చిన్నారి ఐఏఎస్ ఆర్ణ వీడియో సోషల్ మీడియాలో వైరల్
హీరో వెంకటేష్ సినిమాలో చెప్పిన డైలాగుల.. బ్యాక్ గ్రౌండ్తో ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆర్ణ తండ్రి
వైరల్ అయిన చిన్నారి ఆర్ణ వీడియోపై.. తన అఫీషియల్ ఇన్స్టా పేజీలో స్పందించిన సీఎం చంద్రబాబు
ఆర్ణ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరంటూ సరదా కామెంట్...
ఆర్ణకు తన మద్దతు ఉందంటూ సీఎం చంద్రబాబు కామెంట్...
#TeamBTF
#BangaloreTDPForum
మరణం లేని జననం ఆ మహాపురుషుడిది…
తన నటనతో దేవుళ్లను ప్రజల ముందుకు తీసుకొచ్చి,
తన నాయకత్వంతో తెలుగు జాతికి ఆత్మగౌరవం ఇచ్చిన మహానేత
యుగపురుషుడు Nandamuri Taraka Rama Rao గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🙏💛
తెలుగు వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ మహోన్నత వ్యక్తిత్వానికి జోహార్లు…
#JoharNTR #JoharAnnagaru #NTR #TeluguPride
అభివృద్ధి అనే పదానికి, సంక్షేమం అనే సంతకానికి ఆయనొక నిలువెత్తు సాక్ష్యం... తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు,మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు✌️🚲✌️@ncbn garu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని #Amaravati నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారికి మనఃపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది. రాష్ట్రంలో ప్రతి పౌరునికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించే ప్రజా రాజధానిగా అమరావతి ఆవిష్కృతం అవుతుంది. సంపద సృష్టితో రాష్ట్రానికి ఒక చోదక శక్తిగా నిలబడుతుంది. ఇందుకు సహకరిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర ప్రజల తరపున మరొక్క మారు కృతజ్ఞతాపూర్వక స్వాగతం పలుకుతున్నాను.
ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. వంద రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల ప్రమాద బీమాతో పాటు కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఉపాధి కోసం సాయం అందించనుంది తెలుగుదేశం పార్టీ.
#TDP#TeluguDesamParty#ChandraBabuNaidu#NaraLokesh
#AndhraPradesh
పిన్నెల్లి నువ్వు ప్రజాప్రతినిధివా లేక వీధి రౌడివా!
ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్య యుతంగా జరుగుతున్న పోలింగ్ బూత్ లోకి చొరబడి అధికారుల ముందే అడ్డగోలుగా రౌడీమాదిరి EVM లు పగలకొడుతున్నావు అంటే నీ ఓటమి తాలూకా భయం నీ నరనరాన జీర్ణించుకుని భయపడుతున్నావు అని అర్థమైంది.
వ్యవస్థల పట్ల ఏ మాత్రం భయం,బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు అంటే నిన్ను ఈ పోలీసు,న్యాయ వ్యవస్థలు ఏమి చేయలేవు అనే భరోసా కావొచ్చు.
కాని రేపు ప్రజా కోర్టులో ఇచ్చే తీర్పు నుండి మాత్రం తప్పించుకోలేవు అని హెచ్చరిస్తున్నా.
నువ్వు ప్రతిరోజూ సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్ లా ఫోజులు కొడుతూ బల్ల గుద్దుతూ చెప్పే మాటలు అన్ని అసత్యాలు అని ప్రజలు ఏనాడో తెలుసుకున్నారు.
వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం
వాలంటీర్లకు సముచిత గౌరవం
రావులపాలెం ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత @ncbn గారు ప్రసంగించారు.వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని,రాజకీయాలకు దూరంగా ఉంటూ, ప్రజలకు సేవలు అందించే వాలంటీర్లు నెలకు 50 వేలు సంపాదించే అవకాశం కల్పిస్తామని చంద్రబాబు గారు భరోసా ఇచ్చారు.
"Dare to dream, thrive to achieve – this phrase perfectly encapsulates the spirit of new Telangana Chief Minister, @revanth_anumula !Congratulations on your remarkable journey to leading Telangana, overcoming numerous hardships with unwavering determination.
#MustWatch 🚨
This is Revanth Reddy's understanding on the 'Development of Hyderabad' 👇
• He says, development can occur even without Govt spending a single penny.
• He says, he will construct a new city like Amaravati in #Hyderabad by pooling 50,000 acres of land from the people.
With this understanding of TPCC President, it becomes evident what the future of #Telangana could be if entrusted to them 🙏