@KTRBRS దేశ ప్రయోజనాల కోసం ఏదైనా security restriction ఉంటే అది సహజమే. కానీ దాన్ని “Indian oligarchs vs Musk” అంటూ రాజకీయ రంగు పులమడం ఎందుకు KTR గారు? దేశాన్ని divide చేసి political mileage కొట్టడం తప్ప దీనివల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటి?
దేశ ప్రయోజనాల కోసం ఏదైనా security restriction ఉంటే అది సహజమే. కానీ దాన్ని “Indian oligarchs vs Musk” అంటూ రాజకీయ రంగు పులమడం ఎందుకు KTR గారు? దేశాన్ని divide చేసి political mileage కొట్టడం తప్ప దీనివల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంటి?