🚨 తిరుమలలో భక్తులపై తీవ్ర నిర్లక్ష్యం
దాదాపు 20 గంటలపాటు కనీసం ఆహారం కూడా అందలేదంటూ భక్తుల తీవ్ర ఆగ్రహం.
“ఇంత నిర్లక్ష్యం ఎప్పుడూ చూడలేదు” అంటూ భక్తుల తీవ్ర విమర్శలు.
తిరుమలను భ్రష్టు పట్టిస్తున్నారా @BollineniRNaidu, @ncbn ?
#SaveTirumalaFromTDP#CBNJungleRaj
#JaganannaConnects
పులివెందుల లో డాక్టర్ E.C.గంగిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న వైఎస్.భారతి రెడ్డి గారు, డాక్టర్ సుగుణమ్మ గారు, డాక్టర్ దినేష్ గారు..🙏🌹🌹
��ిగ్ బ్రేకింగ్ న్యూస్
పార్టీ కార్యకర్తల కోసం వైఎస్ జగన్ కీలక నిర్ణయం
పార్టీ కోసం పనిచేస్తూ చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం
వైసీపీలో వివిధ కమిటీల్లో పనిచేస్తున్న నాయకులు మరణిస్తే రూ.5లక్షల ఆర్థిక సాయం
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆర్థిక సాయం అందించనున్న వైసీపీ
#YSRCP #YSJagan
అందరికీ పరకాల ప్రభాకర్ open ఛాలెంజ్
దమ్ముంటే AP ఎన్నికల్లో 2024లో EVM టాంపరింగ్ అవలేదు అని చెప్పేవాళ్ళు రండి.
నేను Evm టాంపరింగ్ అయింది అని నేను నిరూపిస్తాను.
పరకాల ప్రభాకర్
సామాజిక వేత్త