#HBDPeoplesLeaderCBN
ఉదయిస్తున్న సూర్యుడు వలే ఎప్పుడు నిత్య యవ్వనంగా తన ఆలోచనలను ఆచరణలో పెడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి. ప్రజలు జీవితాల్లో వెలుగుని నింపుతున్న ప్రియతమ నాయకుడు శ్రీ @ncbn గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ✌️
#HBDPeoplesLeaderCBN
I have not seen a better administrator than you before and I may not see any one in near future
Happy birthday to the inspiring LEADER 💐🎉
#HBDPeoplesLeaderCBN
సందేళకాడ రచ్చబండ దగ్గర పిల్లల్ని పెద్దల్ని
పోగేసి ఊరి మంచి గురించి మంతనాలాడేవాడు అనుకున్నపని అయ్యేదాకా ప్రాణం తోడేసేవాడు
~'అమ్మ'ణ్ణమ్మ గారు
నా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు
సాహో అమ్మణ్ణమ్మ పుత్ర @ncbn 🙏
#HappyBirthdayCBN#HBDPeoplesLeaderCBN
ఆ రోజున అన్న గారికి ఏ క్షణాన మాట ఇచ్చావో కానీ ఇప్పటికీ తెలుగుదేశానికి ఒక కార్యకర్తలా ,పాలేరులానే పని చేస్తున్నావు పెద్దాయన @ncbn .🙏🏼
గ్రామ స్థాయిలో పార్టీ ఇంత పటిష్టంగా ఈనాడు ఉండటానికి కారణం మాత్రం నువ్వే 😍✌️
#HBDPeoplesLeaderCBN
TDP ante naranarallo dwesham oka frd ki ayina sare nenu eeroju hyd lo manchi software company lo job chestunna ante Babu gaare karanam anevadu IMPACT alantidi 🙏 #HBDPeoplesLeaderCBN