పసుపు కుంకుమ పథకం ద్వారా ఆచంట నియోజకవర్గ ఆడపడుచులకు పెద్దన్నగా నిలిచిన మంత్రి పితాని సత్యనారాయణ గరే మళ్ళీ రావాలి...మీరే రావాలి.
జై పితాని...
జై చంద్రబాబు..
జై తెలుగుదేశం...
https://t.co/6ij0S6YiFh
ఆచంట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మణ్యశ్రీ #శ్రీ#పితాని#సత్యనారాయణ గారు ఎన్నికల ప్రచారం పెనుమంట్ర మండలంలో వి.వి. పాలెం,పెనుమంట్ర గ్రామాలో గ్రామ యాత్రలో పాల్గొన్నారు.తెలుగుదేశం పార్టీనాయకులు, కార్యకర్తలు, అభిమములు,బాణసంచాలతో, హారతులతో స్వాగతం పలికారు.
అన్న దాత కళ్ళలో ఆనంద ప్రవశం నింపిన మన పితాని సత్యనారాయణ గారికి మన అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం.
జై పితాని...
జై తెలుగుదేశం ...
ఆచంట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ ప్రసంగంలో మంత్రి పితాని గారిని, శివరామ రాజు గారిని ఆఖoడ మెజారిటీతో గెలి పించాలి అని చంద్రబాబు కోరారు.పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మీ సంక్షేమం, మీ అభివృద్ధి, మీ భవిష్యత్ న బాధ్యత తెలుగుదేశం పార్టీ బహిరంగంగా సభలో చంద్రబాబు