Vision. Innovation. Zeal. Aspiration. Growth. Over the next two days, Vizag will showcase the best that Andhra Pradesh has to offer, from exceptional Speed Of Doing Business to boundless opportunities for growth and collaboration, as we host the CII Partnership Summit.
I warmly welcome all esteemed dignitaries to Andhra Pradesh as we embark on this remarkable journey together.
#CIIPartnershipSummit2025
#ChooseSpeedChooseAP
#3LakhHousesForPoorInAP
సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి పేదవాడి కల. ఆ కలలకు రూపం ఇస్తూ... నేడు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల కుటుంబాలు గృహ ప్రవేశాలు చేశాయి. అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం, దేవగుడిపల్లెలో లబ్దిదారులైన హేమలత, ముంతాజ్ బేగం కుటుంబాల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నాను. సొంతింటికి వెళ్లిన లబ్ధిదారుల ఆనందంలో భాగమయ్యాను. ఆ క్షణాన వారి కళ్లలో కనిపించిన సంతోషం మాటల్లో చెప్పలేనిది. ప్రజావేదిక సభలో పాల్గొని పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించాను. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు... ఒక కుటుంబానికి గౌరవం, సంతోషం, భవిష్యత్, భద్రత అని నమ్మి పాలన అందిస్తున్నాం. వచ్చే ఉగాదికి మరో 5.90 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోంది. ఇల్లు లేని పేదలను గుర్తించే ప్రక్రియ ��ిసెంబర్ 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాను. 2029కి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం.
#CIIPartnershipSummit2025#ChooseSpeedChooseAP
సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ పై ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నాను. ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం. గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చ��యి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇచ్చాం. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా పెట్టుకున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. పెట్టుబడిదారులు ఏపీని ఎందుకు ఎంచుకోవాలో మూడు కారణాలు చెబుతాను. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. ఏపీలో ఉన్న డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. వికసిత్ భారత్ లక్ష్యంల��� భాగంగా 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ఈ సందర్భంగా వివరించాను.
@FollowCII
A company that stopped new projects in 2019, is coming back to AP like a storm tomorrow. Who is it?? 😊😎Big unveil at 9 AM! Stay tuned!!
#InvestInAP#ChooseSpeedChooseAP
కేవలం ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టి కష్టం చెప్పుకున్న 15 రోజుల్లోనే మానవతా దృక్పథంతో తమను ఆదుకున్న యువనేత నారా లోకేష్ గారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటోంది ఈ కుటుంబం. ఆ కుటుంబానికి వచ్చిన కష్టం ఏంటి? లోకేష్ గారు చేసిన సాయం ఏంటి? వీడియోలో చూడండి.
#NaraLokesh#NaraLokeshForPeople
#LeaderLokesh
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh
#CIIPartnershipSummit2025#Vizag is getting ready to welcome the world. From upgraded roads to fresh landscaping and coastal beautification, the City of Destiny is being transformed ahead of the CII Partnership Summit on November 14–15. I’m proud to showcase the new-look of a city ready for global investments and lasting impressions.
@FollowCII
#MSMEwaveInAP
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి 17 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పారిశ్రామిక వర్గాల్లో ప్రభుత్వంపై విశ్వాసం స్పష్టంగా ��నిపిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో అన్ని ప్రాంతాల్లో పెట్టుబడుల పండుగ కనిపిస్తోంది. ఒక కుటుంబం – ఒక పారిశ్రామిక వేత్త కార్యక్రమం అమలులో భాగంగా కనిగిరిలోని పెదఈర్లపాడు ఎంఎస్ఎంఈ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు, 38 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నాం. యువతకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు. వారిని పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పాం. చేసి చూపిస్తున్నాం. గత పాలకుల హయాంలో పరిశ���రమలు మూతపడ్డాయి..పారిశ్రామిక వేత్తలు పారిపోయారు. కానీ నేడు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆలోచనతో వస్తే చాలు అవకాశాలు కల్పిస్తాం అని ప్రకటిస్తున్నాం.
విశాఖలో డ���టా సెంటర్ పెట్టాలన్న నిర్ణయానికి వచ్చిన గూగుల్ భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని చట్టాలను సవరించాలని కోరింది. ఇందు కోసం ఇటు సీఎం చంద్రబాబు గారు, అటు మంత్రి లోకేష్ గారు కేంద్ర ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధానమంత్రి మోదీ గార్లతో చాలా సార్లు చర్చించాక కానీ సవరణలు జరగలేదు.
#GoogleChoosesAP
#InvestInAP
#ChooseAP
#NaraLokesh
#ChandrababuNaidu
#CIIPartnershipSummit2025
#AndhraPradesh
కోట్లాది మంది భారతీయుల్ని ఏకం చేసే ఏకైక నినాదం వందేమాతరం. వందేమాతర గేయం యావత్ భారత సంస్కృతి సంప్రదాయాలకు, భౌగోళిక స్వరూపానికి ప్రతీక. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ గేయాన్ని నిత్యం మననం చేసుకుంటూ భిన్నత్వంలోనే ఏకత్వం ఉందని నిరూపిద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ గారు నిర్దేశించినట్టు గా మనం అంతా కలిసి 150 ఏళ్ల వందేమాతర గేయం ఉత్సవాలను నిర్వహించుకుందామని పిలుపు ఇస్తున్నాను.
Thank you @naralokesh Sir for your constant encouragement and support for women’s cricket in Andhra Pradesh. Shree Charani’s victory is a proud moment for us all! 🙌🏻
Thank you, Honourable Chief Minister N. Chandrababu Naidu Sir @ncbn, for your support and encouragement towards the growth of women’s cricket in Andhra Pradesh. Your appreciation of Shree Charani’s exceptional performance is truly inspiring for all aspiring athletes in the state.
రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు - ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న సీఎం చంద్రబాబు - తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక - రాష్ట్ర కమిటీ ఇతర అంశాలపై చర్చించనున్న సీఎం చంద్రబాబు @ncbn@JaiTDP#TdpWithKaryakarthas
#APWelcomesShreeCharani
తెలుగు తేజం శ్రీచరణి నిరంతర కృషితో ఆంధ్రప్రదేశ్ గర్వించేలాచేశారు 🇮🇳💪
శ్రీచరణి అసాధారణ విజయాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది.
🏅 గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం
💰 రూ. 2.5 కోట్ల నగదు బహుమతి
🏡 కడపలో నివాస స్థలం బహుమతిగా
@ncbn