Warm birthday wishes to Hon’ble Prime Minister Shri @narendramodi Ji
Thank you for your unwavering service to the nation and for presenting the vision of a confident, progressive and resurgent India to the world
Wishing you good health, strength and continued success in the service of our nation 🇮🇳
@JanaSenaParty@PawanKalyan@BJP4Andhra@BJP4India
Reviewed the preparations for the inauguration of Alluri Sitarama Raju International Airport, Bhogapuram. Ensuring comprehensive medical preparedness and seamless coordination ahead of this landmark occasion, alongside Hon’ble Health Minister Shri @satyakumar_y and Hon’ble Minister for Revenue, Registration & Stamps Shri @SatyaAnagani
#AlluriSitaramaRajuInternationalAirport #BhogapuramAirport #PMModi #AndhraPradesh #InfrastructureDevelopment #ViksitBharat
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, విశాఖపట్నంలో నిర్వహించిన విశాఖపట్నం పార్లమెంట్ సమాచార సేకరణ కార్యక్రమంలో పార్లమెంట్ పరిశీలకులు, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొనతాల రామకృష్ణ గారికి నా దరఖాస్తును సమర్పించడం జరిగింది.
జై జనసేన! ✊
@PawanKalyan@JanaSenaParty
ఆంధ్ర విశ్వ విద్యాలయంలో నిర్వహిస్తున్న మెగా కల్చరల్ ఫెస్ట్ లో పాల్గొనేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. ఆయనకు జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు.
అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు
జనసేన పార్టీ అవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం 49వ వార్డులో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో
డా. బొడ్డేపల్లి రఘు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉషా కిరణ్ గారు, సంకు వెంకటేశ్వరరావు గారు, వార్డ్ అధ్యక్షుడు శ్రీధర్ గారు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#JanasenaFormationDay #JSPFormationDay
#AdminPost
Attended Andhra Pradesh’s first-ever Bhajan Clubbing event at Gurajada Kalakshetram, along with former Minister & Bheemili MLA @Ganta_Srinivasa Garu. Heartfelt thanks to @ArtofLiving for bringing this unique blend of devotion, culture, and community spirit to Vizag.
నావల్ డే సన్నాహక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి విమానాశ్రయానికి వెళ్ళి ఘన స్వాగతం పలకడం జరిగింది.
@JanaSenaParty