Malli Nuvv CM gaa chudalii Anna 2029 Loo !!
Nuvv Lekapoyehhh sareee chala development Agupoedhiii
E year itheyy Schl pillakiii Books And Bags kuda evaledhuuu🤦 em Government nto ento roii nayanaaa @iTDP_Official
పాపం.. బతికి ఉన్నప్పుడే కూతురు తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ముద్రగడ పద్మనాభం.
జనసేనలో చేరిన తర్వాత రోజూ తనను మానసికంగా వేధించేదని ఆయన అప్పట్లో చెప్పారని అభిమానులు గుర్తు చేస్తున్నారు.
నాలుగు రోజుల నుంచి రావణ్ నిరాహారదీక్షలో ఉన్నాడు. అసలు ఆలోచించరా?
ఏంటీ నాటకం, దౌర్జన్యం. అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్లీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్లీ అరెస్ట్ చేశారు. మళ్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెబుతున్నదో అర్థమవుతోందా మీకు? @prakashraaj
పొలీస్ డిపార్టమెంట్లో సేవచేసిన మీ నాన్నగారి మీద మీకున్న గౌరవంకోసమైనా .. .. పదవి వచ్చిందని మీ కక్ష సాధింపులకి పొలీస్ డిపార్ట్మెంట్ని వాడకోకండి #justasking
@ncbn garu @PawanKalyan garu ..arresting journalists KVR and Raavan of Prashna for voicing is a condemnable act and missuse of the power the citizens have given you through a mandate. ప్రశ్నిస్తే ఖైదు చేయడం ప్రజాస్వామ్యమేనా?
మన పూర్వీకులు ఇలా చేసి ఉంటే ఈరోజు మనకు ప్రజాస్వామ్యం మిగిలేదా?
ఏ రాష్టమైనా అన్యాయం అన్యాయమే!
ప్రశ్నలకి సమాధానం చెప్పడం మీ బాధ్యత!!
అరెస్ట్ చేసి గొంతులు నొక్కేయడం
మీ పిరికితనం!! #justasking
జగన్ చేసినట్టు ఎవరు చేయలేరు..
2 years Covid లో పోయిన. మిగిలిన 2 ఏళ్ల లో జగన్ Mark government ఒక trendsetter అయ్యింది.
జగన్ తెచ్చిన పథకాలే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలకు మార్గదర్శకాలు అయ్యాయి.#Everyone
విష ప్రచారం వల్ల ఓడిపోవడం తప్ప ఇంకొకటి లేదు.
PRASHNA About TDP & JSP Bonds Papers On Election Time Promises!✅️
PRASHNA Mass With Shows Bond Papers!🔥
తమ్ముళ్లు నేను అధికారంలోకి వస్తే మీకు ఈ బాండ్ మీద సంతకం చేసే ఇస్తున్నాను అన్ని హామీ ఇచ్చాడు.
కృష్ణాజిల్లాలో ఒకే కుటుంబంలో ఐదుగురు ఉంటే.
సంవత్సరానికి రూ.లక్ష 4 వేలు వస్తుందని బాండ్ మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకం చేసి ఇచ్చారు.
భయపడే స్థితి నుంచి భయపెట్టే వరకూ వైసీపీ ఎదుగుదల!
జగన్ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగింది.
వైసీపీ శ్రేణుల ఉత్సాహం చూస్తే, కేవలం 11 సీట్లకే పడిపోయిన పార్టీగా కనిపించదు.
మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయన్న భావన వైసీపీ పోరుబాటలో చూపిన తెగువ చూపుతోంది.
కేవలం రెండేళ్లకే కోలుకుని అట్టడుగు స్థాయి నుంచి పైకి లేవడం సామాన్య విషయం కాదు.
రెండేళ్ల క్రితం ఇక వైసీపీ పని అయిపోయిందన్న ప్రచారం విస్తృతంగా సాగింది.
అలాంటి స్థితి నుంచి మళ్లీ అధికారం మనదే అనే భరోసాతో ముందుకు కదలడం కూటమి వెన్నులో వణుకు పుట్టిస్తోంది.