నిరాడంబరత, నిజాయితీ కలగలసిన మంచి మనిషి, అనునిత్యం మా ఎదుగుదలను కాంక్షించిన నా గురువు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సదర్భంగా స్మరించుకుంటూ 🙏
జోహార్ హరన్న..
#JoharHaranna#HarannaJayanthi
Canceled road tax for tractors to help agriculture, allowed the employment of women conductors in APSRTC — Chaitanya Radha Saradhi, who drove 7,500 km remembering Nandamuri Harikrishna garu on his birth anniversary🥹❤️
#Haranna#NandamuriHarikrishnaBirthAnniversary
Year back jarigina incident ni ippudu malli enduku bayataki teesav ra? Aa ammayi teliso theliyako chesindi already punishment anubhavinchi deport ayyi India vellipoyindi. Ame life lo aa chapter close chesi munduku velluntundi… nuv malli video petti andariki gurthu chestunnav. Journalism ante past ni tavvi malli okari life ni disturb cheyyadam kaadu. Delete it.
10 Years ago… JANATHA GARAGE 🔥
కేవలం ఒక Blockbuster కాదు…
తారక్ బాక్సాఫీస్ స్టామినా, రేంజ్ ఏంటో మరోసారి గట్టిగా చూపించిన సినిమా! ❤️🔥
ఆ రోజుల్లో వచ్చిన ఆ భారీ కలెక్షన్స్, రికార్డ్స్, థియేటర్స్ దగ్గర జరిగిన celebrations… అసలు ఒక ఎత్తు! 🔥
తారక్ అభిమానిగా Janatha Garage success ని ఎప్పటికీ మర్చిపోలేం! ❤️
#10YearsForJanathaGarage #JrNTR