ATTENTION :
వైకాపా కనిపిస్తున్న అంత బలంగా లేదు
జనసేన అనుకున్నంత వీక్ గా లేదు
టిడిపి అభిమాని ప్రతి ఒక్కడు కాపలా సైనికుడిలా మరొక ఆరేడు నెలలు వీళ్ళ బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి
Praveen Veluvolu Bro ✌️🙏👌
కారు మబ్బులని చీల్చే కిరణాల్లా యువత జీవితాల్లో భరోసా మరియు ఎదుగుదలకు శిక్షణ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపేదే మన "ముఖ్యమంత్రి యువ నేస్తం".
#YuvaNestham#APwithCBN