భారతీయ జనత పార్టీ ఒక #DividedHouse అని
ప్రజలకు చూపేందుకు చేస్తున్న కుట్ర కాంగ్రెస్, బిఆర్ఎస్ మరియు ఇతర పార్టీలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాయి.
- @PMuralidharRao
ఈరోజు నాగోల్, మన్సూరాబాద్ గేట్ లోని మహావీర్ హరిన వనస్థలి నేషనల్ పార్క్ లో నిర్వహించిన #InternationalYearOfMillets2023 కార్యక్రమంలో పాల్గొని భారతీయ వారసత్వ సంపదతోనే పూర్తి సామర్థ్యంతో పూర్తి స్వస్థత కలిగిన భారతదేశాన్ని నిర్మించగలం అని ప్రసంగించిన శ్రీ @PMuralidharRao గారు.
ఈ సందర్బంగా బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి గారు, కార్పొరేటర్ అరుణసురేందర్ యాదవ్ గారు, విద్యాసాగర్ రావు గారు , విక్రమ్ రెడ్డి గారు, హరీష్ రెడ్డి గారు, భీమా రెడ్డి గారు, పద్మజ గారు తదితరులు పాల్గొన్నారు..
With an aim to make healthcare in India accessible as well as affordable – PM Modi launched the Ayushman Bharat-PMJAY. Today, over 4.5 crore treatments have been covered under the scheme! #9YearsOfGaribKalyan
To know more, visit: https://t.co/2RbnQwJEJy
लखनऊ में 'उत्तर प्रदेश राज्य आपदा प्रबंधन प्राधिकरण' के भवन के शिलान्यास, 'राज्य आपदा प्रबंधन योजना' के शुभारंभ और प्रशस्ति-पत्र वितरण हेतु आयोजित कार्यक्रम में... https://t.co/EX3EHqcyQh
Every moment spent working for the poor is both an honour and a privilege. Our journey continues, fueled by compassion and resolve. The NaMo App contains a wide range of content highlighting #9YearsOfGaribKalyan. Do have a look. https://t.co/OSI8uGpkoZ
With 51% of MUDRA loans approved for SC, ST and OBC beneficiaries, entrepreneurs from backward communities are scripting stories of growth and prosperity
Visit https://t.co/gHZDW0DFAl for more
#9YearsOfGaribKalyan
Inclusion, empowerment, aatmanirbharta and financial liberty have been championed over the last #9YearsOfGaribKalyan, helping the poor make irreversible gains in lifting themselves out of poverty.
To know more, visit: https://t.co/om4bNm6iM2
ఈరోజు హనుమకొండ జిల్లాలో మడికొండలోని రెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో రెడ్డి కార్పొరేషన్ సాధన కొరకై రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ గోపు జైపాల్ రెడ్డి గారి అధ్వర్యంలో జరిగిన సభలో పాల్గొని మాట్లాడటం జరిగింది.
👉 సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రెడ్లకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఎండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్నారు.
👉రూ. 5 వేల కోట్లతో చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, ప్రతీ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది.