ఈరోజు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి @ncbn గారిని కలిసి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని కోరాగ, తక్షణమే తన వ్యక్తిగత కార్యదర్శి రవిచంద్ర ని పిలిచి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడం కోసం ఏర్పాట్లు చేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు @CMRamesh_MP గారు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు మరియు కేంద్ర మంత్రివర్యులు @RamMNK గారు కూడా పాల్గొన్నారు. కోరిన వెంటనే నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా @APDeputyCMO@PawanKalyan గారికి ప్రత్యేక ధన్యవాధములు 🙏.
@Anakapalli_JSP@JanaSenaParty@JaiTDP@BJP4India
#Anakapalli #Nookalamma
#StateFestival
A trending video of
#AkiraNandan is taking social media by storm, exciting fans. With his striking presence Anticipation for his debut film is at its peak!
Fans eagerly await to see
him follow in his father #PawanKalyan’s footsteps on the big screen https://t.co/aJJL2qmiUm
Warm congratulations to Shri @PawanKalyan garu, all the leaders, and dedicated @JanaSenaParty workers of Jana Sena Party for achieving recognition from the Central Election Commission as a recognized party with the exclusive right to the #GlassSymbol.
మల్లన్న కో ముద్ద మట్టి తల్లీ కో ముద్ద ఎల్లుగు పలుకు సొల్లి యినబూతు మా తల్లి……
గండు పులి యనమకు కాపల ఇచ్చావు
చెట్టు పుట్ట గాలి చలం ఎల్లా నీరు ఊరి……
మువ్వ యెట్టి ధీవించి బొట్టు యెట్టి పంపేవు
పక్కలో బిడ్డల్ నీ సంక లో ఎత్తవు
రాజుల్ నీ చేసావు కోట ల మిగిలావు……
🧵
Namaste @naralokesh sir
My friends are suffering from Andhra University policies. They communicated with University higher officials about their issue but no proper response from them. Their admissions & careers are in confusion at now.
They sent a mail to you. @OfficeofNL