“#Fauzi is postponed to a later date, but it will be on ANOTHER LEVEL. After #Baahubali, Rebel star #Prabhas will be seen in such a grand way again. It’s that range of a film, and it will have 5 songs.” 🔥🔥🔥
~ Producer
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత శ్రీ లింగాల కేదారి, ఆయన భార్య దివంగత శ్రీమతి పుష్పలత కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అండగా నిలిచారు..!!
హనుమకొండలో జరిగిన విషాదకర అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కేదారి దంపతుల కుటుంబానికి #CMRF నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు..!!!
సాధారణ హోటల్ నిర్వహిస్తూ “అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆహారాన్ని వృథా చేయొద్దు” అంటూ ప్రజల్లో అవగాహన కల్పించిన కేదారి సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు..!!
వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు..!!
#CMRF #RevanthReddy #Telangana
సొల్లు పురాణం తప్ప, ఇందిరమ్మ ఇండ్లపై సవాల్ కు సమాధానం చెప్పని ట్విట్టర్ టిల్లు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే నేను ఇక్కడ మంత్రిగా ఉంటానని గతంలోనే ఛాలెంజ్ విసిరాను. సొల్లు కబుర్లు తప్ప, @KTRBRS దీనికి మాత్రం సమాధానం చెప్పడు.
కార్యకర్తల ఐక్యతే పార్టీకి బలం…
సమిష్టి కృషే కాంగ్రెస్ విజయానికి పునాది…
ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి, ఇటీవల నూతనంగా నియమితులైన ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి & పట్టణ అధ్యక్షులు శ్రీ శివలింగం ను అభినందించాను.
మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని ఆకాంక్షించాను.
I visited the Amanagal Mandal Congress Party office and congratulated Sri Kasireddy Srinivas Reddy, the newly appointed Amanagal Mandal Congress Party President, and Sri Shivalingam, the Town President.
I congratulated both of them and called upon them to further strengthen the Congress Party at the grassroots level, bring party workers together, and work closely with the people.
‘ఏక్ నిరంజన్’ ఓల్డ్ మెమరీస్‌ను గుర్తు చేసుకుంటూ ప్రభాస్ అన్న, సోనూ సూద్ సార్ అనుకోకుండా కలిశారు. ❤️
ఒక మూవీ రెక్కీ కోసం సోనూ సూద్ సార్ బాంబే నుంచి హైదరాబాద్ వచ్చారు. అదే సమయంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ జరుగుతోంది. అలా అనుకోకుండా ప్రభాస్ అన్నను కలిసిన సోనూ సూద్ సార్, ‘ఏక్ నిరంజన్’ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఇద్దరూ చాలా సరదాగా దాదాపు 15 నిమిషాలు గడిపారు. 🔥
ఆ స్పెషల్ మూమెంట్లో మేము కూడా అక్కడ ఉండి ప్రభాస్ అన్న, సోనూ సూద్ సార్‌తో కలిసి ఆ క్షణాలను చూడటం నిజంగా గూస్బంప్స్ ఇచ్చింది. ❤️🔥
అసలు ఏం జరిగింది, ఆ స్పెషల్ మూమెంట్ ఏంటి అనేది త్వరలోనే చెప్తాను.
#prabhas
అప్పటి స్పీకర్ మీనాకుమారి...
కాళ్ళ మీద కెసిఆర్ పడ్డారు..
నేను ఎట్టి పరిస్థితులలో సీఎంను కాను అన్నారు
గాంధీభవన్ లో...
ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు
హరిజనులకు 3 ఎకరా లు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు
ఇందిరా గాంధీ ఇచ్చిన 38 e భూములను కుడా లాకున్నాడు
గత పదేళ్ల నుంచి ఇదే అంశంపై పోరాడుతున్న
Brs, ధరణి కి వ్యతిరేకంగా ఫైట్ చేశా..
పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ
1973 లో సీలింగ్ యాక్ట్ తీసుకువచ్చింది కాంగ్రెస్
కాంగ్రెస్ ఇచ్చిన భూమిని కాంగ్రెస్సే కాపాడాలి
కీసర మండలం రాంపల్లి దాయరలో భూములను కబ్జా చేశారు..
చనిపోయిన 14 ఏళ్ళ తర్వాత ఒకతని సంతకం ఫోర్జరీ చేశారు...
దొంగ సంతకాలతో భూములు కొట్టేసారు..
పేదవాళ్ళు కోర్ట్ ల చుట్టూ ఎలా తిరుగుతారు
రాగి కృష్ణారెడ్డి 94 ఎకరాలలో 36 ఎకరాలు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చారు
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కబ్జా దారులకు బుద్ది చెప్పాలి
ఇందిరమ్మ పరిపాలన అంటున్నారు కాబట్టి రాంపల్లి దాయరా కేసు పరిష్కరించాలి..
ఇందిరమ్మ ఇచ్చిన భూములు దొరల పాలు అయ్యాయి
రాగి కృష్ణారెడ్డి కుటుంబం సభ్యులు కోట్లు సంపాదిస్తున్నారు
అప్పట్లో ఎన్టీఆర్ కి తప్పుడు సలహాలు ఇచ్చారు
పటేల్ పత్వారీ వ్యవస్థ తొలగించడం వల్లే ఈ సమస్య
ప్రభుత్వ భూములను ఎవరు ఎవరికి అమ్మే అర్హత లేదు
భూ భారతి వల్ల న్యాయం పేదలకు జరగాలి..
Exclusive :
Rebelstar #Prabhas and Sonu Sood meet in Aluminium Factory during #Fauzi Shoot
This happened just few hours ago and both discussed few things for a while
#Tollywood
Follow 👉 @CinevedukaOffl
ప్రభాస్ #FAUZI షూటింగ్ జరుగుతుంది ..
ఈ న్యూస్ కే ఫాన్స్ ఆనందం తో ఉబ్బి తబ్బై పోతున్నారు.. సినిమా రిలీజ్ కోసం ఎంత కరువు లో, ఆత్రుత తో ఉన్నారు అనేది అర్థం అవుతుంది.
Vamshi Chand Reddy Appears Before Court in Case Related to the Kalwakurthy Revenue Division Movement
కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఉద్యమానికి సంబంధించిన కేసులో కోర్టుకు హాజరైన వంశీచంద్ రెడ్డి
కల్వకుర్తి: సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, ఎస్ఎస్ఏ జాతీయ ఇన్చార్జ్ శ్రీ వంశీచంద్ రెడ్డి గారు కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన కోసం 2016లో చేపట్టిన అమరణ నిరాహార దీక్షకు సంబంధించిన కేసులో కల్వకుర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరయ్యారు.
2016లో కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధన కోసం అమరణ నిరాహార దీక్ష చేపట్టిన వంశీచంద్ రెడ్డి గారిని, దీక్ష 4వ రోజున పోలీసులు అరెస్ట్ చేసి అక్రమ కేసు నమోదు చేశారు.
కల్వకుర్తి ప్రజల ఆకాంక్ష కోసం సాగించిన ఆ పోరాటం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, పదేళ్లు గడిచినా ప్రజల హక్కుల కోసం నిలిచిన తన సంకల్పం నేటికీ కొనసాగుతోందని వంశీచంద్ రెడ్డి గారు పేర్కొన్నారు.
ప్రజలతో కలిసి సాగించిన పోరాటాల ఫలితంగా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పడిందని, కల్వకుర్తి ప్రజల హక్కులు, అభివృద్ధి కోసం తన ప్రయాణం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.
• @VamsiChandReddy
Exclusive:
ఓ ప్రముఖ నటుడు #Kalki2 లో నటించేందుకు లాక్ అయినట్లు సమాచారం.
అధికారిక అనౌన్స్మెంట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
#Prabhas#Kalki2
Follow 👉 @CinevedukaOffl
Exclusive - A hugely popular actor is on board to play a crucial role in #Kalki2. The film's second shooting schedule starts in the first week of October.
రోజుకు 4 గంటలు Twitterలో ఉండే KTRకి…
గత 4 రోజులుగా 4 నిమిషాలు కూడా సక్కగా ఉండనివ్వట్లే కదా రేవంతన్న 😄
ఏం జరిగింది @KTRBRS గారు? @revanth_anumula Anna దెబ్బకి Twitter(X)కి కూడా దూరమయ్యారా? 🔥