishreddy @JAGANTRS @KTRTRS @TRSTechCell @GKamalakarTRS
🌾🌾 సీఎం కేసీఆర్ గారి దార్శనికతతో వ్యవసాయ రంగంలో అంతులేని పురోభివృద్ధి సాధించిన మన తెలంగాణ
🌾🌾 ఆరేండ్లలో ధాన్యం దిగుబడి ఐదింతలు పెరిగి దేశానికే అన్నపూర్ణగా నిలిచిన రాష్ట్రం
#TriumphantTelangana
Inaugurated 40 bed Isolation centre along with Hon'ble MLA, Jubilee hills Sri Maganti Gopinath garu and planted sapplings at Natco School
#TelanganaFightsCovid19