మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్న ఉండవల్లి శ్రీదేవి గారు.
మీ నియోజకవర్గంలో మహిళల మీద లాఠీ విరిగినప్పుడు రాలేదేం కన్నీళ్లు? రాష్ట్రంలో మహిళల మీద అకృత్యాలప్పుడు రాలేదేం కన్నీళ్లు?
దళితుల మీద దాడి జరుగుతుంటే రాలేదేం కన్నీళ్లు?
అప్పట్లో భూస్వామి ఏ గుర్తు చెప్తే ఆ గుర్తుకి ఓటు వేసే స్థాయి నుంచి నేడు తాను స్వతంత్రంగా నచ్చిన నాయకుడికి ఓటు వేసుకునేంత మార్పు తెచ్చారు. #LegendaryNTRJayanthi#Mahanadu2020#CBNARMY
నేను రామాయణం, మహాభారతం చదవలేదు. నా మటుకు నాకు అన్నగారి సినిమాల వల్లే వాటిల్లోని పాత్రలు వారి స్వభావాలు, వారి ఔన్నత్వం, గొప్పదనాలు గురించి తెలుసు. #LegendaryNTRJayanthi#Mahanadu2020#CBNARMY
Naidu's crave for IT and administration, has got him international attention. Many leaders like Tony Blair , Kofi Annan , Bill Clinton , Goh Chok Tong visited him in Hyderabad. #HBDVisionaryCBN
U gave us 600 parks in hyd,3500 parks in state best infrastructure flyovers,metro,orr etc Ap is the first state to get funds from world bank after pokhran tests #HBDVisionaryCBN
Microsoft CEO, Bill Gates wrote a letter to Naidu , "I'm excited about the information technology initiatives taken & Vision Group for AP. As a software technology leader, I believe we can contribute to this group. #HBDVisionaryCBN
తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇసుక రేటెంత? వైసీపీ వచ్చాక రేటు ఎంతకు పెరిగింది? నాలుగు నెలల్లోనే ఇసుక రేటు నాలుగైదు రెట్లు ఎలా పెరిగింది? పెరిగిన ఇసుక రేటు డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి?
#YSJaganFailedCM#NoSandNoWorkInAP
సచివాలయ ఉద్యోగ నియామకాల స్కామ్ విషయమై ప్రభుత్వంగానీ, పంచాయితీ రాజ్ శాఖగానీ ఇంతవరకు నోరిప్పలేదు. ఏపీపీఎస్సీని అడిగితే పరీక్షలను మేము నిర్వహించలేదు, మాకు సంబంధం లేదంటోంది. 18 లక్షల మంది భవిష్యత్తుతో ఏమిటీ నాటకాలు?
#YSJaganFailedCM