అమరావతి కోసం ఉద్యమం చేస్తోంది రైతులు కాదని, రియల్ ఎస్టేట్ వ్యాపారులని, బినామీలని ఇష్టారాజ్యంగా మాట్లాడే వైసీపీ నేతలు ఈ ఆకుపచ్చ సముద్రాన్ని చూసి ఏమంటారు? వీళ్లంతా మీ కళ్లకు పెయిడ్ ఆర్టిస్టులా? ఈ హరిత సంద్రం మీ కంటికి ఎడారిగా ఉందా? ఈ సజీవ చైతన్య స్ఫూర్తి పథం మీకు స్మశానంగా ఉందా?
అదే విజయవాడలో ఎన్టీఆర్ క్రేజ్ చూడండి. మాస్ హీరో ర 🔥🔥🐯🐯 ఇంకో సారి మా హీరో మాస్ అని మీరు అనకండి ర అయ్యా నలుగురు ఉంటారు మీరు. మీకు తోడు చిరు 40 మంది pk ఫాన్స్ 40 మంది వస్తారు..
Gouravam , advice , inspirational speech , amma nanna la meedha prema , telugu samethalu , anii oka speech lo ne evvadam neeke sadhyam @tarak9999 annaya 😍
Evii anii chepina tarvatha 'Intikii jagratha ga vellandi ' anedhii 💛🙏
Forever Fan of @tarak9999 anna
స్పీచ్ లో ఏ మాత్రం deviations లేకుండా చక్కగా అందరికి అర్ధం అయ్యేట్టు ఉంటుంది 👌
తెలుగు బాషా మీద పట్టు, అమ్మ నాన్న అంటే గౌరవం, సీనియర్స్ అంటే రెస్పెచ్త్ అన్ని తెలిసున్న వ్యక్తి @tarak9999 అన్నయ్య
no wonder he is an inspiration for upcoming actors/actresses 😍