అడుగు అడుగునా పోలీసులు ఆంక్షలు..
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు రాకుండా రైతులను అడ్డుకుంటున్న పోలీసులు..
పోలీసులు నిర్బంధంలో బంగారుపాల్యం మార్కెట్ యార్డు..
బంగారుపాళ్యం వైపు వస్తున్న వాహనాలు బయట ప్రాంతంలోనే నిలిపి వేస్తున్న పోలీసులు..
రైతులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిర్బంధించారు..మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్..
ఇది చాలా అప్రజాస్వామికం.. ఇంత దారుణంగా కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారు మాజీమంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి ...
#YSJaganChittor
#YSJaganForFarmers
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
చెరిగిపోని నీ చిరునవ్వు.. ఈ ప్రపంచం ఉన్నంత కాలం సజీవంగానే ఉంటుంది రాజన్నా
మీ 76 వ జయంతి నాడ��� మిమ్మల్ని స్మరించుకుంటూ...
We miss you, Rajanna 😔💔🙏
Here's the special CDP on the occasion of YSR Jayanthi !
#YSRLivesOn
#LegendaryYSRJayanthi
#JaganannaMission
దుగ్గిరాల నుంచి గుంటూరు కి తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత ..
4.5 టన్నుల రేషన్ బియ్యం అంటే .85 బస్తాలుమినీ లారీ నీ స్వాదీనం చేసుకున్నా పెదకాకాని పోలీసులు ..
నల్లచెరువు కీ చెందిన సుధాకర్ రెడ్డి..వివేకానంద రెడ్డి రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడి ..
నంబూరు అడ్డ రోడ్డు వద్ద తెల్లవారు జామున తరలిస్తుండగా పట��టుకున్న పోలీసులు ..
గుంటూరు నుంచి నెల్లూరు పోర్ట్ కి రేషన్ బియ్యం తరలిస్తున్నారని అన్న కోణంలో విచారణ ..
మినీ లారీ సీజ్...
దర్యాప్తు చేస్తున్న పోలీసులు...
#LooterLokesh
#SeizeTheLierPK
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
విజయవాడ ఏలూరు రోడ్డులో పట్టపగలు నడి రోడ్డు మీద డివైడ్ మీద పర్మినెట్ రూమ్ చేసిన మందు బాబులు...
కూటమి ప్రభుత్వంలో గంజాయి, మందు, మందుబాబులు ఇలా పబ్లిక్ లో తాగుతూ పబ్లిక్ ను చింత్ర హింసలకు గురిచేస్తున్న...
పట్టించుకొని కూటమి ప్రభుత్వం
లా అండ్ ఆర్డర్ ఏమైంది ? హోమ్ మినిస్టర్ గారు..?
#CBNFailedCM
#SadistChandraBabu
#CBNSadistRule
#MosagaduBabu
#AndhraPradesh
#JaganannaMission
పొన్నూరులో వైసీపీ సర్పంచ్ పై దాడి
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామ పంచాయతీ సర్పంచ్ బోనిగల నాగమల్లేశ్వరరావు పై గురువారం పొన్నూరు శివారు కట్టెంపూడి నాగేంద్ర స్వామి పుట్టవద్ద టిడిపి గుండాలు దాడి చేసి హత్యాయత్నం చేశారు. స్థానికులు హుటాహుటిన పొన్నూరు ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు వైద్యశాలకు తరలిస్తున్నట్లు సమాచారం. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#LooterLokesh
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
వైయస్ జగన్ గారి భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అడ్డంగా దొరికిపోయింది
జెడ్ ప్లస్ భద్రత ఇస్తుంటే మరి రోప్ పార్టీ ఎందుకు లేదని కోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వ లాయర్ బిక్కమొహం వేశాడు
-కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి
#YSJagan#CBNFailedCM
#MosagaduBabu
#SadistChandraBabu
#AndhraPradesh
#JaganannaMission
ప్రజలకి సేవ చేయాలని డాక్టర్ కోర్సు చదివి కూడా ఈరోజు రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థి��ి వచ్చింది
13 నెలలుగా మమ్మల్ని డాక్టర్స్ గా గుర్తించండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి
మా అవసరం ఏపీ ప్రభుత్వంకి లేకపోతే ఎన్ఓసీ ఇచ్చేయండి.. పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతాం
-విజయవాడలో మెడికల్ కౌన్సిల్ ఆఫీస్ వద్ద యువ డాక్టర్ ఆవేదన
#YSRCPForMedicalStudents
#YSRCongressParty
#PawanKalyan
#LooterLokesh
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన YSRCP నేతల బృందం
గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్ శాతంపై వివరణ కోరాం
అసాధారణంగా ఓటర్లు పెరగడంపై ఈసీకి ఫిర్యాదు చేశాం
ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ అనుమానాలపై ఈసీకి వివరించాం
హిందూపురంలోని పోలింగ్ బూత్ నెం.150లో జరిగిన ఓటింగ్ ప�� వివరణ కోరాం.
#YSJagan
#YSRCongressParty
#ElactionCommission
#AndhraPradesh
#JaganannaMission
మొన్న సిఐడి చీఫ్ గా ఉన్న వినిత్ బ్రీజ్ లాల్ గారు..
నిన్న ఐఏయస్ ఆమ్రపాలి గారు ..
నేడు డైనమిక్ ఆఫీసర్ ఐపీఎస్ సిద్దార్ద్ కౌశల్ గారు.
కూటమి రెడ్ బుక్ పాలనలో ఇమడలేక దూరంగా జరుగుతున్న సిన్సియర్ అధికారులు...
#LooterLokesh#CBNFailedCM#IdhiMunchePrabhutvam#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission