రెండేళ్లలో ఏకంగా 540 మందికి పయిగా రైతన్నలు ఆత్మహత్య
అదునుకు అందని విత్తనాలు... ఆగిన నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణి
ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు... కట్ట యూరియా కోసం కటకట
ఇంత వరకు ఎటువంటి ఊసు లేని ఉచిత పంటల భీమా... స్వచ్చంద భీమా పేరుతో డ్రామా...
అందని పంట నష్ట పరిహారం, కరువు సాయం, సున్నా వడ్డీ రాయితీ...
ఏ ఒక్క పంటకు దక్కని మద్దతు ధర... అప్పుల ఊభిలో చిక్కుకుపోయిన అన్నదాతలు...
సాగు భారమయి భూములమ్ముకుని వలస పోతున్న రైతులు...
దీనికి మీ సమాధానం ఏంటి @ncbn గారు?
#2YearsForCBNBackStabbing
#SadistChandraBabu
#MosagaduBabu
#SeizeTheLiarPK
ఇవాళ SIR కార్యక్రమం ద్వారా కూటమి ప్రభత్వం అవకతవకలకు పాల్పడుతోందని తమకు సమాచారం అందిందని, ITDP యాప్ ద్వారా వైయస్ఆర్ సీపీ ఓటర్లను గుర్తించి వారి ఓట్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఇవాళ ప్రొద్దుటూరు తహసీల్దార్ భాస్కర్ గారిని కోరిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మార్తల లక్ష్మి నారాయణ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్లు పాతకోట ముని వంశీధర్ రెడ్డి గారు, గరిశపాటి లక్ష్మీదేవి గారు, ప్రొద్దుటూరు మండల కన్వీనర్ మార్తల ఓబుళరెడ్డి గారు పాల్గొన్నారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద వైయస్ఆర్ సీపీ నిరసన
వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా పై ప్రభుత్వం అణచివేతను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో నిరసన
నిరసనలో పాల్గొన్న వైయస్ఆర్ సీపీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి , మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు , ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తిరువూరు వైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్, వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు..అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన వైయస్ఆర్ సీపీ నేతలు
వైయస్ఆర్ సీపీ స్టేట్ సోషట్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ..రెడ్ బుక్ అనే పిచ్చిబుక్కును పట్టుకుని వైయస్ఆర్ సీపీ కార్యకర్తల పై కేసులు పెడుతున్నారు. వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా సైనికులపై కేసులు పెట్టినందుకు రాజ్యసభ సీట్లు ఇస్తున్నారు. చింతకాయల విజయ్ కు రాజ్యసభ ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా పేజ్ లకు ఇతర దేశాల నుంచి రిపోర్టులు కొట్టిస్తున్నారు. 800 మంది సోషల్ మీడియా సైనికులపై కేసులు పెట్టారు, మీ కేసులు ఎవరినీ భయపెట్టలేవు, కోర్టులను ఆశ్రయిస్తాం మళ్లీ మా సోషల్ మీడియా పేజ్ లను తిరిగి పునఃరుద్ధరించుకుంటాం. ఫేస్ బుక్ ను బ్లాక్ చేయొచ్చు..జగన్ పై ఉన్న ప్రజల అభిమానాన్ని ఆపలేరు
ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ..కూటమి రెండేళ్ల పాలనలో వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా పై అక్రమ కేసులు పెట్టి వేధించారు, ప్రభుత్వ వేధింపులను తట్టుకుని వైయస్ఆర్ సీపీ ముందుకు వెళ్లింది. కూటమి పాలనను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు, భయపెట్టి బెదిరించాలని చూస్తున్నారు, తక్షణమే వైయస్ఆర్ సోషల్ మీడియా పేజ్ లపై ఆంక్షలు తొలగించాలి. సోషల్ మీడియా పేజ్ లను పునఃరుద్ధరించాలి. ఇలాంటి నీచమైన పనులు ఎన్నిచేసినా మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలపై ప్రభుత్వం దాష్టీకం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం వైయస్ఆర్ సీపీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 800 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు, 58 మందిని అన్యాయంగా రిమాండ్ కు పంపించారు, కూటమి అక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్నందుకు కక్ష కట్టారు, కూటమి ఎమ్మెల్యేలు బరితెగించి దాడులు చేస్తున్నారు, కూటమి పాలనలో ఎమ్మెల్యేలకు అర్ధం మారిపోయింది. వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా పై పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డామా? ఎందుకు ఈరోజు మా సోషల్ మీడియా వారి పై అక్రమ కేసులు పెడుతున్నారు? తక్షణమే సోషల్ మీడియా పై ఆంక్షలు తొలగించాలి, చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది, ఇప్పటికైనా మారండి లేకపోతే ప్రజలే మిమ్మల్ని మార్చేసే పరిస్థితి తప్పక వస్తుంది
మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..
సోషల్ మీడియా పేజ్ ల పై ఆంక్షలు పెట్టడం అప్రజాస్వామ్యం. గత ఐదేళ్లలో టీడీపీ ,జనసేన సోషల్ మీడియా పేజ్ ల జోలికి మేం వెళ్లలేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఇచ్చింది, చేతకాని పాలన , దుర్మార్గాలు ప్రజలకు తెలిసిపోతాయేమోనే భయంతోనే ప్రభుత్వం ఇలా చేస్తుంది, ప్రజలకు నిజాలు తెలియకుండా ఉండాలని సోషల్ మీడియా గొంతునొక్కుతోంది, వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియాను పునఃరుద్ధరణ చేయాలి లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాం
తిరువూరు వైయస్ఆర్ సీపీ ఇంఛార్జి నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ..వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా పేజ్ ను దేశంలో కనిపించకుండా చేయడం దారుణం. భావప్రకటన స్వేచ్ఛను ఈ ప్రభుత్వం కాలరాస్తోంది. మీ అవినీతిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే 800 మంది పై కేసులు పెట్టారు, మీ చర్యలతో మా గొంతులు నొక్కాలని చూస్తే తిరుగుబాటు వస్తుంది, మీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పీకేయడం ఖాయం, ఎమర్జెన్సీ నాటి పరిస్థితులతో ప్రజల స్వేచ్ఛను హరించాలని చూస్తే ఊరుకోం.
కూటమి ప్రభుత్వంలో అడవి బిడ్డలకు తప్పని డోలిమోతలు
మన్యంలోని గిరిశిఖర గ్రామాల్లో అనారోగ్యంపాలైనా.. ఆఖరికి చనిపోయినా డోలిలోనే తీసుకెళ్లాల్సిన దుస్థితి
రోడ్లు వేయిస్తానని బీరాలు పలికి.. పత్తాలేకుండా పోయిన పవన్ కళ్యాణ్
ఇంకెన్నాళ్లు గిరిజన బిడ్డలకు ఈ కష్టాలు @ncbn ?
#TDPAntiFarmers
రైతన్నకు ఏ కష్టం వచ్చినా.. ఐదేళ్లు అండగా నిలిచాం
కానీ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు
ఆక్వా రైతుల్ని గాలికొదిలేశారు.. దాంతో నష్టాలపాలవుతున్నారు
ఆక్వా రైతుల సమావేశంలో వైయస్ జగన్ గారు ఆవేదన
#YSJaganForFarmers#SadistChandraBabu
. @naralokesh ఆదేశాలతో మాజీ మంత్రి కుటుంబంపై @JaiTDP ట్రోలింగ్ !
పోస్టుకు ఇంత పేమెంట్ ఇస్తామంటూ పచ్చబ్యాచ్ను ఉసిగొల్పిన ఐటీడీపీ ముఠా
మాజీ మంత్రి గుడివాడ అమర్ గారి ఇంట్లోని మహిళలను ఉద్దేశించి నీచంగా పోస్టులు పెడుతున్న పచ్చ ముఠా
మీ ఇంట్లో వాళ్లే మహిళలా..? మీకో న్యాయం, ఇతరులకు మరో న్యాయమా.. @Anitha_TDP
#SaveWomenFromTDP #AndhraPradesh #JaganannaConnects
🚨 #APisNotInSafeHands
ఇది రాష్ట్రమా.. రావణకాష్టమా హోం మంత్రి @Anitha_TDP గారూ ?
తునిలో 10 రోజుల నుంచి చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకడం లేదు.. మూడు వారాల నుంచి విజయవాడలో కాపు యువకుడు సాయికృష్ణ ఏమైపోయాడో తెలియడం లేదు.. ప్రకాశం జిల్లాలో గొర్రెల కాపరులపై టీడీపీ నేతలు పాశవికంగా దాడి చేశారు
ఈ రాష్ట్రంలో పేదల ప్రాణాలకు విలువ లేదా? మీకు పాలన చేతకావడం లేదా @ncbn ?
#SadistChandraBabu
#CBNFailedCM
🚨 #TDPAntiBC
గొల్ల నా కొxxడకల్లారా మిమ్మల్ని ఇక్కడ చంపితే మీకు దిక్కెవరు అని దాడి చేస్తారా @JaiTDP ?
బీడు భూముల్లో మేత కోసం వెళ్లిన గొర్రెల కాపరులను దూషిస్తూ.. టీడీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లి కొట్టారు
ఆంధ్రప్రదేశ్లో బీసీలకు, యాదవులకు రక్షణ లేదా? మా ప్రాణాలకు విలువ లేదా?
-నాగార్జున యాదవ్ గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
రాష్ట్రంలో రాబందుల్లా మారిన టీడీపీ ఎమ్మెల్యేలు
నియోజకవర్గాల్లో అక్రమాలు, అరాచకాలు, దోపిడీలు.. సరిపోవన్నట్లు కబ్జాలు, వేధింపులు
ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు. దాంతో మరింత పేట్రేగిపోతున్న ఎమ్మెల్యేలు
ప్రజలు అంతా గమనిస్తున్నారు చంద్రబాబు.. 2029లో తగిన గుణపాఠం చెప్తారు
విజయవాడ.
గాదె సాయికృష్ణ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేసి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఎన్టీఆర్ జిల్లా అడ్మిన్ డీసీపీ కి వినతిపత్రం అందజేసిన జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరియు వైసీపీ నేతలు...
దేవినేని అవినాష్ మాట్లాడుతూ..కృష్ణలంక ప్రాంతానికి చెందిన గాదె సాయి కృష్ణ గత కొన్ని రోజులుగా కనపడటం లేదు. పోలీసులే చంపేశారు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కోర్టు కూడా అతన్ని తమ ముందు పెట్టాలని ఆదేశించారు అయినా పట్టించుకోవటం లేదు. ఈ ఘటనలో దోషులు ఎవరు ఉన్నారో కఠినంగా శిక్షించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..సమాధానం చెప్పాలి? విజయవాడ పోలీసులు మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి, సివిల్ సెటిల్మెంట్ లు, స్టేషన్ సెటిల్మెంట్ లతో బిజీ అయిపోయారు, సాయి కృష్ణ ఎలాంటి వాడయినా కానీ శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి దీనికి కారణం ఎవరో తేలాలి
మల్లాది విష్ణు మాట్లాడుతూ..
గాదె సాయికృష్ణ కనపడటం లేదని ఆయన తల్లి చెప్పిన మాటలు ఆధారంగా వాస్తవాలు బయట పడాలి. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు అని తల్లి చెబుతుంది. ఇష్టానుసారంగా కొట్టి అతన్ని చంపేశారు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడో పోలీసులు మౌనం వీడాలి. కుటుంబ సభ్యులు తమకు ఉన్న సమాచారం తోనే పోలీసులు మీద ఆరోపణ చేస్తున్నారు. నగరంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై విమర్శలు వస్తున్నాయి. సాయికృష్ణ బ్రతికి ఉంటే తెచ్చి చూపించండి. దీనిపై క్యాబినెట్ మాట్లాడాలి, హోంమంత్రి నోరు తెరిచి మాట్లాడాలి, ఆయన కుటుంబానికి వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుంది.
గాదె సాయి కృష్ణ ఆచూకీ పై సమాధానం లేని ప్రశ్నలు
బతికే ఉన్నాడా..? లేక లాకప్ లో బలయ్యాడా..?
సూత్రధారులు టీడీపీ నేతలు...
పాత్రధారులు పోలీసులు... అనే మాట నిజమేనా?
చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం లో
పోలీసులు మరో ఆరాచకపర్వం..
దీంతో ఈ విషయాన్నీ పక్క దోవ
పట్టించేందుకు ప్రభుత్వం కుతంత్రాలు
కృష్ణలంక సీఐ ను వీఆర్ కు పంపినట్టు వార్తలు
రాష్ట్రం లో శాంతి భద్రతలపై నీలి నీడలు..
@APPOLICE100@ncbn
కూటమి ప్రభుత్వం అరాచకాల్ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైయస్ఆర్సీపీ ఎండగడుతూనే ఉంది
అమరావతి దోపిడీ నుంచి డీఎస్సీ అక్రమాల వరకూ అన్నింటినీ ప్రజల ముందు పెట్టి ప్రశ్నిస్తోంది
దాంతో ఓర్వలేకపోతున్న కూటమి ప్రభుత్వం.. వైయస్ఆర్సీపీ అఫిషియల్ పేజీ భారత్లో కనబడకుండా చేయడం సిగ్గుచేటు
-మద్దిల గురుమూర్తి గారు, తిరుపతి వైయస్ఆర్సీపీ ఎంపీ
#SaveDemocracy
#FreedomOfSpeech
#SadistChandraBabu