Age is just a number... #Chandrababu shows what dedication looks like!
At 76, AP CM @ncbn stunned everyone by performing challenging yoga postures alongside #BabaRamdev, showcasing remarkable fitness, flexibility, and discipline. Truly next-level fitness goals!
రంగా బతికుంటే అసలు పంచె రెడ్డి గాడు ఆడి కొడుకు వెలుగులోకి ఎందుకు వచ్చే వాళ్ళు రా డ్రై ఫ్రూట్.. అందుకేగా రంగా అడ్డు తొలగించి రంగా చావు కి కారణం అయిన నెహ్రు ని పార్టీలోకి తీసుకుని మ్మెల్యే ని చేశారు ఆడి కొడుకుని విజయవాడ తూర్పు ఇంచార్జి ని చేశారు..
వంగవీటి రంగా గారు బ్రతికి వుంటే , సాయికృష్ణ ఘటనలో ఎలా రెస్పాండ్ అయ్యేవారు ??
ఇప్పుడు ఆ పెద్దన్న పాత్రలో ఎవరు లేరా?
పెద్దన్న పొజిషన్ మాత్రం కావాలి , కానీ ముందుకు మాత్రం రాలేరు ⚡️⭐️………
ఏమంటారు @DasariR91055485 గారు
🏆 RISE Survey 2026 | Andhra Pradesh Top 10 Performing MLAs
అభివృద్ధి, ప్రజలతో అనుసంధానం, సమస్యల పరిష్కారంలో చూపిన పనితీరు ఆధారంగా RISE నిర్వహించిన అధ్యయనంలో ఎంపికైన ఆంధ్రప్రదేశ్ టాప్ 10 పెర్ఫార్మింగ్ ఎమ్మెల్యేలు వీరే!
.
#RISE#Top10MLAs#AndhraPradesh#PerformanceSurvey #GoodGovernance #PublicService #Leadership #PeopleFirst #AndhraDevelopment #కూటమి2years
నటనలో తనదైన ముద్ర వేసి, ప్రజా సేవలో విశిష్ట స్థానాన్ని సంపాదించి, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎందరో బాధితులకు అండగా నిలుస్తూ తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న హిందూపురం శాసన సభ్యులు, పద్మభూషన్ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayNBK
సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నవరస నటనా సార్వభౌముడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులు మీపై కలకాలం ఉండాలని కోరుకుంటూ మరొక్క మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
#HappyBirthdayNBK
Wishing my dear mavayya, Nandamuri Balakrishna Garu, a very happy birthday. What makes today even more special is seeing him celebrate it with the children at Basavatarakam Cancer Hospital - a place that embodies compassion, hope, and service. His bond with the hospital and the countless lives it touches reflects the generosity and kindness that define him.
May he be blessed with good health, happiness, and many more years of inspiring and serving society.