BGM అంటే
హీరో క్యారెక్టర్ కి తగ్గట్టు
ఆ సన్నివేశానికి తగ్గట్టు ఇవ్వడం
అలాంటి BGM ఇవ్వడంలో
నా వరకైతే మణిశర్మ తర్వాతే ఎవరైనా 🔥
హీరో దేవుడు లాంటోడు కాబట్టి
Devotional మ్యూజిక్ టచ్ ఇచ్చాడు ఈ సీన్ కి
కెమెరా ఫ్రేమ్స్
హీరో రన్నింగుకి కాగడా ఆరిపోవడం గురూజీ బ్రిలియన్స్ 👌
మంత్రి పదవి రాకపోవడం పై బొండా ఉమా షాకింగ్ కామెంట్స్.
పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన నాకు మంత్రి పదవి రాలేదు.
వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన పార్థసారధికి మంత్రి పదవి వచ్చింది.
- బొండా ఉమా
ర్యాలీతో ట్రాఫిక్ జామ్.. మంత్రిపై మహిళ ఫైర్!
ముంబైలో BJP మహిళా సంకల్ప ర్యాలీ వల్ల ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ఒక సామాన్య మహిళను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. బిడ్డను పికప్ చేసుకోవడానికి వెళ్తున్న ఆమె గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ర్యాలీలో ఉన్న మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మీ నిరసనలేవో గ్రౌండ్లో చేసుకోండి. జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు?’ అని ఆయన్ను నిలదీశారు.