Indian hockey players bring pride and joy!
Congratulations to the women’s team for emerging as winners in the FIH Hockey Women’s Nations Cup. The team played exceptionally well throughout the entire tournament. Best wishes to the team.
May this win inspire several others to play hockey.
@TheHockeyIndia
జర్నలిస్టుల ముసుగులో ఉన్న కొంత మంది నకిలీ జర్నలిస్టులు డబ్బుకు అమ్ముడుపోయి అసత్యాలను ప్రచారం చేస్తూ జర్నలిస్టుల విలువలు తాకట్టు పెట్టి, నిజాన్ని చంపేసి వార్తల ఔన్నత్యాన్ని దిగజార్చుతూ తప్పుడు బతుకు బతుకుతున్నారు.
Chinese PR only shows children getting high tech education in Eastern China.
The condition of children in Western China is a stark contrast.
No proper roof to study, no proper food shortage of water. No one will show you this side of China 💔💔
𝐖𝐚𝐭𝐜𝐡 𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐫𝐨𝐚𝐝𝐬 𝐭𝐫𝐚𝐧𝐬𝐟𝐨𝐫𝐦 𝐢𝐧𝐭𝐨 𝐰𝐨𝐫𝐥𝐝-𝐜𝐥𝐚𝐬𝐬 𝐞𝐱𝐩𝐫𝐞𝐬𝐬𝐰𝐚𝐲𝐬! 🛣️
From just 93 km to thousands of km of pure engineering excellence.
𝐓𝐡𝐢𝐬 𝐢𝐬 𝐭𝐡𝐞 𝐍𝐞𝐰 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 𝐬𝐩𝐞𝐞𝐝!
పనీ పాటా లేని బొద్దింకలు, వాటికి తోడు నకిలీ విశ్లేషకులు మరియు కుహనా మేధావులు. వీరందరిదీ ఒకటే ప్రయత్నం దేశ ప్రతిష్ఠను దిగజార్చే ప్రతిపక్ష, విదేశీ శక్తులకు అమ్ముడుపోయి యువతరం ఆలోచనను ప్రభావితం చెయ్యడం.
ఖమ్మం రాపర్తి నగర్లో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం మరియు హత్యాయత్నం ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసే దారుణం. ఇలాంటి ఘటనలపై సమాజంలోని ప్రతి వర్గం, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలి.కానీ ఈ ఘటనపై ఇప్పటివరకు పెద్ద ఎత్తున స్పందనలు కనిపించకపోవడం బాధాకరం. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ గురించి మాట్లాడే వారు, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పుకునే వారు ఈ విషయంలో కూడా అదే స్థాయిలో స్పందించాలి. నేరస్తుడి మతం, కులం, రాజకీయ నేపథ్యం ఏదైనా కావచ్చు – బాధితురాలికి న్యాయం జరగడం మాత్రమే ముఖ్యమైన అంశం.ఈ ఘటనపై వేగవంతమైన దర్యాప్తు జరిపి, నిందితుడికి కఠిన శిక్ష విధించాలి. చిన్నారిపై జరిగిన ఈ అమానుషానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మన పోరాటం కొనసాగాలి. ✊
ఖమ్మం రాపర్తి నగర్ లో 12 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసిన మృగం గౌస్ పాషా అనే వ్యక్తి చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన ఇప్పటి వరకు కుహనా మేధావులు సో కాల్డ్ మేధావులు యూట్యూబ్ చానల్స్ వారు ఇప్పటి వరకు స్పందించలేదు ఎందుకని ఇలాంటి వీడియోలు చేస్తే డబ్బులు రావు అనేగా తెలంగాణ బిడ్డలం తెలంగాణ మా అయ్య జాగీర్ అనే మాట్లాడిన పాతబస్తీ ఆస్మా ఎక్కడికి పోయావ్ ఇదిగో ఇటు రా ఇది చూడు కళ్ళు కళ్ళు కనిపిస్తున్నయా లేకపోతే కళ్ళ జోడు కావాలా ఇప్పుడు నోరు రావడం లేదా నోరు పడిపోయిందా ఏం తెలంగాణ పోరాట యోధులు ఎక్కడికి పోయారు ఈ న్యూస్ కనబడలేదా లేక వినపడలేదా 😡
ఊహా లోకంలో కాకుండా, రియాలిటీలో బ్రతుకు @ysjagan!
నీ గొడ్డలి పార్టీ పరిపాలనకు అద్దం పట్టింది ఎల్జీ పాలిమర్స్ ఘటన.
5 ఏళ్లు గడిచిపోయాయి, ప్రజలు మర్చిపోయారని అనుకుని ఇప్పుడు కొత్త కథలు చెప్పొద్దు జగన్.
ఎల్జీ పాలిమర్స్ విషాదంలో నీ పరిపాలన చేసిన ఘనకార్యాలేంటో, బాధితులే చెబుతున్నారు... ఒకసారి వారి మాటలు విను.
#PsychoFekuJagan
#AndhraPradesh
దగ్గరగా అమరావతి నిర్మాణాలను చూసిన ఒక సామాన్యుడి స్పందన చూడండి.👌
సరిగ్గా 2-3 ఏళ్లలో ఇవన్నీ పూర్తి అయ్యాక ఇదిరా మన రాజధాని అని గర్వపడేలా నిర్మిస్తున్నారు
పవన్ కళ్యాణ్ నిన్న గాక మొన్న ప్రజాప్రతినిధి అయ్యాడు....తాను పెద్దగా చదువుకోలేదు అని కూడా చెప్పుకుంటాడు....పవన్ కళ్యాణ్ కు తన పంచాయితీ రాజ్ & అటవీ శాఖ పై ఉన్న పట్టు....నాలెడ్జ్ లో పావు వంతు కూడా జగన్ @ysjagan కు ఉండదు 😂😂
Even ఈ శాఖలు నడిపిన పెద్దిరెడ్డి ఇంకో పెద్ద డమ్మీ గాడు..
పెద్ద రాజకీయ వారసత్వం .....డిగ్రీ గ్రాడ్యుయేట్ అని చెప్పుకుంటూ....ఐదేళ్లు ఎంపీ గా....ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడు గా...ఐదేళ్లు ముఖ్యమంత్రి గా జగన్ నేర్చుకున్నది Big Zero..
పక్కన స్క్రిప్ట్ చెప్పేవాళ్లు లేకపోతే జగన్ మీడియా ముందే మాట్లాడలేక పోతున్నాడు..
తన ప్రభుత్వం లో ఏం ఉద్దరించాడు గుర్తులేదు...పక్కనున్న గుడివాడ అమర్నాథ్ పేపర్లు అందిస్తూ....మాట సాయం లేకపోతే మాట్లాడలేక పోతున్నాడు జోకర్ జగన్ 😂😂😂
#VizagSteelPlant
#PsychoFekuJagan
#AndhraPradesh
సాక్షిలో జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారు అంటే.. ముందుకు రండమ్మా!
డీఎస్సీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పక్కా.. తప్పులుంటే నిరూపించండి: అజయ్ జైన్
నేను చెప్పని మాటలను ప్రచారం చేయవద్దు. దయచేసి వాస్తవాలను అర్థం చేసుకోండి. అభ్యర్థుల సర్టిఫికేట్లను స్క్రూటినీ కమిటీ, స్టేట్ కమిటీ, మరియు సీనియర్ కమిటీల ద్వారా మూడు స్థాయిల్లో అత్యంత క్షుణ్ణంగా వెరిఫై చేశాం. ఎంపికైన మొత్తం 382 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.
మీడియాకు సవాల్: "నిజమైన జర్నలిజం చేయండి. ఆన్లైన్ డేటాను పరిశీలించి ఎక్కడైనా తప్పులు ఉంటే ఆధారాలతో సహా మా దృష్టికి తీసుకురండి. పొరపాట్లు జరిగినట్లు తేలితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి".
𝐀 𝐩𝐫𝐨𝐮𝐝 𝐦𝐨𝐦𝐞𝐧𝐭 𝐟𝐨𝐫 𝐞𝐯𝐞𝐫𝐲 𝐈𝐧𝐝𝐢𝐚𝐧. 🇮🇳
India’s first Made-in-India C-295 military transport aircraft has successfully completed its maiden flight. From being a major importer to innovator, India’s transformation reflects PM Modi’s determination to make #AtmanirbharBharat a reality.
Every indigenous aircraft, every defence breakthrough and every Make-in-India success is a fitting answer to those who mocked India’s self-reliance ambitions. ✈️
Hyderabad రోడ్ల మీద Olympic స్విమ్మింగ్ పోటీలు పెట్టొచ్చు అంటగా కవితక్క...
ముందు మన ఇల్లు చక్కదిద్దుకుని బయట వాళ్ళకి సలహాలు ఇవ్వాలి కవితక్క...
"సిగ్గు లేదా జీడిగింజా అని అడిగితే నల్లగున్నా నాకేం సిగ్గు అని చెప్పింది అంట" అనే తీన్మార్ మల్లన్న చెప్పిన సామెత గుర్తు వచ్చింది కవితక్క
@RaoKavitha
ఏడు వేల కోట్లు బ్లాక్ మనీ...
చర్చ్ పేరు : బెలోరియన్ ఈస్టర్న్ చర్చ్
రాష్ట్రం : కేరళ
చర్చ్ బిషప్ పేరు : జోహానా వాగ్యారా
బ్లాక్ మనీ ఎంత పట్టుకున్నారు : ఏడు వేల కోట్లు సీజ్ చేశారు
ఇది ఏ న్యూస్ పేపర్లో రాదు,ఛానెల్ లో కూడా రాదు
7000 crores black money is seized from Belorian Eastern church, KERALA!!!
Church was Ron by Bishop Johanna Vaagyara!!!
If such thing had happened in any Hindu Temple, it would have been a major crisis to all the So called social medias!!!! Why are they quiet?!
Karma is a Boomerang. ఇవ్వాల రేపు పెద్దగా టైం కూడా తీసుకోవడం లేదు ఇచ్చి పడేస్తది. 10 ఏళ్ళు తమ ఫామిలీ పాలించిన రాష్ట్రం. ప్రపంచం ప్రశిద్దిగాంచిన నగరం. అసమర్ధ పాలన వలన, అవినీతి వలన ఇలాంటి దుస్థితికి కి తీసుకొచ్చారు. ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయం తో పదే పదే ప్రాంతీయ వాదాన్ని ప్రజలకి రుద్ది మంట లేపి అందులో చలి కాసుకోవడమే వీళ్ళకి తెలిసిన రాజకీయం. నన్ను ఆదరించిన హైదరాబాద్ నగరం ఇంకా ఇలా ఉండటం బాదిస్తుంది.
@RaoKavitha