ఈ ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ ఖరీదు
₹858 కోట్ల రూపాయల��� 🤚
₹858 కోట్లతో నిర్మించిన ఈ ఓవర్బ్రిడ్జ్
కేవలం ఒక్క భారీ వర్షానికే దెబ్బతినడం
మొదలైందంటే మీరు నమ్ముతారా?
గ్రేటర్ నోయిడాలోని ఈ రైల్వే ఓవర్బ్రిడ్జ్
ప్రజల కోసం ప్రారంభించబడి
కేవలం 15 రోజులే అయ్యింది👇
JCB రైతులు పండించే పంటలను తొలగించడం అనే ఘటన వింటే చాలా బాధాకరంగా ఉంది.
కూటమి పాలనలో మొక్కలను కూడా దున్నేస్తున్నారు ఇది రాసింది ABN.
జగన్ పాలనలో ఇలాంటి ఘటనలు జరిగితే అద్భుతంగా ప్రచారం చేశారు.
ఇప్పుడు ఎందుకు ఎవరూ ప్రచారం చేయడం లేదు.
- ప్రొఫెసర్ నాగేశ్వరరావు
ఆ నాడు మా నాయకుడికి చిన్నపాటి గాయం అయితే నువ్వు మాట్లాడిన మాటలు ఇంకా గుర్తున్నాయి పవన్ కళ్యాణ్
మరి నువ్వు మాట్లాడిన మాటల ప్రకారంగానే మేము కూడా అనొచ్చా గాయం అయిందో లేక పరిపాలన చెయ్యడం చేతకాక రోజుకొక హాస్పిటల్ లో నటిస్తూ జీవిస్తూ తిరుగుతున్నాడు అని?
కానీ మ���ము నీలాగా కుసంస్కారంగా మాట్లాడం పవన్ కళ్యాణ్ . .మా నాయకుడు జగన్ గారి దగ్గరి నుండి మేము నేర్చుకుంది శత్రువు సైతం ఆపదలో ఉంటే వారు బాగుండాలని. .వారికి అండగా నిలబడాలని.
**ANYWAY.. మీకు అయిన ఆ గాయం నుండి సంపూర్ణంగా కోలుకొని ఆయురోగ్యాలతో మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
@PawanKalyan @JanaSenaParty @APDeputyCMO
BREAKING NEWS
ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వినూత్న నిరసన.
గుండు చేయించుకున్న APGEF ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డి, ఇతర ఉద్యోగులు.
ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు అంటూ ప్లకార్డులతో నిరసన.
ఉద్యోగులకు, వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపణ.
🚨 Bookmark This Tweet 📌
8 నెలల్లో అమరావతి రైతులు హత్యలు : 2
ఇంకా ఎంతమందిని చంపుతావు @ncbn 😡❓
ఇప్పుడు ఈ ప్రభుత్వ హత్యలని ప్రజలకీ తెలీకుండా టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎదో ఒక కొత్త విషయం బయటకు తెస్తారు చుడండి 🤷♂️.
#AmaravathiLandScam#SaveAPFromTDP
🚨
"ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల నా మెర్సిడెస్ మైలేజీ లీటరుకు 16-17 కిలోమీటర్ల నుండి 5 కిలోమీటర్లకు పడిపోయింది.
ఇప్పుడు ట్యాంక్ నింపడానికే భయంగా ఉంది. త్వరలోనే కారు పూర్తిగా పాడైపోతుంది
యూట్యూబ్ లో వెల్లడించిన సౌరవ్ జోషి
#E20
జగన్ టైంలో ముంతాజ్ హోటల్ కి పర్మిషన్ ఇస్తే మేము ధర్నా చేస్తే ఆయన వదిలేశారు
బాబు గారు వచ్చాక మళ్లీ పర్మిషన్ ఇస్తే మేము ధర్నా చేసాం
ఈ సారి మమ్మల్ని అరెస్ట్ చేసి ఊరి చివర వదిలేశారు ⁉️
ఇదేనా మీరు హిందూ ధర్మా��ికి చేసేది ⁉️
ఇంతకంటే పాపం ఇంకేముంటుంది...
70 ఏళ్ల వృద్ధ దంపతులు తమ హక్కు కోసం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి. 💔
పరిహారం అడిగితే అమానవ���య చర్యలా..? కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేకపోవడం సిగ్గుచేటు!
🚨
ఆసుపత్రిలో పేషెంట్ చనిపోతే అతని కుటుంబం ఎలాంటి బిల్లులు చెల్లించ అవసరం లేదు.
#CMVijay ��ంచలన ప్రతిపాదన.
దశాబ్దాలుగా సీఎంగా అధికారం వెలగబెట్టిన వారికి ఇలాంటి మంచి ఆలోచనలు ఎందుకు రావో!
#TamilNadu
అమరావతి అనేది ప్రజల రాజధాని కాదు.. అదొక రియల్ ఎస్టేట్ గేమ్..
బిల్డింగులు కడితే అది సిటీ అయిపోతుంది అనుకోవడం హాస్యాస్ప��ం.
అన్ని వర్గాల ప్రజలు చేత సిటీ నిర్మించబడాలి.
రియల్ ఎస్టేట్ గేమ్ కాకపోతే.. అంత భూమి ఎందుకు?
- రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్.
#Amaravathi #MosagaduBabu #TDPScams #JaganannaConnects
టీడీపీ జెండా పీకేసి నిరసన తెలిపిన టీడీపీ కార్యకర్త రఫీ
అనంతపురం జెడ్పీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరసన
తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగిందని టీడీపీ కార్యకర్త ఆవేదన
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా తమన�� ఎవరూ ఆదుకోలేదని ఆగ్రహం
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వైఖరిపై అసంతృప్తి
టీడీపీ కార్యకర్త రఫీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మీరు మనుషులేనా @APPOLICE100 ?
టీడీపీ కి బానిసలు అయిపోయి ఆడవాళ్ళ మీద ఏంటి మీ ప్రతాపం ?
తు మీకు కుటుంబాలు ఉంటాయి గా ?
Stay Strong we all are with you Viziya garu
ఆ టీడీపీ యాక్టివిస్��్ పేజి మీద ఏమైనా చర్యలు తీసుకోండి @YSRCPLegalCell
జగన్ భీమవరం పర్యటనను అడ్డుకోవాలి అని చూస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్.
Helicopter లో రానివ్వరు ఏమో,
కారుల�� రానివ్వరు ఏమో
అప్పుడు రైల్ లో జనరల్ కంపార్ట్మెంట్ లో వస్తాం ఎలా అవుతాయో చూస్తాం🔥🔥🔥
- పేర్ని న��ని