Breaking!🚨
Your Home Loan : 50 Lakh
Had to Pay : 90 Lakh
Anil Ambani's Loan : 49000 Cr
Had to Pay : 455 Cr
Modi mocks Congress for aiding the Poor & Middle class, while he cuts sweetheart deals for Ambani at just 0.92%— It's biggest loot than Money Heist 💀
జగన్ మందు తాగడు, అందుకే మందుబాబుల ఇబ్బందులు తెలియవు - రీల్స్ స్టార్
జగన్‌కి వ్యవసాయం తెలియదు, అందుకే రైతులని ముంచాడు.
జగన్‌కి చదువు రాదు, అందుకే విద్యా వ్యవస్థని నాశనం చేసాడు.
జగన్‌కి ఉద్యోగం చేయటం రాదు, అందుకే ఉద్యోగాలు తేలేదు.
జగన్‌కి పోలీసింగ్ రాదు, అందుకే హత్యలు చేయించాడు.
టోటల్‌గా జగన్‌కి పాలించటం రాదు, అందుకే అన్ని వర్గాలకీ అన్యాయం చేశాడు.
మరి జగన్‌కి తెలిసింది ఏంటి ? దోచుకోవటం.. దాచుకోవటం..
అందులో మాత్రం కుమ్మేసాడు.. అందుకే ప్రజలు 11 ఇచ్చారు.
#EndOfYCP
#AndhraPradesh
నూజివీడు IIIT విద్యార్థుల సమస్య నా దృష్టికి వచ్చింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని నా చెల్లెళ్లు తమ్ముళ్లకు హామీ ఇస్తున్నాను. విద్యార్థుల చదువు, ఆరోగ్యం వారి భద్రతే మా మొదటి ప్రాధాన్యత. మీ బంగారు భవిష్యత్తుకు నాది బాధ్యత.
Collegium judge, Justice BR Gavai has pointed out instances of misconduct by High Court judges in the country.
I am not sure why such judges cannot be publicly disciplined. For instance, in the UK, more than 200 judges and magistrates were "formally disciplined" for misconduct in the last 4 years. Last month, a judge in London was even issued a formal warning for liking a pro-Palestine LinkedIn post. The system here in India today leaves much discretion to an Old Boys club that prefers hushing up such instances or worse, ignoring them.
పెనుమాకలో చంద్రబాబు గారి చేతుల మీదుగా పెన్షన్ అందుకున్న పాముల నాయక్ కుటుంబం. పాముల నాయక్ కు వృద్ధాప్య పెన్షన్, నాయక్ కుమార్తెకు వితంతు పెన్షన్ అందచేత.
తమకు ఇల్లు కావాలని సీఎంను కోరిన నాయక్ కుటుంబం. ఇల్లు వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలపటమే కాక, అప్పటికప్పుడు ఇంటి మంజూరు పత్రం అందచేసిన సీఎం .
#PensionsPandugaInAP
#NTRBharosaPension
#NaraChandrababuNaidu
#AndhraPradesh
Welcome to the Indian Police State, where we jail you and subject you to three months of compulsory police custody or, three months of compulsory jail time. In the meanwhile, and before you are able to apply for bail after 3 months, you are guaranteed to lose your job, money, maybe your limb and life too. All this while, courts will be hesitant to grant you bail like they usually are when there is a possibility of police custody (currently hesitant for 15 days, now under Sanhita for 90 days). Guarantees of Constitution will ring hollow and lectures on “Liberty lost for a single day bla bla bla” will only make for good headlines. Welcome, dear subjects!
Delhi Airport falling. Jabalpur airport falling. Ram Mandir leaking. Ayodhya town submerged. Pragati Maidan tunnel submerged.
A country where impunity reigns supreme and all go unpunished, from a contractor to a cabinet minister, this is the inevitable. Rest in peace.