🚨
2019 ఘోర పరాజయం నుండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదా?
మగధీర సినిమాలో ప్రకృతి "పసిగడుతుంది" అనే డైలాగ్ గుర్తుందా?
ఇప్పుడు 2029లో జగన్ రాకను ఆంధ్రజ్యోతి పసిగట్టిందా?
#YSJagan
Source: ABN Media group.
గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో దారుణం
మహిళను వివస్త్రను చేసి చావబాదిన టీడీపీ నేత కుటుంబం
తాగునీటి మోటర్ వద్ద చోటుచేసుకున్న వివాదం..
నడిరోడ్డుపై మహిళను వివస్త్రని చేసి రోడ్డుపై ఈడ్చేసి కాళ్లతో తన్నిన 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు
నాడు నెంబర్ 1.. నేడు నెంబర్ 8
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో ఇదీ బాబు మార్కు
పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలకు..
నీతి ఆయోగ్ సాక్షిగా తేటతెల్లం
పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఉద్యోగాలంటూ రెండేళ్లుగా చేస్తున్న ప్రచారం పబ్లిసిటీ స్టంటే
కప్పం కట్టలేక పారిపోతున్న పరిశ్రమలు..
అంతా విచ్చలవిడి అవినీతి, రెడ్ బుక్ రౌడీయిజం అంటున్న విశ్లేషకులు
రాష్ట్రంలో అచ్చంగా నడుస్తోంది..
బినామీలకు అడ్డగోలుగా రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టడమే
బాబు మార్కు సంపద సృష్టి ఇదే
1/2
➡️బడ్జెట్: 2200 కోట్లు
➡️చిత్ర నిర్మాణ సమయం: 93 రోజులు
➡️దర్శకుడు: క్రిస్టోఫర్ నోలన్
➡️చిత్రం: ది ఒడిస్సీ
మరి మన దర్శకులు ఎందుకు ఏళ్ల తరబడి సినిమాలు తీస్తున్నారో!
#TheOdyssey
అమెరికాలో ఉండడానికి విద్యార్థులకు నాలుగేళ్లే అనుమతి
గతంలో F-1 వీసాలపై వెళ్లే విద్యార్థులకు తమ కోర్సు పూర్తయ్యే వరకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ కింద ఉండేందుకు అనుమతి
ఇప్పుడు ఈ నిబంధనను ఎత్తివేసి, కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉండేందుకు కాలపరిమితిని అమలు చేయనున్న అమెరికా ప్రభుత్వం
నాలుగేళ్లకు మించి ఉండాలంటే మళ్లీ అనుమతి తీసుకోవాల్సిందే
దీంతో అమెరికాలో చదువుతున్న 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం
🚨
మహారాష్ట్ర, రాజస్థాన్ లో శాఖలు ఉన్న ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకులు..
కేవలం రూ. 5 లక్షలకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నీట్ ప్రశ్న పత్రాలు కొనేశారు!
సీబీఐ దర్యాప్తులో వెల్లడి!
నిందితులు :
➡️శివరాజ్ రఘునాథ్ మోటెగావ్కర్
➡️పి.వి. కులకర్ణి(ఏంటియే సభ్యుడు)
#NEETLeak
🚨
అమెరికాలో ట్రక్కులు నడిపే వేలాది మంది భారతీయులకు (ముఖ్యంగా పంజాబ్ కు చెందిన వారికి) షాక్!
వారు ఇకపై ట్రక్కులు నడిపే అర్హత కోల్పోనున్నారు.
#USA#TruckDrivers
మీరు కష్టపడి సంపాదిస్తున్న డబుల్లో పార్టీ కోసం ఫ్లెక్సీలు కడుతున్నారు..
కానీ మీ వల్లే పార్టీ నిలబడింది అనే భ్రమలో ఉండొద్దు
- జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్
#NadendlaManohar
🚨
అమెరికాలో డేటా సెంటర్లు 50 MW దాటితే నో అనుమతి
మరి ఇండియాలో విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏకంగా 6000 మెగా వాట్లు..!
ఎక్కడ నిబంధనలు?
#GoogleDataCenter
Source: Media and Press Meet of #BolisettySatyanarayana Janasena Ex. Leader
🚨
గతంలో మీ భూములను కాపాడతా అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు
అయితే ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నది ఏంటి?
రాష్ట్ర వ్యాప్తంగా భూ ధరలు పెంచేసి ఒక్క అమరావతి గ్రామాల్లో భూ ధరలు పెంచకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- జనసేన బహిష్కృత నేత బోలిశెట్టి సత్యనారాయణ గారు ప్రశ్న!
#APCapital
Source: Media and Press Meet of #BolisettySatyanarayana Janasena Ex. Leader