ఈరోజున ఈ స్థానిక ఎన్నికల్లో కూటమి తరఫున నామినేషన్లు కూడా వెయ్యనియ్యకుండా అధికారులని అడ్డు పెట్టుకొని లుచ్చా పనులు చేస్తున్నారో...
2029 లో వాళ్ళంతటికి వాళ్ళే రాజీనామాలు చేసే పరిస్థితి కి ysrcp tevali @PRAVEENREDDYYCP@mlasivanna@YSRCParty
జనసేన ఎప్పటికైనా పైకి చేరుతుందా? అసలు చేరగలదా? 😂
పై నుంచి టీడీపీ చేయి అందిస్తున్నట్టుంది��� కానీ జనసేనను పైకి లాగుతున్నారా? లేక కిందికి నెడుతున్నారా? అన్నట్టుంది ఈ రాజకీయ నిచ్చెన ప్రయాణం!
10 Years Maname,
Jagan Raadu Anedi
Just Psychological Game
@ysjagan Raadu ani vallaki valle aneskuni worst ruling isthunaru
Farmers
Students
Unemployed
Women
Completely Against Unaru Kutami Meedha
OC మహిళకి వచ్చిన సర్పంచ్ స్థానం లో నేను నామినేషన్ వేస్తున్నా అని నీకెవడు చెప్పాడు?
ని డౌట్ తీరాలంటే ఓ పని చెయ్ అర్జెంట్ గా SEC పూణేటా ఆఫీస్ కి వెళ్లి ఓ కంప్లైంట్ రాసివ్వు పులివెందుల 2025 & 2026 ZPTC ఓటర్ లిస్ట్ & CC TV ఫుటేజ్ ఇవ్వమని
తీసుకుని అక్కడే కూర్చుని లిస్ట్ మొత్తం చదువుకో అందులో నా నేమ్ ఉంటుంది తర్వాత CC TV ఫుటేజ్ ఓపెన్ చెయ్ మొత్తం చూడు అందులో నేను వేయకున్నా నా ఓట్ వేసేసిన ప్రూఫ్ ఉంటుంది అది నాకు షేర్ చెయ్
ఇదంతా చేసాక ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ నాకు ట్యాగ్ చెయ్ 👍
భారతమ్మ మీద అనుచిత వాక్యాలు చేసిన జనసైనుకుడు Tyson కుటుంబం మొత్తం ఊరు వదిలిపెట్టి పారిపోయారు 🔥
ఒకడి వల్ల కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతున్నారు చూసుకొని మాట్లాడండి 🤙🔥
ఈ వీడియో 2025 పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్స్ ది ఓటు వేయినియలేదు అని ఆరోజు అన్నాడు నేడు ఏమో రాయచోటి నియోజకవర్గంలోనీ ఒక పంచాయతీ కి సర్పంచ్ గా నామినేషన్ వేయడానికి పోయాడు అంటా ఇంతకీ నిధి ఏ ఊరు రా Paytm గా @PRAVEENREDDYYCP
Book mark this tweet
Srikakulam mayor confirm @YSRCParty 👍👍
Okka wrong move tho antha seda dobbadu ga @JaiTDP dandam ra meeku🙏
Lakshmi amma ni odaladam mistake kadhu blunder👍👍