On 14th May,2004,every citizen of AP was jubilant,as Rajanna took oath as AP’s CM. His vision & welfare policies ameliorated the lives of all. As I complete 2000kms of #PrajaSankalpaYatra,on the very same day,this year, I vow to bring back your smiles & restore Rajanna's Rajyam!
ప్రత్యేక హోదా విషయంలోనూ, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులోనూ చంద్రబాబు చేస్తున్న మోసాన్ని గర్హిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కలెక్టరేట్ల ముందు వంచన పై గర్జన నిరసన ప్రదర్శనలు
#VanchanaPaiGarjana#YSRCP
Heartfelt condolences to families of victims in the Devipatnam boat incident.There’ve been 3 such ghastly incidents involving illegal boats & unlicensed drivers in the past 6 months! Its painful that negligence, corruption & routine treatment of such in @ncbn’s Govt led to this!
ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ద్వారకా తిరుమల దేవస్థానం ప్రధాన అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు.శాలువా కప్పి, జ్ఞాపికతో పాటు దేవుడి ప్రసాదాన్ని వైయస్ జగన్ కు అందచేశారు.
#PrajaSankalpaYatra